Jump to content

మంగ్రోల్ శాసనసభ నియోజకవర్గం (జనాగఢ్)

వికీపీడియా నుండి
(మంగ్రోల్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

మంగ్రోల్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జునాగఢ్ జిల్లా, జునాగఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలో మలియా-హటినా మండలం, మంగ్రోల్ మండలంలోని అరేనా,, ధేలానా, హుసేనాబాద్, జామ్‌వలి, జుతాల్, ఖోదాడ, కొట్టా జునా, కొట్టా నవ, లంబోరా, లతోడ్రా, మక్తుపూర్, మంగ్రోల్ (ఎం), మంఖేత్రా, సక్రానా, షేక్‌పూర్, షాపూర్, షెపారియా, షెరియాఖాన్,, వీర్పూర్, కంకస గ్రామాలు ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2007 భగవాన్ కరగతీయ భారతీయ జనతా పార్టీ
2012[3] రాజేష్‌భాయ్ చూడాసమా
2014^ బాబూభాయ్ కాలాభాయ్ వాజా భారత జాతీయ కాంగ్రెస్
2017[4][5] వాజా బాబూభాయ్ కాలాభాయ్
2022[6][7] కర్గతీయ భగవంజిభాయీ లఖాభాయీ భారతీయ జనతా పార్టీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, 2022: మంగ్రోల్

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు
బీజేపీ కర్గతీయ భగవంజిభాయీ లఖాభాయీ 60,896
కాంగ్రెస్ బాబూభాయ్ కాలాభాయ్ వాజా 38,395
ఆప్ పీయూష్ పార్మర్ 34,314
నోటా పైవేవీ కాదు 1,760
మెజారిటీ 22,501

మూలాలు

[మార్చు]
  1. ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
  2. ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
  3. ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  4. ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  5. ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  6. ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.