వాయల్పాడు అసెంబ్లీ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాయల్పాడు (వాల్మీకిపురం) అసెంబ్లీ నియోజకవర్గం : చిత్తూరు జిల్లాలో వున్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. కాని నియోజక వర్గాల పునర్విభజన కారణంగా 2009 ఎన్నికలలో పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో విలీనం చేయబడింది.[1] ఇది 1972లో ప్రారంభమైనది. [2]

ఇందులోని మండలాలు[మార్చు]

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు[మార్చు]

సంవత్సరం ఎన్నుకోబడ్డ సభ్యుడు పార్టీ మొత్త ఓట్లు
2004 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 54144
1999 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 49973
1994 చింతల రామచంద్రరెడ్డి తెలుగుదేశం పార్టీ 61901
1989 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 50636
1985 నల్లారి అమరనాథరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 46122
1983 చింతల సురేంద్రరెడ్డి ఇండిపెండెంట్ 42249
1978 నల్లారి అమరనాథరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 40460
1972 నల్లారి అమరనాథరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 36625

2004 ఎన్నికలు[మార్చు]

2004 శాసనసభ ఎన్నికలు
క్ర.సం అభ్యర్థి పార్టీ పొందిన ఓట్లు
1 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 54144
2 ఇమియాజ్ అహ్మద్ ఎస్. తెలుగుదేశం పార్టీ 39782
3 కొండక్కగరి నాగకుమార రెడ్డి బహుజన సమాజ్ పార్టీ 2661
4 ఎం. రెడ్ది సుధాకర్ PPOI 1507
5 భూషణం జయరామయ్య స్వతంత్ర 913
మొత్తం
99007

మూలాలు[మార్చు]

  1. "'Last Nizam' of united Andhra". Deccan Herald (in ఆంగ్లం). 2014-02-20. Retrieved 2020-06-25.
  2. "Vayalpad Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Archived from the original on 2020-06-26. Retrieved 2020-06-25.