సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (1984-1986)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


1984 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాట:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు వివరాలు
జననీ జన్మభూమి "రసవాహినీ స్వాగతం జీవరసధునీ స్వాగతం" (గంగావతరణం) [1] కె.వి.మహదేవన్ సాయి గీత, సాయి కిరణ్ తొలి పాట. ఈ చిత్రంలో సిహెచ్.సీతారామశాస్త్రి (భరణి)గా పేర్కొనబడ్డాడు.


1986లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు పురస్కారాలు
ఆదిదంపతులు [2] " ఎన్నాళ్ళు ఇంకేనేళ్ళు ఇంకని మనవీ కన్నీళ్లు " సత్యం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
"ఎన్నో ఏళ్ళు గతించి పోయినవి కాని" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
"కడలిని గని వడివడిగను నడినడకల పలికినదీ రాగం" కె. జె. ఏసుదాసు, పి.సుశీల
సిరివెన్నెల [3] "ఆదిబిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది" కె.వి.మహదేవన్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల *ఉత్తమ గేయరచయితగా నంది పురస్కారం *ఉత్తమగేయరచయితగా కళాసాగర్ పురస్కారం
"ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నను గన్న నావాళ్ళు నా కళ్ల లోగిళ్ళు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగిపూలు తేవే " ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, బి.వసంత
"చినుకు చినుకు చినుకు తొలి తొలి తొలకరి చిలికిన చినుకు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"చెలియ నిలిచెను మృదుల గగనాన జాబిల్లియై " పి.సుశీల
"పాటల్లో పాడలేనిది నోటి మాటల్లో చెప్పలేనిది నీ గుండెల్లో నిండి ఉన్నది ఈ బండల్లో పలుకుతున్నది" ప్రకాశరావు, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"పోలిమేర దాటిపోతున్నా ఓ గువ్వల చెన్నా పొరుగూరికి చేరిపోతున్నా ఓ గువ్వల చెన్నా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత
"ప్రకృతికాంతకు ఎన్నెన్ని హొయలో పదము కలిపితే ఎన్నెన్ని లయలో" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Janani Janmabhoomi". indiancine.ma. Retrieved 19 December 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "ఆది దంపతులు - 1986". ఘంటసాల గళామృతము. Retrieved 3 December 2021.
  3. కొల్లూరి భాస్కరరావు. "సిరివెన్నెల - 1986". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.