సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2016)
Jump to navigation
Jump to search
|
2016 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
ఊపిరి | "బేబీ ఆగొద్దు బేబీ ఆపొద్దు బేబీ ఏ హద్దు లేదంటూ పద బేబీ నిన్నొద్దు బేబీ రేపొద్దు బేబీ ఇవాళే మనదంటూ పద" [1] | గోపి సుందర్ | శంకర్ మహదేవన్ |
"ఒక లైఫ్ ఒక్కటంటే ఒక్కటే లైఫ్" [2] | కార్తీక్ | ||
"నువ్వేమిచ్చావో నీకైనా అది తెలుసునా నేనేం పొందానో నా మౌనం నీకు తెలిపినా" [3] | విజయ్ ప్రకాష్ | ||
"పోదాం ఎగిరి ఎగిరి పోదాం ఎందాక అంటే ఏమో అందాం" [4] | హరిచరణ్ | ||
"ఎప్పుడు ఒకలా ఉండదు ఎక్కడ ఆగిపోనివ్వదు యెదరేముందో చెప్పదు కదిలే సమయం" [5] | కార్తీక్ | ||
జెంటిల్ మేన్ | "చలి గాలి చూద్దూ తెగ తుంటరి గిలిగింత పెడుతున్నది పొగ మంచు చూద్దూ మహా మంచిది తెర చాటు కడుతున్నది" [6] | మణిశర్మ | మాళవిక, హరిచరణ్, పద్మలత |
నేను శైలజ | "ఎం చెప్పను నిన్నెలా ఆపను… ఓ ప్రాణమా నిన్నెలా వదలను ఏ ప్రశ్నను ఎవరినేం అడగను… ఓ మౌనమా నిన్నెలా దాటను" [7] | దేవి శ్రీ ప్రసాద్ | కార్తీక్ |
"ఈ ప్రేమకి ఏమిటీ వేడుక? యే జన్మకీ జంటగా ఉండక" [8] | చిత్ర | ||
బ్రహ్మోత్సవం | "వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందాం ఎందుకు ఆలస్యం అందర్నీరమ్మందాం" [9] | మిక్కీ జె. మేయర్ | అభయ్ జోధ్‌పూర్‌కర్ |
"నీతో ప్రతి క్షణం ఓహ్ ఎంతో మనోహరం ఓహ్ ఎటుగా ఏ దారిలో ఎన్నాళ్లిలా నడిపించిన అలుపన్నదే అనిపించదే ఏచోట ఆగిపోనీ యాత్రలో" [10] | శ్రీరామచంద్ర | ||
"నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టుకాడ నాయుడేమన్నాడే పిల్ల అబ్బా ఎంత వింతగున్నావే పిల్ల" [11] | రమ్య బెహరా, అంజనా సౌమ్య | ||
స్పీడున్నోడు | "కసాయి కత్తి పదును" | శ్రీ వసంత్ | ఎల్.వి. రేవంత్ |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "ఊపిరి". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "ఊపిరి". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "ఊపిరి". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "ఊపిరి". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "ఊపిరి". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Gentleman". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.
- ↑ శశిధర్. "Em Cheppanu Ela Cheppanu Song Lyrics Nenu Sailaja Movie (2016)". తెలుగు మెలోడి లిరిక్స్. Retrieved 21 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Ee Premaki - Nenu Sailaja". లిరిక్ సింగ్. Retrieved 21 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Brahmotsavam". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Brahmotsavam". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Brahmotsavam". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.