కృష్ణకాంత్ (రచయిత)
(కె.కృష్ణకాంత్ నుండి దారిమార్పు చెందింది)
కృష్ణకాంత్ | |
---|---|
జననం | 10 జనవరి [1][2][3] |
వృత్తి | పాటల రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2012 – ప్రస్తుతం |
తల్లిదండ్రులు | జి.వెంకట రాములు , పిచ్చమ్మ |
కృష్ణకాంత్ తెలుగు సినిమా పాటల రచయిత. ఆయన 2012లో విడుదలైన అందాల రాక్షసి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[4]
పాటలు రాసిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాట పేరు | సంగీత దర్శకుడు | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2012 | అందాల రాక్షసి | 1 .వెన్నంటెవుంటున్నా 2. నే నిన్నుచేర వచ్చేలా |
రధన్ | |
2012 | ఏయ్ | 1 . ఏయ్ 2 . నీ వెనకాలే 3 .కోకే అలికేలా |
శ్రవణ్ భరధ్వాజ్ | |
2012 | సినిమాకెళ్దాం రండి | 1. సాల సాల 2. దోచేయ్ 3.చిందెయ్ రా 4.ఒక్కసారి |
శ్రావణ్ | |
2013 | అలియాస్ జానకి | అరణ్యమంతా | ||
కమినా | ||||
ప్రేమ ఇష్క్ కాదల్ | తుళ్ళే తుళ్ళే | |||
సెకండ్ హ్యాండ్ | జో తేరా హై | రవిచంద్ర | ||
2015 | ఒక్కోసారి | అన్ని పాటలు | శ్రవణ్ భరధ్వాజ్ | |
జిల్ | ఏమైంది వేళా | జిబ్రాన్ | ||
దోచేయ్ | నచ్చితే ఏ పనైనా 2.రానా 3. హి ఐస్ మిస్టర్ మోసగాడు |
సన్నీ | ||
మోసగాళ్లకు మోసగాడు | నావాడై | మణికాంత్ ఖాద్రి | ||
అసుర | 1. పేరు తెలియని 2. సుకుమార |
సాయి కార్తీక్ | ||
కుమారి 21ఎఫ్ | బేబీ యూ గోన్న మిస్ మీ | దేవి శ్రీ ప్రసాద్ | ||
లవ్ స్టేట్స్ | 1. చూశా చూశా 2.గుండెలేమో 3. ఓ ఎం జి |
పవన్ శేషా | ||
భలే మంచి రోజు | అన్ని పాటలు | సన్నీ ఎం.ఆర్ | ||
2016 | కృష్ణ గాడి వీర ప్రేమ గాథ | అన్ని పాటలు | విశాల్ చంద్రశేఖర్ | [5] [6][7] |
గుంటూర్ టాకీస్ | ఓ సువర్ణ | శ్రీ చరణ్ పాకాల | ||
జెంటిల్ మేన్ | 1. దింతక దింతక 2. నైట్ ఫీవర్ |
మణిశర్మ | ||
మీకు మీరే మాకు మేమే | పోనే | శ్రవణ్ భరధ్వాజ్ | ||
2017 | లక్కున్నోడు | రావేరా | అచ్చు | |
మిస్టర్ | 1.కనులకే తెలియని 2.కదిలే లోకం మొత్తం 3.సయ్యోరి సయ్యోరి 4.ఝుమోరే ఝూమోరే |
మిక్కీ జె. మేయర్ | ||
రాధ | చూపులతో | రధన్ | ||
దర్శకుడు | ఆకాశం దించి | సాయి కార్తీక్ | ||
లై | 1. లగ్గం టైం 2. మిస్ సన్ షైన్ 3. ఫ్రీడమ్ |
మణి శర్మ | ||
ఆనందో బ్రహ్మ | మెరిసే | కృష్ణ కుమార్ | ||
కథలో రాజకుమారి | మొత్తం పాటలు | విశాల్ చంద్రశేఖర్ | ||
మహానుభావుడు | 1.రెండు కళ్ళు 2.మహానుభావుడు 3.కిస్ మీ బేబీ 4.మై లవ్ ఇస్ బ్యాక్ |
