సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (1996)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


1996లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు
అక్కా! బాగున్నావా? [1] "అంతా నిద్దురపోయే వేళయింది అంత లోపల ఏదో గోల" కె.వి.మహదేవన్ చిత్ర
అక్కుమ్ బక్కుమ్ [2] "చిక్కు చిక్కు చిక్కవే చక్కని చుక్కవే టెక్కు గిక్కు మానవే" వీరు కె. మనో, స్వర్ణలత
అమ్మా దుర్గమ్మ [3] "నీ నీడను రా నే వీడనురా ఆశలెన్నో పెంచుకున్నా తీర్చగా" వందేమాతరం శ్రీనివాస్ ఎస్.జానకి
"వచ్చాడమ్మా వచ్చాడే ముచ్చటైన" ఎస్.పి.శైలజ, వందేమాతరం శ్రీనివాస్ బృందం
అమ్మా నాగమ్మ [4] "యే మంత్రమైనా యే తంత్రమైనా నాగదేవత పైన" వందేమాతరం శ్రీనివాస్ ఎస్.జానకి
అమ్మా నాన్న కావాలి [5] "కథగా మిగిలిందా నీ చల్లని సంసారం కలగా కరిగిందా" వందేమాతరం శ్రీనివాస్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"ప్రతి పూట పున్నమిలే మన కన్నుల్లో" మనో, చిత్ర
అరణ్యం [6] "అరణ్యం ఇది అరణ్యం తిరుగుబాటుకు" వందేమాతరం శ్రీనివాస్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
ఆశ ఆశ ఆశ [7] " ఒక చెలి గుండెమీద ఉంచి" దేవా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత బృందం
"చిలకమ్మా ఎగిరే పగలు ఇంకా వినవే" ఉన్ని కృష్ణన్, అనూరాధ బృందం
" కొంచం ఆగరా గురువా ఇటు వస్తున్నదిరా కన్నె" హరిహరన్, అనుపమ బృందం
" మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమని తూరుపు " చిత్ర బృందం
బొంబాయి ప్రియుడు "అహో ప్రియా…. అహో ప్రియా క్యా బాత్ బోలా చిడియా మెరా దిల్ ఫికర్ ఫికర్ హో గయా" [8] ఎం.ఎం.కీరవాణి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
వినోదం "మల్లె పూల వాన మల్లె పూల వాన జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మది వీణా" [9] ఎస్. వి. కృష్ణారెడ్డి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
"కమ్మగ సాగే స్వరమో అల్లుడూ… కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో" [10] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, శ్రీ, టి.ఆర్.కళ
"జింగిలాలో ఏం గింగిరాలో బొంగరాలో ఈ భాంగ్రాలో" [11] బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మురళి, రాంచక్రవర్తి
"హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల పిల్ల కల పెళ్లి కళ కన్నె కోరిన వరమీయవేల" [12] బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం

మూలాలు

[మార్చు]
 1. కొల్లూరి భాస్కరరావు. "అక్కా బాగున్నావా? - 1996". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.
 2. కొల్లూరి భాస్కరరావు. "అక్కుమ్ బక్కుమ్ - 1996". ఘంటసాల గళామృతము. Retrieved 6 December 2021.
 3. కొల్లూరి భాస్కరరావు. "అమ్మా నాన్న కావాలి - 1996". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.
 4. కొల్లూరి భాస్కరరావు. "అమ్మా నాగమ్మ - 1996". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.
 5. కొల్లూరి భాస్కరరావు. "అమ్మా నాన్న కావాలి - 1996". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
 6. కొల్లూరి భాస్కరరావు. "అరణ్యం - 1996". ఘంటసాల గళామృతము. Retrieved 6 December 2021.
 7. కొల్లూరి భాస్కరరావు. "ఆశ ఆశ ఆశ - 1996". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.
 8. నాగార్జున. "బొంబాయి ప్రియుడు". సిరివెన్నెల భావలహరి. Retrieved 15 December 2021.
 9. నాగార్జున. "వినోదం". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.
 10. నాగార్జున. "వినోదం". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.
 11. నాగార్జున. "వినోదం". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.
 12. నాగార్జున. "వినోదం". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.