2000లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
| సినిమా |
పాట |
సంగీత దర్శకుడు(లు) |
గాయకులు |
| అంకుల్ [1] |
" ఎన్నో ఎన్నో ఏళ్లుగా అడగాలని ఉంది ఓ వరం " |
వందేమాతరం శ్రీనివాస్ |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
| "కళ్ళముందు చీకటుంటే కలత దేనికి" |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం |
| అంతా మన మంచికే [2] |
"ఐ లవ్ యు లవ్ యు సూజీ నువ్వంటే" |
వీరు కె. |
మనో, గోపిక పూర్ణిమ |
| "నమ్మలేదమ్మ నిజం చెబుతున్నా చూడలేదమ్మా" |
చిత్ర |
| "బాపురే భామా ఆపు హంగామా" |
రాజు, స్వర్ణలత, గోపిక పూర్ణిమ |
| అమ్మో ఒకటోతారీఖు [3] |
" నవ్వుకో పిచ్చి నాయనా " |
వందేమాతరం శ్రీనివాస్ |
మనో, ఎల్.బి.శ్రీరామ్, సురేష్, బృందం |
| " సగటు మనిషి బ్రతుకంతా కన్నీటి ఎదురీత" |
కె. జె. ఏసుదాసు |
| ఆజాద్ [4] |
" చెమ్మచెక్క చెమ్మచెక్క చేమంతులోయి " |
మణిశర్మ |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుజాత |
| చిరునవ్వుతో |
"సంతోషం సగం బలం..హాయిగ నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా" [5] |
మణి శర్మ |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
| "నిన్నలా మొన్నలా లేదురా ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా" [6] |
ఎస్. పి. చరణ్ |
| "చిరునవ్వుతో" |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
| జయం మనదేరా |
"మెరిసేటి జాబిలి నువ్వే - కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్! నను లవ్ లో దించేశావ్" [7] |
వందేమాతరం శ్రీనివాస్ |
కుమార్ సానూ, స్వర్ణలత |
| నిన్నే ప్రేమిస్తా |
"కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా పున్నమి తోట బాగుందా..వెన్నెల సిరి బాగుందా" [8] |
ఎస్. ఎ. రాజ్‌కుమార్ |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
| నువ్వు వస్తావని |
"పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి" [9] |
ఎస్. ఎ. రాజ్‌కుమార్ |
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
| నువ్వే కావాలి |
"కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పోల్చుకొందుకు" [10] |
కోటి |
చిత్ర |
| "అనగనగా ఆకాశం ఉంది - ఆకాశంలో మేఘం ఉంది" [11] |
జయచంద్రన్, చిత్ర |
| "ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరి" [12] |
శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ |