సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (1989)
Appearance
|
1989లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
ఆర్తనాదం [1] | "లవ్ మి కౌగిళ్ళ కోరికల్లా గివ్ మి" | హంసలేఖ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి |
ఇంద్రుడు చంద్రుడు [2] | "నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండూ తక్కినవన్ని పక్కన పెట్టి పట్టర ఓ పట్టు" | ఇళయరాజా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
"లాలి జో లాలి జో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ||
శివ | "సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకానా వీలు కాదు" [3] | ఇళయరాజా | మనో, ఎస్.జానకి |
"బోటనీ పాఠముంది - మ్యాటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లెక్చరుంది - మిస్టరీ పిక్చరుంది సోదరా ఏది బెస్టురా" [4] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ బృందం |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఆర్తనాదం- 1989". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఇంద్రుడు చంద్రుడు - 1989". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.
- ↑ నాగార్జున. "శివ". సిరివెన్నెల భావలహరి. Retrieved 15 December 2021.[permanent dead link]
- ↑ నాగార్జున. "శివ". సిరివెన్నెల భావలహరి. Retrieved 15 December 2021.[permanent dead link]