సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2010)
Appearance
|
2010లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
ఖలేజా | "పిలిచే పెదవుల పైనా నిలిచే మెరుపు నువేనా నువ్వు చేరి నడి ఎడారి నందనమై విరిసిందా" [1] | మణి శర్మ | హేమచంద్ర, శ్వేత |
మిరపకాయ్ | "గది తలుపుల గడియలు బిగిసెను చూసుకో మహానుభావా అది తెలిసిన బిడియము జడిసెను ఎందుకో…" [2] | ఎస్.ఎస్. తమన్ | కార్తీక్, గీతా మాధురి |
వేదం | "ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కానట్టే ఇక్కడనే ఉంటె ఉన్నా లేనట్టే నౌ ఆర్ నెవర్ నౌ ఆర్ నెవర్" [3] | ఎం.ఎం.కీరవాణి | దీపు, గీతా మాధురి |
హ్యాపీ హ్యాపీగా | "మధురానుభవమా ప్రేమా మతిలేని తనమా ప్రేమా" [4] | మణి శర్మ | హేమచంద్ర |
మూలాలు
[మార్చు]- ↑ విజయ సారథి. "మహేష్ ఖలేజా". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
- ↑ నాగార్జున. "మిరపకాయ్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 18 డిసెంబరు 2021. Retrieved 18 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "వేదం". లిరిక్స్ టేప్. Retrieved 29 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "హ్యాపీ హ్యాపీగా". లిరిక్స్ టేప్. Retrieved 29 January 2022.