రుథేనియం

వికీపీడియా నుండి
(రుథీనియం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రుథేనియం, 00Ru
రుథేనియం
Pronunciation/rˈθniəm/ (roo-THEE-nee-əm)
Appearancesilvery white metallic
Standard atomic weight Ar°(Ru)
రుథేనియం in the periodic table
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
Fe

Ru

Os
టెక్నీషియంరుథేనియంరోడియం
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 5
Block  d-block
Electron configuration[Kr] 4d7 5s1
Electrons per shell2, 8, 18, 15, 1
Physical properties
Phase at STPsolid
Melting point2607 K ​(2334 °C, ​4233 °F)
Boiling point4423 K ​(4150 °C, ​7502 °F)
Density (near r.t.)12.45 g/cm3
when liquid (at m.p.)10.65 g/cm3
Heat of fusion38.59 kJ/mol
Heat of vaporization591.6 kJ/mol
Molar heat capacity24.06 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 2588 2811 3087 3424 3845 4388
Atomic properties
Oxidation states−4, −2, 0, +1,[3] +2, +3, +4, +5, +6, +7, +8 (a mildly acidic oxide)
ElectronegativityPauling scale: 2.2
Atomic radiusempirical: 134 pm
Covalent radius146±7 pm
Color lines in a spectral range
Spectral lines of రుథేనియం
Other properties
Natural occurrenceprimordial
Crystal structurehexagonal close-packed (hcp)
Hexagonal close packed crystal structure for రుథేనియం
Speed of sound thin rod5970 m/s (at 20 °C)
Thermal expansion6.4 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity117 W/(m⋅K)
Electrical resistivity71 n Ω⋅m (at 0 °C)
Magnetic orderingparamagnetic[4]
Young's modulus447 GPa
Shear modulus173 GPa
Bulk modulus220 GPa
Poisson ratio0.30
Mohs hardness6.5
Brinell hardness2160 MPa
CAS Number7440-18-8
History
DiscoveryJędrzej Śniadecki (1807)
First isolationJędrzej Śniadecki (1807)
Recognized as a distinct element byKarl Ernst Claus (1844)
Isotopes of రుథేనియం
Template:infobox రుథేనియం isotopes does not exist
 Category: రుథేనియం
| references

రుథీనియం ఒక రసాయన మూలకం. దీని రసాయన హ్రస్వనామం Ru. దీని అణు సంఖ్య 44; అనగా దీని అణు కేంద్రకంలో 44 ప్రోటానులు ఉంటాయి. ఇది ఆవర్తన పట్టికలో ప్లేటినం ఉన్న నిలువు వరుస (గ్రూప్‌) లో కనిపిస్తుంది. కార్ల్ క్లౌస్ అనే జర్మనీ దేశపు శాస్త్రవేత్త ఇది మూలకమే అని 1844 లో నిర్ధారించి ఈ పేరు పెట్టేరు. లేటిన్‌ భాషలో రుథీనియం అంటే రష్యా అనే అర్థం ఉంది. ఈ మూలకం ప్లేటినం దొరికే ఖనిజపు రాళ్లల్లోనే స్వల్పమైన పాళ్లల్లో దొరుకుతుంది. సాలీనా దీని ఉత్పాదన 20 టన్నులకి మించదు [6].

రుథీనియం చూడడానికి వెండిలా ఉంటుంది. మెత్తగా గుండ చేస్తే నల్లగా ఉంటుంది. ప్లేటినం లాగే ఇది కూడా మిగిలిన మూలకాలతో రసాయన సంయోగం చెందడానికి ఇష్టపడదు. ఉదహరికామ్లం లోను, గంధకికామ్లం లోనూ, నత్రికామ్లం లోనూ వేసినా కరగదు. విద్యుత్ పరికరాల్లో ఒరపిడికి ఓర్చుకోగలిగే లోహపు సన్నికర్షాల (contacts) నిర్మాణంలో ఈ లోహాన్ని ఉపయోగిస్తారు. కొన్ని రకాల రసాయన సంయోగాలని త్వరితపరచడానికి దీనిని ఉత్ప్రేరకి catalystగా ఉపయోగిస్తారు. ఈ రకం ఉత్ప్రేరకాలతో ఒక కొత్త రకం రసాయన సంయోగాలకి అవకాశం కలిగింది కనుక రుథీనియం విలువ ఇటీవలి కాలంలో పెరుగుతోంది. చిన్న ఉదాహరణగా - ఈ రకం సంయోగాల వల్ల రకరకాల సువాసలు వెదజల్లే పంచరంగుల కొవ్వొత్తులు తయారు చెయ్యడానికి వీలు పడింది. ఈ రకం సంయోగాలకి నాంది పలికినందుకుగాను రాబర్ట్‌ గ్రబ్స్ కి నోబెల్‌ బహుమానం వచ్చింది. డేటా ఉల్లంఘనలు ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటాయి.

మూలాలు

[మార్చు]
  1. "Standard Atomic Weights: Ruthenium". CIAAW. 1983.
  2. Prohaska, Thomas; Irrgeher, Johanna; Benefield, Jacqueline; et al. (2022-05-04). "Standard atomic weights of the elements 2021 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry (in ఇంగ్లీష్). doi:10.1515/pac-2019-0603. ISSN 1365-3075.
  3. "Ruthenium: ruthenium(I) fluoride compound data". OpenMOPAC.net. Retrieved 2007-12-10.
  4. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Handbook of Chemistry and Physics 81st edition, CRC press.
  5. "Ruthenium: ruthenium(I) fluoride compound data". OpenMOPAC.net. Retrieved 2007-12-10.
  6. Summary. Ruthenium. platinum.matthey.com, p. 9 (2009)
"https://te.wikipedia.org/w/index.php?title=రుథేనియం&oldid=4095014" నుండి వెలికితీశారు