సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2013)
Appearance
|
2013 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
అంతకు ముందు... ఆ తరువాత... | "గమ్మత్తుగా ఉన్నది నమ్మేట్టు లేదే ఇది ఇదేమి లోకమో హ్మ్ హ్మ్ హ్మ్ ఝుమ్మంటూ నా ఊపిరి కొమ్మెక్కి కూస్తున్నది ఇదేమి రాగమో హ్మ్ హ్మ్ హ్మ్" [1] | కల్యాణి మాలిక్ | హేమచంద్ర, కోగంటి దీప్తి |
"తేనె ముల్లులా అదేమిటంతలా అలాంటి చూపు నాటితే ఎలా వాన వెల్లులా ఇవాళ ఇంతలా మరీ ఇలాగ ఇన్ని వన్నెలా" [2] | కల్యాణి మాలిక్, స్రవంతి | ||
"నేనేనా ఆ నేనేనా నా నుంచి నేనే వేరయ్యానా ఉన్నానా నేనున్ననా ఉన్నానుగా అంటున్నానా" [3] | శ్రీకృష్ణ, సునీత | ||
ఓం 3D | "నీలో ఏదో అంతుబట్టనంత వింత ఉంది అంచనాకు అందకుంది నిజమో కాదో నీకు తెలియదేమో" [4] | అచ్చు | అచ్చు, రమ్య ఎన్.ఎస్.కె |
గోల శీను | "సింహాలై గర్జిద్దాం" | డా.జోస్యభట్ల | హేమచంద్ర, ప్రణవి |
"నాతో ఏదో చెప్పాలన్నావు" | దీపు, ప్రణవి | ||
గ్రీకు వీరుడు | "ఈ పరీక్షలో తనకు ఏం ప్రయోజనం కలుగు అని తనంతనైనా అడగదేమి మనసు" [5] | ఎస్.ఎస్. తమన్ | హరిచరణ్, వందన |
దళం | "ఎటెళ్లినా అరణ్యమే స్థితి గతీ అగమ్యమే విషాదయోగమైంది జీవితం"[6] | జేమ్స్ వసంతన్ | విజయ్ యేసుదాస్ |
బలుపు | "ఏవైందో ఏవైందో నువ్వు ఒక్కసారి చూడు ఏవైందో ఏవైందో ఏవైందో" [7] | ఎస్.ఎస్. తమన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, గీతా మాధురి |
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు | "ఏం చేద్దాం అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం ఏం చూద్దాం మునుముందేముందో తెలియంది చిత్రం" [8] | మిక్కీ జె. మేయర్ | కార్తీక్, రంజీత్, శ్రీరామచంద్ర |
"మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా పనేం తోచక పారేశానుగా గడబిడ పడకు అలా" [9] | శ్రీరామచంద్ర | ||
"మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరికి శ్రీ హరికి కళ్యాణం కానుంది శ్రీరస్తు శుభమస్తు అనరండి" [10] | కార్తీక్, శ్రీరామచంద్ర |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Gammatthugaa unnadi". తెలుగు లిరిక్స్. Retrieved 31 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Tene mullulaa". తెలుగు లిరిక్స్. Retrieved 31 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Nenenaa". తెలుగు లిరిక్స్. Retrieved 31 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Cheliya Song Lyrics : Om 3D Movie Songs Lyrics". లిరిక్స్ వరల్డ్. Archived from the original on 31 డిసెంబరు 2021. Retrieved 31 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "గ్రీకు వీరుడు". లిరిక్స్ టేప్. Retrieved 31 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Yetellina aranyame Song Lyrics From Dalam (2013)". ఆర్ డి లిరిక్స్. Retrieved 31 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "బలుపు". లిరిక్స్ టేప్. Retrieved 31 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". లిరిక్స్ టేప్. Retrieved 31 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". లిరిక్స్ టేప్. Retrieved 31 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". లిరిక్స్ టేప్. Retrieved 31 December 2021.