Jump to content

సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (1987)

వికీపీడియా నుండి
కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


1987లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు
మహర్షి "సాహసం నాపథం రాజసం నారథం సాగితే ఆపటం సాధ్యమా" [1] ఇళయరాజా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
వెన్నెల్లో ఆడపిల్ల [2] "ఈ చల్లని వెన్నెల వేళా పులకించే నింగి నేల" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి బృందం
"ఓ కోయిలా నీ గొంతులో హిమజ్వాలలే ఆరని సుమ" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
"కుహూ కుహూలు మని కోయిలమ్మకాకిలల్లె చికాకు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
"రగిలే జ్వాలలోన సాగే" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం

మూలాలు

[మార్చు]
  1. నాగార్జున. "మహర్షి". సిరివెన్నెల భావలహరి. Retrieved 14 December 2021.[permanent dead link]
  2. కొల్లూరి భాస్కరరావు. "వెన్నెల్లో ఆడపిల్ల - 1987". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.