సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2002)
స్వరూపం
|
2002లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
ఇంద్ర | "ఘల్లు ఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా ఝల్లు ఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా" [1] | మణి శర్మ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్ |
"భంభం బోలే శంఖం మోగెలే ఢంఢం ఢోలె చెలరేగిందిలే తధినకధిం దరువై సందడి రేగనీ" [2] | శంకర్ మహదేవన్, హరిహరన్ | ||
"దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మా నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మా" [3] | కె.కె., మహాలక్ష్మి | ||
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు | " నాలో నేను లేనే లేను… ఎపుడో నేను నువ్వయ్యాను" [4] | చక్రి | సందీప్, కౌసల్య |
నీ స్నేహం | "ఏమో అవునేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో" [5] | ఆర్.పి.పట్నాయక్ | రాజేష్, ఉష |
"ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం" [6] | రాజేష్, ఉష | ||
"కొంతకాలం కిందట బ్రహ్మదేవుడి ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం" [7] | రాజేష్, ఆర్.పి.పట్నాయక్ | ||
"వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం" [8] | ఉష, ఆర్.పి.పట్నాయక్ | ||
"ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా" [9] | కె.కె. | ||
"చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా" [10] | ఉష | ||
నువ్వే నువ్వే | "అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది ఓ ముద్ద మందారంలా ముస్తాబయ్యిందీ" [11] | కోటి | రాజేష్, కౌసల్య |
"కంప్యూటర్స్ ఆర్ట్స్ సైన్స్ మ్యాథ్స్ కామర్స్ ఇవన్నీ క్లాస్ రూం సబ్జెక్ట్స్ ఎలాగా తప్పని న్యూసెన్స్" [12] | దేవన్, కోటి, త్రివిక్రమ్ శ్రీనివాస్ అనూరాధా శ్రీరామ్ | ||
" ఐ యామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసెయ్ ఒకసారి" [13] | కె. కె. | ||
"నా మనసుకేమయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా" [14] | ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషిణి | ||
"ఏ చోట ఉన్నా నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే" [15] | చిత్ర | ||
"నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా" [16] | శంకర్ మహదేవన్ | ||
బద్రి | " వరమంటి మనసే పొంది - విసిరేసుకుంటామంటే పరిహాసమవదా జీవితం" [17] | రమణ గోగుల | రమణ గోగుల |
మన్మథుడు | "నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా" [18] | దేవిశ్రీ ప్రసాద్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
"వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా ఆదరా బాదరా నువ్వెళ్లెళ్లి గోతిలో పడద్దురా" [19] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ||
"చెలియా చెలియా చేజారి వెళ్లకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే" [20] | షాన్ | ||
"గుండెల్లో ఏముందో కళ్లల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది" [21] | వేణు, సుమంగళి | ||
"నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా…" [22] | ఎస్. పి. చరణ్ | ||
వాసు | "నమ్మవే అమ్మాయి తరించిపోయి చేయి ఇలాంటి హాయి మొదటిసారి సొంతమయ్యి" [23] | హారిస్ జయరాజ్ | రాఘవేంద్ర, చిత్ర |
శ్రీరామ్ | "పెదవుల్లో పెప్సీ కోలా కులుకుల్లో కోకా కోలా ఒక్కోలా ఉందిర బాలా దిల్ ధడక్ ధడక్ ధడక్" [24] | ఆర్.పి.పట్నాయక్ | ఆర్.పి.పట్నాయక్ |
సంతోషం | "నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్లెదురుగా నిలుచున్నది నువ్వే కదా" [25] | ఆర్.పి.పట్నాయక్ | షాన్, సుమంగళి |
"నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ" [26] | రాజేష్, ఉష | ||
సొంతం | " ఈనాటి వరకూ నా గుండె లయకూ ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా?" [27] | దేవిశ్రీ ప్రసాద్ | షాన్, సుమంగళి |
"తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలిక అడగనా అడగనా అతడినీ మెలమెల్లగా" [28] | చిత్ర | ||
"ఎపుడూ నీకు నే తెలుపనిది ఇకపై ఎవరికీ తెలియనిది " [29] | మల్లికార్జున్, సుమంగళి | ||
"ఆనందం మన సొంతం ఆవేశం మన సొంతం" [30] | టిప్పు బృందం |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "ఇంద్ర". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "ఇంద్ర". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.[permanent dead link]
- ↑ వెబ్ మాస్టర్. "ఇంద్ర". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
- ↑ నాగార్జున. "ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 15 డిసెంబరు 2021. Retrieved 15 December 2021.
- ↑ నాగార్జున. "నీ స్నేహం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.

- ↑ నాగార్జున. "నీ స్నేహం". సిరివెన్నెల భావలహరి. Retrieved 13 December 2021.[permanent dead link]
- ↑ నాగార్జున. "నీ స్నేహం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
- ↑ నాగార్జున. "నువ్వే నువ్వే". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 11 డిసెంబరు 2021. Retrieved 11 December 2021.

- ↑ నాగార్జున. "బద్రి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 11 డిసెంబరు 2021. Retrieved 11 December 2021.
- ↑ నాగార్జున. "మన్మథుడు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.

- ↑ నాగార్జున. "వాసు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 14 డిసెంబరు 2021. Retrieved 14 December 2021.
- ↑ నాగార్జున. "శ్రీరామ్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 14 డిసెంబరు 2021. Retrieved 14 December 2021.
- ↑ నాగార్జున. "సంతోషం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
- ↑ నాగార్జున. "సంతోషం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
- ↑ నాగార్జున. "సొంతం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 9 డిసెంబరు 2021. Retrieved 9 December 2021.