సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (1988)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


1988లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు పురస్కారాలు
ఇల్లు ఇల్లాలు పిల్లలు [1] " ఇల్లు ఇల్లాలు పిల్లలనే ఈ బంధాలన్నీ కల్లలురా " విజయానంద్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
"ఎప్పుడు ఎక్కడో తొలిసారి మేలుకోంది మోహము ఎవరితో" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
"నీతోడుకడ లేని రుణ పడితినే నీ నీడ" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
"చూడు చూడు సొంత ఇల్లు చూడు చక్కనైన కొత్త ఇంట" వాణీ జయరామ్, మనో
" నా గుండెలో ఉంటే కొండంత ఆశ ఆ కొండలే పిండే " వాణీ జయరాం, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
"మళ్ళీ రాదు మరలిన రోజు త్రుళ్ళి ఆడు" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
రుద్రవీణ [2] " చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా " ఇళయరాజా ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
" చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
" తరలి రాదా తనే వసంతం తన దరికిరాని వనాలకోసం" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
"నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని" ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
" నీతోనే ఆగేనా సంగీతం బిళహరి బిలహరి అని పిలవకుంటే" కె. జె. ఏసుదాసు
"మానవసేవ ద్రోహమా కళా సేవ కాదన్నా మానవసేవ " కె. జె. ఏసుదాసు
"రండి రండి రండి దయచేయ్యండి తమరిరాక మాకెంతో సంతోషం సుమండీ" మనో, ఎస్.పి.శైలజ
" లలితప్రియ కమలం విరిసినది కన్నుల కొనలని" కె. జె. ఏసుదాసు, చిత్ర
స్వర్ణకమలం "అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా" [3] ఇళయరాజా ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్ ఉత్తమ గేయ రచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నంది పురస్కారం
"శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వ సిరిసిరిమువ్వ మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా సిరిసిరిమువ్వ" [4] ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
"ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు" [5] ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
"కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ మెత్తగా రేకు విచ్చెనా" [6] ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
"ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన ఆ లోకం అందుకోనా ఆదమరచి కలకాలం ఉండిపోనా" [7] ఎస్.జానకి

మూలాలు[మార్చు]

  1. కొల్లూరి భాస్కరరావు. "ఇల్లు ఇల్లాలు పిల్లలు - 1988". ఘంటసాల గళామృతము. Retrieved 5 December 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "రుద్రవీణ - 1988". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
  3. నాగార్జున. "స్వర్ణకమలం". సిరివెన్నెల భావలహరి. Retrieved 18 December 2021.
  4. నాగార్జున. "స్వర్ణకమలం". సిరివెన్నెల భావలహరి. Retrieved 18 December 2021.
  5. నాగార్జున. "స్వర్ణకమలం". సిరివెన్నెల భావలహరి. Retrieved 18 December 2021.
  6. నాగార్జున. "స్వర్ణకమలం". సిరివెన్నెల భావలహరి. Retrieved 18 December 2021.
  7. నాగార్జున. "స్వర్ణకమలం". సిరివెన్నెల భావలహరి. Retrieved 18 December 2021.