తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2020
పురస్కారం గురించి
విభాగం
విద్యారంగంలో కృషి
వ్యవస్థాపిత
2014
మొదటి బహూకరణ
2014
క్రితం బహూకరణ
2019
మొత్తం బహూకరణలు
48
బహూకరించేవారు
తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ
నగదు బహుమతి
₹ 10,000
తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు , అనేది జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబరు 5న తేదీన ఎంపికచేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం అందించే పురస్కారం . రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఎంపికచేసి వారికి రూ.10 వేల నగదుతోపాటు సర్టిఫికెట్, మెడల్ అందజేసి సన్మానిస్తారు.[ 1]
2020 పురస్కారాలలో భాగంగా సెప్టెంబరు 4న రాష్ర్ట ప్రభుత్వం ఉత్తమ టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల జాబితా విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ జారీచేసింది.[ 2] స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 48 మంది, వర్సిటీల పరిధిలో 12 మంది, స్పెషల్ కేటగిరీలో ఒకరు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో జీహెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్స్ 12 మంది.. ఎస్ఏ, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం కోటాలో 23 మంది, ఎస్టీజీ/ పీఈటీ/ఎల్పీ/డైట్ కోటాలో 13మంది ఎంపిక కాగా, వీరితో పాటు ఉస్మానియా విశ్వవిద్యాయం నుంచి ఐదుగురు, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి నలుగురు, తెలుగు విశ్వవిద్యాయలం, తెలంగాణ విశ్వవిద్యాలయం, శాతవాహన విశ్వవిద్యాలయంల నుండి ఒక్కొక్కరు, పీడీ కేటగిరిలో ఒకరు ఎంపికయ్యారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న సదాశివయ్య స్పెషల్ అవార్డుకు ఎంపికయ్యాడు. కరోనా నేపథ్యంలో అవార్డులను డీఈవోల ద్వారా ఉపాధ్యాయుల ఇంటివద్దే అందించారు.[ 1]
స్కూల్ అసిస్టెంట్ /ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్[ మార్చు ]
క్రమసంఖ్య
పేరు
హోదా
పాఠశాల/కళాశాల
ఊరు
జిల్లా
1
బి. సుజాత
బయోలాజికల్ సైన్స్
టీఎస్‌ఆర్‌ఎస్ అండ్ జూసీ
వైరా
ఖమ్మం
2
కె. భాస్కర్‌రెడ్డి
ఫిజికల్ సైన్స్
ఏపీహెచ్‌ఎస్
చిన్నకిష్టాపూర్
సిద్దిపేట
3
బి. వెంకటరాజు
ఫిజికల్ సైన్స్
జెడ్పీహెచ్‌ఎస్
యెనగండ్ల , కుల్చారం
మెదక్
4
కె. బాలకృష్ణ
జెడ్పీహెచ్‌ఎస్
వీవీరావుపేట్, మల్లాపూర్
జగిత్యాల
5
వర్ల మల్లేశం
జెడ్పీహెచ్‌ఎస్
ముషార్రిఫా ఎంపీ, కొస్గి
నారాయణపేట
6
కె. శంకర్
సోషల్
జెడ్పీహెచ్‌ఎస్
కిష్టాపూర్, జన్నారం
మేడ్చల్ మల్కాజిగిరి
7
ఎం. నర్సింహారావు
బిఎస్
జెడ్పీహెచ్‌ఎస్
అన్నారుగూడెం , తల్లాడ
ఖమ్మం
8
కె. కిరణ్‌కుమార్
ప్రభుత్వ, డైట్
ఆదిలాబాద్
9
వి. సత్యానారాయణ
జెడ్పీహెచ్‌ఎస్
కంకాల్ , పూడూర్
వికారాబాద్
10
చిన్నబత్తిన సౌమ్య
ఎల్‌ఎఫ్‌ఎల్
జీపీఎస్
పాత నల్లకుంట
హైదరాబాద్
11
బి. ఓదెలుకుమార్
జెడ్పీహెచ్‌ఎస్
పచ్చునూర్ , మానకొండురు
కరీంనగర్
12
డి. శ్రీకాంత్
జీపీఎస్
కరీమాబాద్
వరంగల్
13
టి. సంపత్‌కుమార్
జెడ్పీహెచ్‌ఎస్
చందానాపూర్, రామగిరి
పెద్దపల్లి
14
ఎండీ తాకీ పాషా
జెడ్పీహెచ్‌ఎస్
టేకుమట్ల
జయశంకర్ భూపాలపల్లి
15
వి. కుమారస్వామి
జెడ్పీపీఎస్
పెగడపల్లి
వరంగల్
16
జె. బాబురావు
జెడ్పీహెచ్‌ఎస్
వెంకటాపూర్
ములుగు
17
టి. శ్రీనివాసచారి
జెడ్పీహెచ్‌ఎస్
చిన్నతుండ్ల, యాచారం
రంగారెడ్డి
18
పి. నర్సింహారావు
జెడ్పీహెచ్‌ఎస్ బాయ్స్
దోమకొండ
కామారెడ్డి
19
బాలలింగయ్య
జెడ్పీహెచ్‌ఎస్
మరికల్
నారాయణపేట
20
ఏ. ప్రతాప్‌రెడ్డి
జీహెచ్‌ఎస్
లాలాపేట
హైదరాబాద్
21
పాపగారి ఆశ్వీర్వాదం
ఎంపీయూపీఎస్
గోపాలపురం, శంకర్‌పల్లి
రంగారెడ్డి
22
శంకరబత్తుల సత్యం
జెడ్పీహెచ్‌ఎస్
మద్రోజ్, సంగెం
వరంగల్
23
వి. సుధాకర్
జెడ్పీహెచ్‌ఎస్
పెరుమాండ్ల సంకీస , డోర్నకల్
మహబూబాబాద్
ఎస్‌జీటీ/పీఈటీ/ఎల్పీ క్యాటగిరి[ మార్చు ]
యూనివర్సిటీలలో ఉత్తమ టీచర్లు[ మార్చు ]
క్రమసంఖ్య
పేరు
హోదా
విశ్వవిద్యాలయం
1
డాక్టర్ జి. సరోజ
అసోసియేట్ ప్రొఫెసర్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీ
2
డాక్టర్ ప్రీతంగౌడ్
సైంటిస్ట్
హార్టీకల్చరల్ రీసెర్చ్ సెంటర్ హార్టీకల్చర్ వర్సిటీ
3
డాక్టర్ కోట్ల హనుమంతరావు
అసోసియేట్ ప్రొఫెసర్
తెలుగు యూనివర్సిటీ
4
బీడీపీ కలాకుమార్
ప్రొఫెసర్
పీవీఎన్‌ఆర్ తెలంగాణ స్టేట్ వెటర్నరీ వర్సిటీ
5
ఎన్. రాజన్న
ప్రొఫెసర్
పీవీఎన్‌ఆర్ తెలంగాణ స్టేట్ వెటర్నరీ వర్సిటీ
6
పద్మాజాదుర్గ
ప్రొఫెసర్
నిమ్స్
7
డాక్టర్ ఏ. సందీప్‌కుంద్‌రెడ్డి
అసిస్టెంట్ ప్రొఫెసర్
నిమ్స్
8
ప్రొఫెసర్ బొల్లా శ్రీనివాసరావు
ప్రొఫెసర్ ఆఫ్ స్కల్ప్‌చర్
9
ఎస్. రాధిక
ఫిజిక్స్ లెక్చర్
బీజేఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నారాయణపేట
10
డాక్టర్ ఎస్ రాధిక
లెక్చర్ ఇన్ ఫిజిక్స్
సెయింట్ ఆన్స్ కాలేజీ, ఉమెన్
11
డాక్టర్ అమ్మాని
అసోసియేట్ ప్రొఫెసర్
సెయింట్ ఆన్స్ కాలేజీ ఫర్ ఉమెన్
12
డాక్టర్ ముక్తవాణి
అసోసియేట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, విద్యానగర్
13
జి. బంగ్లాభారతి
అసోసియేట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, విద్యానగర్
14
కె. ఝాన్సీరాణి
అసోసియేట్ ప్రొఫెసర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
ఏఎంఎస్ అర్ట్స్ అండ్ సైన్స్, ఓయూ క్యాంపస్
క్రమసంఖ్య
పేరు
హోదా
కళాశాల
ప్రాంతం
1
డాక్టర్ సంతోష్‌కుమార్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల
తొర్రూర్
2
డాక్టర్ భద్రయ్య
కెమిస్ట్రీ లెక్చరర్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల
భద్రాచలం
3
డాక్టర్ జైకృష్ణ
ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల
లక్సెటిపేట్
4
డాక్టర్ కె. శ్రీదేవి
అసోసియేట్ ప్రొఫెసర్
ఏఎస్‌ఎం డిగ్రీ కాలేజీ
క్రమసంఖ్య
పేరు
హోదా
కళాశాల
ప్రాంతం
1
కె. భారతీరాజ్
ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల
బోధన్
2
డాక్టర్ ఎస్ సురేశ్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల
మెట్‌పల్లి
3
డాక్టర్ జె. సోమన్న
ఫిజికల్ డైరెక్టర్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల
హన్ముకొండ
క్రమసంఖ్య
పేరు
హోదా
కళాశాల
ప్రాంతం
1
డాక్టర్ బి. సదాశివయ్య
బోటని అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల
జడ్చర్ల