సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (1990)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


1990లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు
అగ్గిరాముడు[1] "సవాల్ చేస్తావా నువ్వెంత అంటావా కిలాడీనే " చక్రవర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
" హాయిలే హాయిలే ఊయలెయ్యాలిలే వాన" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
అన్న-తమ్ముడు[2] "ఊసుపోని ఉబలాటం ఊరించింది డోల లాడించింది" రాజ్-కోటి పి.సుశీల, మనో
" కడుపారా కని పెంచిన కన్నతల్లి ఒడి ఆ దేవుడి కైనా" మనో, ఎస్.జానకి
"లక్కీ స్టార్ లిటిల్ స్టార్ ఓ మెగాస్టార్ తెలివితో జనాన్నే" చిత్ర బృందం
అభిసారిక[3] "ఆడాలి తోలి ఏడు చూడాలి చెలికాడు ఆగాలి పవనాలు" వాసూరావు పి.సుశీల, మనో
"తీయనా మాననా సమయం కాని సమయంలో దేశం కాని" పి.సుశీల
"నిగ్గదీసి అడుగు ఈ దిక్కులేని జనాన్నిఅగ్గితో కడుగు" భానుమతి
ఇద్దరూ ఇద్దరే[4] "ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా అంబరానికి ఎదిగిన నిను చూస్తున్నా నాన్నా" రాజ్-కోటి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
" అబ్బాయిలు చెప్పనా ప్రేమ పాఠం అమ్మాయిలూ నేర్పనా" మనో, చిత్ర
" పైసలున్న పాపలిట్టా..మహారాణి గారు మన " ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ బృందం
" ఓరి దేవుడా ఇది ఏమి మాయరా అదో రకం" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

మూలాలు[మార్చు]

  1. కొల్లూరి భాస్కరరావు. "అగ్గిరాముడు- 1990". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "అన్న - తమ్ముడు- 1990". ఘంటసాల గళామృతము. Retrieved 2 December 2021.
  3. కొల్లూరి భాస్కరరావు. "అభిసారిక - 1990". ఘంటసాల గళామృతము. Retrieved 2 December 2021.
  4. కొల్లూరి భాస్కరరావు. "ఇద్దరూ ఇద్దరే - 1990". ఘంటసాల గళామృతము. Retrieved 2 December 2021.