ఆమా ఒడిశా పార్టీ
Appearance
ఆమా ఒడిశా పార్టీ | |
---|---|
Chairperson | సౌమ్య రంజన్ పట్నాయక్ |
స్థాపన తేదీ | 26 నవంబరు 2013 |
ప్రధాన కార్యాలయం | 185, విఐపి కాలనీ, ఐఆర్సీ గ్రామం, నాయపల్లి, భువనేశ్వర్ |
రాజకీయ విధానం | సామాజిక ప్రజాస్వామ్యం |
రంగు(లు) | పసుపు |
ECI Status | రాష్ట్ర పార్టీ[1] |
కూటమి | లేదు |
లోక్‌సభ స్థానాలు | 0 / 543
|
రాజ్యసభ స్థానాలు | 0 / 245
|
శాసన సభలో స్థానాలు | 0 / 147 (ఒడిశా)
|
ఆమా ఒడిషా పార్టీ అనేది ఒడిషాలోని రాజకీయ పార్టీ. సౌమ్య రంజన్ పట్నాయక్ నేతృత్వంలో 2013, నవంబరు 26న ఈ పార్టీ స్థాపించబడింది.[2] ఆమా ఒడిశా పార్టీకి భారత ఎన్నికల సంఘం కుండ గుర్తును కేటాయించింది.[3]
2014, మార్చి 22న, సుపర్ణో సత్పతి భారత జాతీయ కాంగ్రెస్‌ను విడిచిపెట్టి ఈ పార్టీలో చేరాడు.[4]
2018, మార్చి 6న, సౌమ్య రంజన్ పట్నాయక్ ఆమా ఒడిషా పార్టీని బిజూ జనతాదళ్‌లో విలీనం చేసారు. ఆయనను నవీన్ పట్నాయక్ బిజెడి ఎంపిగా రాజ్యసభకు నామినేట్ చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "(UPDATED LIST OF PARTIES & SYMBOLS As per main Notification dated 13.04.2018 As on 09.03.2019" (PDF). India: Election Commission of India. 2019. Retrieved 4 July 2019.
- ↑ "Soumya Ranjan Patnaik floats new political outfit "Ama Odisha"". 26 November 2013. Pragativadi. Archived from the original on 29 April 2014. Retrieved 13 April 2014.
- ↑ "Odisha politics: Aama Odisha Party allotted earthen pot ( Mathiya) symbol". 25 February 2014. Odisha Today. Archived from the original on 13 April 2014. Retrieved 13 April 2014.
- ↑ "Suparno quits Congress joins AOP". Times of India. Retrieved 23 March 2014.