ఎస్.ఎస్. తమన్ | ||
పిఎస్‌వి గరుడ వేగ | ప్రేమలే | శ్రీ చరణ్ పాకాల | ||
నెక్ట్స్ నువ్వే | అలా మేడ మీద | సాయి కార్తీక్ | ||
లండన్ బాబులు | అన్ని పాటలు | కె | ||
బాలకృష్ణుడు | ఎంత వారాలైన | మణిశర్మ | ||
జూన్ 1:43 | అన్ని పాటలు | శ్రవణ్ భరధ్వాజ్ | ||
జవాన్ | 1. ఇంటికి ఒక్కడు కావాలె 2. ఔనన్నా కాదనా |
ఎస్.ఎస్. తమన్ | ||
మళ్ళీరావా | అన్ని పాటలు | శ్రవణ్ భరధ్వాజ్ | ||
2018 | గ్యాంగ్ | చిటికె | ఆనిరుధ్ రవిచందర్ | |
అభిమన్యుడు | 1 .హే రెడీ 2. ఎవ్వరో |
యువన్ శంకర్ రాజా | ||
అ! | థీమ్ సాంగ్ | మార్క్ కే. రాబిన్ | ||
చల్ మోహన రంగా | ఘ ఘ మేఘ | ఎస్.ఎస్. తమన్ | ||
కృష్ణార్జున యుద్ధం | 1.తానే వచ్చిందనా | హిప్ హాప్ తమిళ | ||
ఈ నగరానికి ఏమైంది | ఆగి ఆగి | వివేక్ సాగర్ | ||
శైలజారెడ్డి అల్లుడు | 1. అను బేబీ 2.ఎగిరెగిరే |
గోపి సుందర్ | ||
టాక్సీవాలా | అన్ని పాటలు | జేక్స్ బిజాయ్ | ||
హుషారు | 1. నువ్వే నువ్వే 2. హుషారు ఫ్రెండ్ షిప్ 3. నాటు నాటు |
సన్నీ ఎం.ఆర్, రధన్ | ||
పడి పడి లేచే మనసు | అన్ని పాటలు | విశాల్ చంద్రశేఖర్ | [8] | |
ఇదం జగత్ | దూరాలే | శ్రీ చరణ్ పాకాల | ||
2019 | దట్ ఈజ్ మాహాలక్ష్మీ | అమిత్ త్రివేది | ||
చీకటి గదిలో చితక్కొట్టుడు | బాలమురళి బాలు | |||
ప్రతి రోజూ పండగే | ఎస్.ఎస్. తమన్ | |||
సూర్యకాంతం | మార్క్ కే. రాబిన్ | |||
జెర్సీ | అనిరుధ్ రవిచందర్ | |||
కీ | విశాల్ చంద్రశేఖర్ | |||
ఏబీసీడీ | జుడా శాండీ | |||
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ | మార్క్ కె. రాబిన్ | |||
బ్రోచేవారెవరురా | వివేక్ సాగర్ | |||
కల్కి | శ్రవణ్ భరద్వాజ్ | |||
బుర్రకథ | సాయి కార్తీక్ | |||
సాహో | ఏచోట నువ్వున్నా | గురు రాంధ్వా | ||
2020 | దర్బార్ | ఆనిరుధ్ రవిచందర్ | ||
నీవల్లే నేనున్నా | ఎం. సాయిబాబా | |||
భానుమతి & రామకృష్ణ | శ్రవణ్ భరద్వాజ్ | |||
జోహార్ | ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యన్ | |||
వి | ఎస్.ఎస్. తమన్ | |||
అమరం అఖిలం ప్రేమ | రధన్ | |||
నిశ్శబ్దం | గోపి సుందర్ | |||
ఒరేయ్ బుజ్జిగా | అనూప్ రూబెన్స్ | |||
గువ్వ గోరింక | సురేష్ బొబ్బిలి | |||
డర్టీ హరి | మార్క్ కె రాబిన్ | |||
2021 | మాస్టర్ | ఆనిరుధ్ రవిచందర్ | ||
శ్రీకారం | మిక్కీ జె. మేయర్ | |||
సుల్తాన్ | యువన్ శంకర్ రాజా | |||
ఎస్ఆర్ కల్యాణమండపం | చూశాలే కళ్లారా | చేతన్ భరద్వాజ్ | [9] | |
