Jump to content

సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (1991)

వికీపీడియా నుండి
కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


1991లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు
అమ్మకడుపు చల్లగా [1] "అల్లో నేరేళ్ళో ఆరే సందెల్లో చెంగుమనే" జె.వి.రాఘవులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
"ఓ కోయిలా రావే ఇలా వినిపించవా నలువైపులా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
"తెలియక చేసిన పాపమా తెలిసి తెలియని శాపమా" చిత్ర
"నోచే నోము పండించయ్యా నెలరాజా నూలుపోగు" చిత్ర బృందం
ఆగ్రహం [2] " నిను కోరి వచ్చా రాజశేఖరా కన్నె షోకు ఇస్తా తీయ తీయగా" రాజ్ కోటి చిత్ర
ఆడపిల్ల [3] "ఎప్పుడు ఎక్కడ చెప్పక తప్పదు ఎన్నాళ్ళయినా" జె.వి.రాఘవులు మనో, ఎస్.పి.శైలజ
"ఎవ్వరి శాపం ఎప్పటి పాపం మహిళల రక్తం మరిగిన" వాణీ జయరామ్
"చూశా మగాడి చురుకు చూశా వయస్సు తళుక్కు" మనో, ఎస్.పి.శైలజ
" సురలలనా( దండకం )" ఎస్.పి.శైలజ, వాణీ జయరామ్
ఆత్మబంధం [4] "ఊరుకో ఊరుకో బంగారు కొండ నల్లకలువ కళ్ళు ఎర్రబార" ఎం.ఎం.కీరవాణి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
"ఏమండి ఏవి శ్రీవారు ఏవి మనవైన నిముషాలు మిగతా" మిని
"ఒట్టేసి చెప్పవా ఇంకొక్క సారి ఒట్టి ఊహ కాదని ఈ కొత్తపూల" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
"కన్నాడు మా అయ్య కన్నయ్య నన్ను నీకు కట్టబెట్ట" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్
ఆదిత్య 369 [5] "చిలిపి యాత్రలో చల్ చల్ చల్ జరపమందిలే జంతర్ మంతర్" ఇళయరాజా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
ఇంట్లో పిల్లి వీధిలో పులి [6] "ఇంట్లో పిల్లి వీధిలో పులి ఆ మొగుడికి విలువేది" శంకర్ గణేష్ మనో
" దమ్ముంటే రమ్మంటా మైకిల్ జాన్సన్‌ని చిందుల్లో చూపిస్తా" మనో
" మొదటి రాత్రి కథ మొదలిడు రాత్రి " మనో, చిత్ర
" రాజా మహారాజా రారా రతిరాజా మదిలో" చిత్ర బృందం
" వామ్మో ఏందే మత్తులు ఎర్రెక్కి పోయే ఎన్నెల్లు " మనో, చిత్ర
ఇంద్రభవనం [7] "ఎటు చూసిన సంతోషమే కనుచూపులో కళ్యాణమే" బప్పీలహరి మనో, అనూరాధా పౌడ్వాల్
" ఎల్ ఓ వి యి లవ్ లవ్ అంటే ప్రేమ" మనో, అనూరాధా పౌడ్వాల్
" చిక్కాలి చిక్కలి చిక్కలి చుక్కల్లో జాబిల్లి " మనో, అనూరాధా పౌడ్వాల్ బృందం
" ప్రాణములో ప్రాణమా ఓదార్చే నేస్తమా" మనో
క్షణక్షణం "అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే" [8] ఎం.ఎం.కీరవాణి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
"కింగ్ లా కనిపిస్తున్నాడు… మరి వంగి వంగి దణ్ణాలెందుకు పెడుతున్నాడు ఏమా సరదా గమ్మత్తుగా లేదా ఏమా సరదా" [9] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీదేవి, రిక్కీ
"అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం దా! ఆ అందమంత కొత్తా తాళం తీస్తే సందె విందు సొంతం కాదా!" [10] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
"జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా జోరు గాలిలో జాజికొమ్మ జారనీయకే కలా" [11] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
నిర్ణయం "ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం" [12] ఇళయరాజా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "అమ్మ కడుపు చల్లగా - 1991". ఘంటసాల గళామృతము. Retrieved 2 December 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "ఆగ్రహం - 1991". ఘంటసాల గళామృతము. Retrieved 6 December 2021.
  3. కొల్లూరి భాస్కరరావు. "ఆడపిల్ల - 1991". ఘంటసాల గళామృతము. Retrieved 6 December 2021.
  4. కొల్లూరి భాస్కరరావు. "ఆత్మబంధం - 1991". ఘంటసాల గళామృతము. Retrieved 2 December 2021.
  5. కొల్లూరి భాస్కరరావు. "ఆదిత్య 369 - 1991". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.
  6. కొల్లూరి భాస్కరరావు. "ఇంట్లో పిల్లి వీధిలో పులి - 1991". ఘంటసాల గళామృతము. Retrieved 5 December 2021.
  7. కొల్లూరి భాస్కరరావు. "ఇంద్ర భవనం - 1991". ఘంటసాల గళామృతము. Retrieved 2 December 2021.
  8. నాగార్జున. "క్షణక్షణం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 15 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
  9. నాగార్జున. "క్షణక్షణం". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.[permanent dead link]
  10. నాగార్జున. "క్షణక్షణం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 15 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
  11. నాగార్జున. "క్షణక్షణం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 15 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
  12. నాగార్జున. "నిర్ణయం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 15 డిసెంబరు 2021. Retrieved 15 December 2021.