Jump to content

సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (1994)

వికీపీడియా నుండి
కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


1994లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు
అన్న [1] " అయ్యో రామా చందమామ అందుబాటులోని " ఎం.ఎం.కీరవాణి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
" కలగన్న కళ్యాణమా నేడే జీవం మనసైన మాంగల్యమా" చిత్ర
అల్లరి ప్రేమికుడు "పుత్తడి బొమ్మకు సెగలు చుట్టే ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే పన్నీటి స్నానాలు చేసే వేళలో" [2] ఎం.ఎం.కీరవాణి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
ఆవేశం [3] " లాలించే తల్లి కాదు పోమ్మందా దీవించే " ఎం.ఎం.కీరవాణి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
క్రిమినల్ "ఝమ్మ ఝమ్మ ఝమ్మా…ఓ ఝమ్మ ఝమ్మ ఝమ్మ ఝమ్మా…ఓ ఝమ్మ ఝమ్మ ఝమ్మ ఝమ్మా…ఓ ఝమ్మ" [4] ఎం.ఎం.కీరవాణి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుజాత
"పాప్ కి పాప్ కి పాప్ కి బీటే కొట్టు పాడవోయ్ జాలీ డ్యూయెట్టూ" [5] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
"తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో" [6] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
గోవిందా గోవిందా "ప్రేమంటే నిజంగా ఏమంటే ఇదంటూ ఎట్టా చెప్పగలం" [7] రాజ్-కోటి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
" అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా" [8] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
" అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో " [9] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మాల్గాడి శుభ
టాప్ హీరో "ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా" [10] ఎస్. వి. కృష్ణారెడ్డి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
"బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు" [11] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
ధ్వని "అంబరాన్ని చేరుకున్న" హంసలేఖ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
"వెలుగన్నదే" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం
"నరజాతిలోన"" చిత్ర బృందం
"ఓ మందాకినీ" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
భైరవ ద్వీపం [12] "ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని" మాధవపెద్ది సురేష్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సంధ్య
"ఘాటైన ప్రేమ ఘటన ధీటైన నేటి నటన అందంగా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
యమలీల "అభివందనం యమ రాజాగ్రణీ సుస్వాగతం సుర చూడామణీ తమ సుగుణాలు పలుమారు కీర్తించనీ" [13] ఎస్.వి.కృష్ణారెడ్డి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
"సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు" [14] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
శుభలగ్నం "పొరిగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు" [15] ఎస్.వి.కృష్ణారెడ్డి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
"చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక" [16] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "అన్న - 1994". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
  2. నాగార్జున. "అల్లరి ప్రేమికుడు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 14 డిసెంబరు 2021. Retrieved 14 December 2021.
  3. కొల్లూరి భాస్కరరావు. "ఆవేశం - 1994". ఘంటసాల గళామృతము. Retrieved 6 December 2021.
  4. నాగార్జున. "క్రిమినల్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  5. నాగార్జున. "క్రిమినల్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  6. నాగార్జున. "క్రిమినల్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  7. నాగార్జున. "గోవిందా గోవిందా". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
  8. నాగార్జున. "గోవిందా గోవిందా". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
  9. నాగార్జున. "గోవిందా గోవిందా". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.[permanent dead link]
  10. నాగార్జున. "టాప్ హీరో". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
  11. నాగార్జున. "టాప్ హీరో". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
  12. కొల్లూరి భాస్కరరావు. "భైరవద్వీపం - 1994". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.
  13. నాగార్జున. "యమలీల". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 15 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
  14. నాగార్జున. "యమలీల". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.[permanent dead link]
  15. ప్రభ. "శుభలగ్నం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 15 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
  16. నాగార్జున. "శుభలగ్నం". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.[permanent dead link]