విరాటపర్వం | సురేష్ బొబ్బిలి | |||
రాధేశ్యామ్ | జస్టిన్ ప్రభాకరన్ | [10] | ||
పాగల్ | ||||
గమనం | ఇళయరాజా | |||
శ్యామ్ సింగరాయ్ | మిక్కీ జె. మేయర్ | |||
హిట్2 | ||||
2022 | రాధే శ్యామ్ | జస్టిన్ ప్రభాకరన్ | "సంచారి", "నాగుమోము తారలే", "ఈ రాతలే", "నిన్నెలే" | |
విక్రమ్ హిట్‌లిస్ట్ | అనిరుధ్ రవిచందర్ | "పోరాట సింహం" | ||
సీతా రామం | విశాల్ చంద్రశేఖర్ | "ఇంతందాం", "ఓ ప్రేమా", "ఎవరిని అడగను", "తరలి తారలి", "నిన్నటి తీపి" | ||
మాచర్ల నియోజకవర్గం | మహతి స్వర సాగర్ | "అదిరిందే", "పోరి సూపరూ" | ||
ఓకే ఒక జీవితం | జేక్స్ బిజోయ్ | "ఒకటే కదా" | ||
ది లైఫ్ ఆఫ్ ముత్తు | AR రెహమాన్ | "నిన్నే తలదన్నె", "మల్లె పువ్వు" | ||
ఊర్వశివో రాక్షశివో | అచ్చు | "కలిసుంటే" | ||
హిట్ 2 | ఎంఎం శ్రీలేఖ | "ఉరికే ఉరికే" | ||
సురేష్ బొబ్బిలి | "పోరాటమే 2" | |||
2023 | కల్యాణం కమనీయం | శ్రవణ్ భరద్వాజ్ | "ఓ మానసా", "హో ఎగిరే", "అయ్యో ఏంటో", "పెళ్లి గీతం (ప్రమోషనల్ సాంగ్)", "టెన్షన్ టెన్షన్", "లోకం మోతం" | |
విరూపాక్షుడు | బి. అజనీష్ లోక్‌నాథ్ | "నచావులే నచ్చావులే", "రగిలే జ్వాలే" | ||
టక్కర్ | నివాస్ కె. ప్రసన్న | "ఇంద్రధనస్సు చివరి", "నువ్వో సగం", "పెదవులు వీడి మౌనం", "కయ్యాలే", "ఊపిరే" | ||
సమాజవరగమన | గోపీ సుందర్ | "హమ్సఫర్" | ||
భాగ్ సాలే | కాల భైరవ | "కూత రాంప్" | ||
రంగబలి | పవన్ చి | "కల కంటూ ఉంటే" | ||
జైలర్ | అనిరుధ్ రవిచందర్ | "బంధమేలే" | ||
కోతా రాజు | జేక్స్ బిజోయ్ | "హల్లా మచారే" | ||
మామా మశ్చీంద్ర | చైతన్ భరద్వాజ్ | "గాలుల్లోనా" | ||
చిన్నా | ధిబు నినాన్ థామస్ | "కాలమేధో", "నీవే శ్వాసవే" | ||
సంతోష్ నారాయణన్ | "నీధేల్" | |||
టైగర్ నాగేశ్వరరావు | జివి ప్రకాష్ కుమార్ | "సమరాలే సరియోవ్నా" | ||
ఊపిరి పీల్చుకోండి | మార్క్ కె రాబిన్ | "ఎపుడెపుడూ", "నేలకన్నా ముందే" | ||
హాయ్ నాన్నా | హేషామ్ అబ్దుల్ వహాబ్ | "అమ్మాది", "అడిగా", "ఇదే ఇదే", "చెడు నిజం" | ||
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ | హారిస్ జయరాజ్ | "డేంజర్ పిల్లా" | ||
సలార్: పార్ట్ 1 - కాల్పుల విరమణ | రవి బస్రూర్ | "సూరీడే", "ప్రతి గాధలో", "వినరా", "ఆరు సేతులున్నా" | ||
2024 | సైంధవ్ | సంతోష్ నారాయణన్ | "లెక్క మారుద్ది" | |
ఈగల్ | దావ్జాండ్ | "గల్లంతే", "హే గరుడా" | ||
