తిరుమల శ్రీ మలయప్ప స్వామి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దస్త్రం:Malayappa in Vasanthotsavam.jpg
ఉభయ నాంచారులతో శ్రీ మలయప్ప స్వామి
దస్త్రం:ElephantsTirupathi.JPG
Elephants Saluting Lord Venkateshwara at Tirumala

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ మూర్తిని మలయప్ప స్వామి అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భార్యలైన శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ఉభయ నాంచారులు అంటారు.

మలయప్ప స్వామి యొక్క original name Malai Kuniya Ninra Perumal

966A.D, కన్య మాసం లో ఈ బ్రహ్మోత్సవాలు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కి ఒక్కసరె జరిగేవి. అప్పుడు పల్లవుల రాణి "సామవై" శ్రీవేంకటేశ్వర స్వామికి వెండి విగ్రహం ప్రతిష్టించింది దీనిని "భోగ శ్రీనివాసా" అని పిలుచుకునేవారు. ఈ భోగశ్రీనివాసునినే ఉత్సవ మూర్తిగ బ్రహ్మోత్సవాలు సమయం తిరు వేధుల్లో 9 రోజులు తిప్పేవారు. కాని ఇప్పుడు వుండే మలయప్ప స్వామి ఉత్సవ మూర్తి మాత్రం 1339A.D నించి వెలుగులోకి వచ్చింది.బయటి లింకులు[మార్చు]