సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2005)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


2005లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు పురస్కారాలు
అతడు "పిలిచినా రానంటావా..కలుసుకోలేనంటావా నలుగురూ ఉన్నారంటావా..చిలిపిగా చెంతకు రాలేవా" [1] మణి శర్మ కార్తీక్, కవితా సుబ్రహ్మణ్యం
"నీతో చెప్పనా నీకూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా" [2] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
"చందమామా చందమామా వింటర్లో విడిగా ఉంటానంటావేమ్మా" [3] రంజిత్, మహాలక్ష్మి
"పిల్లగాలి అల్లరి ఒళ్లంతా గిల్లి నల్లమబ్బు ఉరిమేనా కళ్లెర్రజేసి మెరుపై తరిమేనా" [4] శ్రేయ ఘోషాల్
"అవును నిజం నువ్వంటే నాకిష్టం ఈ నిమిషం గుర్తించావా సత్యం" [5] కె.కె., సునీత
అనుకోకుండా ఒక రోజు "ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని" [6] ఎం.ఎం.కీరవాణి స్మిత
చక్రం "జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే.. సన్యాసం శూన్యం నావే" [7] చక్రి శ్రీ ఉత్తమ గీత రచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నంది పురస్కారం
"రంగేళి హోలీ…హంగామా కేళి..ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి" [8] శంకర్ మహదేవన్
"ఒకటీ రెండంటూ విడిగా లెక్కెడితే తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడూ అంకెలు ఎన్నంటే" [9] శంకర్ మహదేవన్
"ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా" [10] చక్రి
"కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా" [11] కౌసల్య
నువ్వొస్తానంటే నేనొద్దంటానా "ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే" [12] దేవిశ్రీ ప్రసాద్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"చంద్రుల్లో ఉండేకుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా" [13] శంకర్ మహదేవన్
"పాదం కదలనంటుందా ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూపందే" [14] సాగర్
"పారిపోకే పిట్టా.. చేరనంటే ఎట్టా అంత మారాం ఏంటంట మాట వినకుండా" [15] మల్లికార్జున్, సాగర్
"అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్నీ కుదిరే" [16] జస్సీ గిఫ్ట్, కల్పన
" అందర్లోనూ ఉంది సమ్‌థింగ్- అర్థం కాని ఏదో ఫీలింగ్" [17] టిప్పు
" నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా" [18] కార్తీక్, సుమంగళి
మనసు మాటవినదు "సరదాగా ఉంటాం, నో టెన్షన్ అంటాం సాఫీగా లైఫే సాగేలా" [19] కల్యాణి మాలిక్ సుఖ్వీందర్ సింగ్
"నువ్వు మరోసారి అను మరోసారి అను చిలకా మది వినేలాగా అను" [20] కల్యాణి మాలిక్, జీనియారాయ్
"నువ్వు నిజం నీ నవ్వు నిజం నా కంటి కాంతినడుగు వేరే వెన్నెలుంది అనదు ఉన్నా దాన్ని వెన్నెలనదు" [21] కల్యాణి మాలిక్, సునీత
సంక్రాంతి "ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం" [22] ఎస్. ఎ. రాజ్‌కుమార్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సదా మీ సేవలో "ఏం నవ్వులివిలే అయ్యారే హాయిరే అయ్యారే హాయిరే లే మల్లె విరులే అయ్యారె హాయిరే అయ్యారే హాయిరే" [23] వందేమాతరం శ్రీనివాస్ కె.కె., శ్రేయ ఘోషాల్

మూలాలు[మార్చు]

 1. నాగార్జున. "అతడు". సిరివెన్నెల భావలహరి. Retrieved 13 December 2021.
 2. నాగార్జున. "అతడు". సిరివెన్నెల భావలహరి. Retrieved 13 December 2021.
 3. నాగార్జున. "అతడు". సిరివెన్నెల భావలహరి. Retrieved 13 December 2021.
 4. నాగార్జున. "అతడు". సిరివెన్నెల భావలహరి. Retrieved 13 December 2021.
 5. నాగార్జున. "అతడు". సిరివెన్నెల భావలహరి. Retrieved 13 December 2021.
 6. నాగార్జున. "అనుకోకుండా ఒక రోజు". సిరివెన్నెల భావలహరి. Retrieved 13 December 2021.
 7. నాగార్జున. "చక్రం". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.
 8. నాగార్జున. "చక్రం". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.
 9. నాగార్జున. "చక్రం". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.
 10. నాగార్జున. "చక్రం". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.
 11. నాగార్జున. "చక్రం". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.
 12. నాగార్జున. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.
 13. నాగార్జున. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.
 14. నాగార్జున. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.
 15. నాగార్జున. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.
 16. నాగార్జున. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.
 17. నాగార్జున. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.
 18. నాగార్జున. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.
 19. ప్రభ. "మనసు మాటవినదు". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.
 20. ప్రభ. "మనసు మాటవినదు". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.
 21. ప్రభ. "మనసు మాటవినదు". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.
 22. నాగార్జున. "సంక్రాంతి". సిరివెన్నెల భావలహరి. Retrieved 13 December 2021.
 23. నాగార్జున. "సదా మీ సేవలో". సిరివెన్నెల భావలహరి. Retrieved 14 December 2021.