సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2020)
స్వరూపం
|
2020 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
అల వైకుంఠపురములో | "సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున" [1] | ఎస్.ఎస్. తమన్ | సిద్ శ్రీరామ్ |
ఎంత మంచివాడవురా! | "అవునో తెలియదు కాదో తెలియదు ఏం నవ్వో ఏమో మొగమాటం పోదా వయసుకు మెలకువ రాలేదా" [2] | గోపి సుందర్ | శ్రేయ ఘోషాల్ |
చూసి చూడంగానే | "ఏమయ్యిందో తెలుసా? వేదించే మనసా ఎవరితో కలహమో చివరికేం పొందాలనో తెగని ఈ పంతం" [3] | గోపి సుందర్ | కాల భైరవ, నూతన మోహన్ |
జాను | "ఎదురెదురైనా ఎటువెళుతుందో అడిగానా? ఏం తోచని పరుగై పరవశిస్తూ పోతున్నా" [4] | గోవింద్ వసంత | ప్రదీప్ కుమార్ |
డిస్కో రాజా | "నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో" [5] | ఎస్.ఎస్. తమన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
"కాలం ఆగాలి నా కాలి వేగం చూసి లోకం సాగాలి నా వేలి సైగ తెలిసి" [6] | రవితేజ, బప్పి లహరి, శ్రీకృష్ణ | ||
వి | "మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీల" [7] | అమిత్ త్రివేది | అమిత్ త్రివేది, శషా తిరుపతి, యాసిన్ నిసార్ |
"వస్తున్నా వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తానా కవ్విస్తూ కనబడుతున్నా ఉవ్వెత్తున ఉరికొస్తున్నా" [8] | శ్రేయ ఘోషాల్, అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి | ||
సోలో బ్రతుకే సో బెటర్ | "సోలో బ్రతుకే సో బెటర్" | ఎస్.ఎస్. తమన్ | విశాల్ దాదాన్లీ |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "'సామజవరగమన' సాంగ్ లిరిక్స్.. సిరివెన్నెల సాహిత్యాన్ని మీరూ పాడేయండి!". సమయం తెలుగు. Retrieved 20 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Avuno Teliyadu Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 20 డిసెంబరు 2021. Retrieved 20 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Yemaindho Thelusa Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 20 డిసెంబరు 2021. Retrieved 20 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "The Life Of Ram Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 20 డిసెంబరు 2021. Retrieved 20 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Disco Raja: 'నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో' తెలుగు లిరిక్స్". hmtv. Archived from the original on 20 డిసెంబరు 2021. Retrieved 20 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Rum Pum Bum Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 20 డిసెంబరు 2021. Retrieved 20 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Manasu Maree Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 20 డిసెంబరు 2021. Retrieved 20 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "VasthunnaaVachchesthunnaa Song Lyrics". లిరిక్స్ తెలుగు. Archived from the original on 20 డిసెంబరు 2021. Retrieved 20 December 2021.