సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2012)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


2012 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు
ఓనమాలు "సూరీడు వచ్చిండు సూడయ్యో వెలుగు సూదుల్ని తెచ్చిండు సూడయ్యో" [1] కోటి కోటి బృందం
"అరుదైన సంగతి ఎదురైన రోజిది కనువిందుగ అలిగింది శ్రీమతి" శ్రీకృష్ణ
"పండుగంటే" కృష్ణచైతన్య, చైత్ర
"హే యమ్మా" మాళవిక
"పిల్లలు బాగున్నారా" నిత్య సంతోషిణి
కృష్ణం వందే జగద్గురుం "అరెరే పసి మనసా చేజారే వరసా చెబితే వినవటె వయసా" [2] మణిశర్మ నరేంద్ర, శ్రావణ భార్గవి
"జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం" [3] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"స్పైసీ స్పైసీ గర్ల్" హేమచంద్ర, చైత్ర, శ్రావణ భార్గవి
తూనీగ తూనీగ "దిగు దిగు జాబిలి దివి దిగి నువ్వు రావాలి సొగసుగా రాతిరి నిగ నిగ నవ్వు కోవాలి" [4] కార్తిక్ రాజా కార్తీక్, రీటా
"హాట్స్ ఆఫ్ ఓయి బ్రహ్మ" టిప్పు
"ఆహిస్తా ఆహిస్తా నీవెంటే వస్తా ..ఆడిస్తా పాడిస్తా నీ సత్తా చూస్తా ..." కార్తీక్, రీటా

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Sooridu Vochindu Song Lyrics". Lyrics in Telugu. Retrieved 1 January 2022.
  2. వెబ్ మాస్టర్. "కృష్ణం వందే జగద్గురుం". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.
  3. వెబ్ మాస్టర్. "కృష్ణం వందే జగద్గురుం". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.
  4. వెబ్ మాస్టర్. "తూనీగ తూనీగ". లిరిక్స్ టేప్. Retrieved 18 December 2021.