సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (1999)
Appearance
|
1999లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
అల్లుడుగారు వచ్చారు [1] | "ఐశ్వర్యరాయి నీకు అక్కయంటూ" | ఎం.ఎం.కీరవాణి | నవీన బృందం |
"గుండెలో సందడి పదాలకే అందెగాయుగాలపై సాగిపో" | శశి ప్రీతమ్, చిత్ర | ||
"చాలీచాలని కులుకుల లోన ఆ లోకాల" | పి.జయచంద్రన్, చిత్ర | ||
"నోరార పిలిచినా పలకని వాడనా మనసున మమతులున్న" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ||
"మరుగేల మబ్బుముసుగేల ఓ చందమామ" | హరిహరన్ | ||
"రంగు రంగు రెక్కల సీతాకోకచిలుక" | ఎం.ఎం.కీరవాణి బృందం | ||
ఆవిడే శ్యామల [2] | " ఓ గమ్యమున్న చరణం అది సవ్యమైన చరణం " | మాధవపెద్ది సురేష్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
ఇద్దరు మిత్రులు [3] | " బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మా " | మణిశర్మ | పార్థసారథి, చిత్ర |
తమ్ముడు | "వయ్యారి భామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర" [4] | రమణ గోగుల | రమణ గోగుల |
"పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా" [5] | రమణ గోగుల, సునీత | ||
ప్రేమకావ్యం [6] | " మనసు పడ్డ నేస్తం సొంతమౌలేదా మనసు ఉన్న " | ఇళయరాజా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
రాజా [7] | "ఎదో ఓక రాగం పిలిచిందీవేళా నాలో నిదురించే గతమంతా కదిలేలా " | ఎస్. ఎ. రాజ్‌కుమార్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం |
" కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది" | ఉన్ని కృష్ణన్, చిత్ర | ||
" కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్ళకే రావమ్మా" | రాజేష్, సుజాత బృందం | ||
" పల్లవించు తొలి రాగమే సూర్యోదయం" | చిత్ర | ||
" మల్లెల వాన మల్లెల వాన నాలోన మనసంతా మధుమాసంలా విరబూసేనా" | చిత్ర, మనో | ||
శీను | "అల్లో నేరేడు కళ్ళదానా - ప్రేమ వల్లో పడ్డానే పిల్లదానా హల్లో వర్ణాల పూలవాన - నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా" [8] | మణిశర్మ | పార్థసారథి, చిత్ర |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "అల్లుడుగారు వచ్చారు- 1999". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఆవిడే శ్యామల- 1999". ఘంటసాల గళామృతము. Retrieved 6 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఇద్దరు మిత్రులు- 1999". ఘంటసాల గళామృతము. Retrieved 5 December 2021.
- ↑ నాగార్జున. "తమ్ముడు". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.[permanent dead link]
- ↑ నాగార్జున. "తమ్ముడు". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.[permanent dead link]
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ప్రేమకావ్యం- 1999". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "రాజా- 1999". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
- ↑ నాగార్జున. "శీను". సిరివెన్నెల భావలహరి. Retrieved 15 December 2021.[permanent dead link]