ఓం భీమ్ బుష్ | సన్నీ MR | "దిల్ ధడ్కే", "నీలి మోహ మేఘం", "తాళజాలానే", "అనువనువు", "ది వెడ్డింగ్ సాంగ్", "ఒక కలలా" | ||
ప్రతినిధి 2 | మహతి స్వర సాగర్ | "జర్నలిస్ట్ గీతం", "అపుడో ఇపుడో", "రాజువయ్యూ" | ||
మనమే | హేషామ్ అబ్దుల్ వహాబ్ | "ఓ మనమే" | ||
కల్కి 2898 ఏ.డీ | సంతోష్ నారాయణన్ | "కేశవ మాధవ (తెలుగు)" | ||
కమిటీ కుర్రోళ్లు | అనుదీప్ దేవ్ | "ఆ రోజులు మల్లి రావు" | ||
డబుల్ iSmart | మణి శర్మ | "తల్లి పాట" | ||
సరిపోధా శనివారం | జేక్స్ బిజోయ్ | "స రి మా పా", "మలుపేరో" | ||
అహో విక్రమార్క | అర్కో | "సల్మా" | ||
ఎఆర్‌ఎం | ధిబు నినాన్ థామస్ | "చిమ్మ చీకట్లో", "అంబరాలా వీధిలో", "కార్చిచ్చు", "చిలకే" | ||
రోటి కపడా రొమాన్స్ | హర్షవర్ధన్ రామేశ్వర్ | "గలీజ్", "ఓహ్ మై ఫ్రెండ్" |
మూలాలు
[మార్చు]- ↑ EENADU (10 January 2021). "ఫీల్ మిస్ కాకుండా రాయడం కత్తిమీద సాము - lyric writer krishna kanth special interview". Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
- ↑ Eenadu (10 January 2022). "ఆ తలుపులు తెరుచుకున్నాయ్". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
- ↑ Namaste Telangana (10 January 2024). "పాట.. కథ చెప్పాలి!". Archived from the original on 10 January 2024. Retrieved 10 January 2024.
- ↑ నమస్తే తెలంగాణ (19 June 2021). "'టైటిల్' సాంగ్స్ స్పెషలిస్ట్!". Namasthe Telangana. Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
- ↑ Deccan Chronicle (21 February 2016). "Krishna Kanth: The new lyricist on the block" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
- ↑ The Hindu (16 February 2016). "Krishna Kanth realises his dream through writing" (in Indian English). Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
- ↑ The Times of India (16 January 2017). "Life comes full circle with KVPG for lyricist Krishna Kanth - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
- ↑ Sakshi (13 December 2018). "నా పనే మాట్లాడుతుంది". Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
- ↑ Andrajyothy (19 November 2020). "చూశాలే కళ్లారా..." Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
- ↑ Andhrajyothy (21 November 2021). "రాధేశ్యామ్ నా గౌరవాన్ని పెంచుతుంది". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.