దేశాల జాబితా – 1907 జనసంఖ్య క్రమంలో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

List of countries by population in 1907

1907లో ప్రచురింపబడిన నుట్టల్ ఎన్సైక్లోపీడియా (Nuttall Encyclopedia) ప్రకారం అప్పటి వివిధ దేశాల జనాభా వివరాలు ఈ పట్టికలో ఇవ్వబడ్డాయి. ఈ వివరాలు అప్పటికి సాధ్యమైన వనరులద్వారా వేయబడిన అంచనాలు. ( ఈ పట్టిక అసంపూర్ణంగా ఉంది).

ర్యాంకు ఖండం జన సంఖ్య
1907
అంచనా
- ప్రపంచ జనాభా 1,700,000,000
1 ఆసియా 900,000,000
2 ఐరోపా 400,000,000
3 ఆఫ్రికా 200,000,000 పైబడి
4 ఉత్తర అమెరికా 115,000,000
5 దక్షిణ అమెరికా 36,424,000
6 ఓషియానియా బహుశా 10,000,000
ర్యాంకు దేశం / ప్రాంతం జన సంఖ్య
1907
అంచనా
- ప్రపంచ జనాభా 1,700,000,000
1 చైనా 300,000,000 to 400,000,000
2 Flag of British India బ్రిటిష్ ఇండియా 263,539,000 to 314,417,000
3 Russia రష్యా సామ్రాజ్యం 151,010,000
4 యు.ఎస్.ఏ అమెరికా సంయుక్త రాష్ట్రాలు 87,008,000
5 German Empire జర్మన్ సామ్రాజ్యం 62,010,000
6 జపాన్ జపాన్ 40,000,000
7 Austria-Hungary ఆస్ట్రియా - హ్ంగెరీ 40,000,000
8 ఫ్రాన్స్ ఫ్రాన్స్ (థర్డ్ రిపబ్లిక్) 38,343,000
9 United Kingdom యు.కె. గ్రేట్ బ్రిటన్, ఐర్లండ్ possibly 35,000,000
10 ఇటలీ ఇటలీ (ఇటలీ రాజ్యం 1861–1946) 33,640,700
11 Ottoman Empire ఆసియా మైనర్ / అనటోలియా / ఓట్టొమన్ సామ్రాజ్యం 28,000,000
12 మూస:Country data Congo Free State కాంగో (కాంగో ఫ్రీ స్టేట్) 20,000,000 - 40,000,000
13 స్పెయిన్ స్పెయిన్ (పునరుద్ధరణ కాలంలో) 19,383,000
14 మూస:Country data Korea 17,000,000
15  Mexico 14,677,000
16 బ్రెజిల్ బ్రెజిల్ 14,000,000
17 Ottoman Empire టర్కీ 12,480,000
18 సౌదీ అరేబియా అరేబియా 12,000,000
19 పోలండ్ పోలండ్ 11,138,700
20 మయన్మార్ బర్మా (మయన్మార్) 9,606,000
21 ఈజిప్టు ఈజిప్ట్ 8,000,000
22 ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ 8,000,000
23 థాయిలాండ్ సయామ్ (థాయిలాండ్) 7,200,000
24 ఇరాన్ ఇరాన్ (పర్షియా) 7,000,000
25 రొమేనియా రొమేనియా 6,630,000
26 బెల్జియం బెల్జియం 6,136,000
27 అర్జెంటీనా అర్జెంటీనా 5,800,000
28 పోర్చుగల్ పోర్చుగల్ (రాజ్యం) 5,758,000
29 నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 5,616,000
30  Canada (బ్రిటిష్ ఉత్తర అమెరికా) (కెనడా) 5,500,000
31 Sweden స్వీడన్ 5,377,713
32 మూస:Country data Congo ఫ్రెంచి కాంగో 5,000,000
33 బోర్ను 5,000,000
34  Afghanistan 5,000,000
35 కొలంబియా కొలంబియా 4,604,000
36  Ireland 4,390,000
37 మొరాకో మొరాకో 4,162,000
38 Ethiopia ఇథియోపియా 4,000,000
39 అల్జీరియా అల్జీరియా 4,000,000
40 ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 4,000,000
41 పెరూ పెరూ 3,700,000
42 స్విట్జర్లాండ్ స్విట్జర్‌లాండ్ 3,525,300
43 తైవాన్(ఫార్మోసా) (జపాన్) 3,500,000
44 బల్గేరియా బల్గేరియా 3,154,000
45 చిలీ చిలీ 2,867,000
46 గ్రీస్ గ్రీస్ 2,800,000 to 5,000,000
47 వెనెజులా వెనిజ్వెలా 2,741,000
48 మడగాస్కర్ మడగాస్కర్ 2,706,700
49 కాష్మీర్ 2,543,000
50 ఫిన్లాండ్ 2,431,000
51 అంగోలా అంగోలా 2,400,000
52 నార్వే నార్వే 2,324,800
53 క్రొయేషియా క్రొయేషియా, స్లొవేనియా 2,201,000
54 డెన్మార్క్ డెన్మార్క్ 2,182,000
55 ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ 1,800,000
56 Borneo 1,800,000
57 (కేప్ కాలనీ) (దక్షిణ ఆఫ్రికా) 1,527,000
58  Cambodia 1,500,000
59 Cuba క్యూబా 1,500,000
60 Bolivia బొలీవియా 1,500,000
61 ఈక్వడార్ ఈక్వడార్ 1,271,000
62  Bosnia and Herzegovina 1,200,000
63 ఎల్ సాల్వడోర్ ఎల్ సాల్వడోర్ 1,116,300
64 Guatemala గ్వాటెమాలా 1,046,000
65 ఉరుగ్వే ఉరుగ్వే 1,026,000
66 పరాగ్వే పరాగ్వే 715,000
67 డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ 610,000
68 నికరాగ్వా నికారాగ్వా 515,000
69 ఒమన్ ఒమన్ 500,000
70 సూడాన్ సూడాన్ (ఈజిప్షియన్ సూడాన్) 500,000
71 ఎస్టోనియా ఎస్టోనియా 393,000
72 కోస్టారికా కోస్టారీకా 341,600
73 పనామా పనామా 318,000
74 Canary Islands కేనరీ దీవులు 288,000
75 ఎరిత్రియా ఎరిట్రియా 220,000
76 న్యూజీలాండ్ న్యూజిలాండ్ 188,000
77 పపువా న్యూగినియా పాపువా న్యూగినియా 188,000
78 బార్బడోస్ 182,000
79 ఫిజీ ఫిజీ 125,000
80  Iceland 82,000
81 బహ్రెయిన్ బహ్రయిన్ 70,000
82  Serbia 54,000
83 మూస:Country data British Honduras బెలిజ్ (బ్రిటష్ హోండూరస్) 45,000
84 అండొర్రా అండొర్రా 6,000

ఇవి కూడా చూడండి

[మార్చు]