Jump to content

సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2001)

వికీపీడియా నుండి
కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


2001 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు
అటు అమెరికా ఇటు ఇండియా "నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే" [1] మాధవపెద్ది సురేష్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"చల్లని శాంతుల దరహాసం శాశ్వత విలువల స్థిరవాసం మంచీ మమతల మధుకోశం యుగాలు చదివిన ఇతిహాసం" [2] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మురళీధర్, ఎస్.పి.శైలజ
"వినిపించనీ తరుణీ నీ చరితని వివరించనీ రమణీ నీ ఘనతని" [3] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
"వెల్ కం ఇండియా కుమారి వొణుకుడు దేనికే వయారి" [4]
"నా గుండెలో నీ సంతకం తడిదేరుతున్నకన్నుల్లో ఆషాడ మేఘమై మెరిసింది" [5] వినోద్ బాబు
"హే అందమా ఏయ్ పంతమా ఓ వేగమా ఆగవమ్మా " [6] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కల్పన
అమ్మ రాజీనామా "చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది ఆరు రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది" [7] చక్రవర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"ఎవరు రాయగలరూ అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరూ అమ్మ అను రాగం కన్న తీయని రాగం" [8] చిత్ర
"చీకట్లో ఆడపిల్ల" మనో, మిన్మిని
"ఇది ఎవ్వరూ ఎవ్వరికీ ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
చెప్పాలని ఉంది "కో కో కో కోయిలల రాగంలో కో కో కో కొత్త శృతి చేరిందో" [9] మణి శర్మ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, హరిణి
నువ్వు నాకు నచ్చావ్ "ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి" [10] కోటి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
"నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది" [11] చిత్ర, శ్రీరామ్‌ ప్రభు
"ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది" [12] శంకర్ మహదేవన్ బృందం
"ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా" [13] టిప్పు, హరిణి
"ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని" [14] కుమార్ సానూ, చిత్ర
ప్రియమైన నీకు "నేలనడిగా పువ్వులనడిగా నీలి నింగి చుక్కలనడిగా ప్రేమించిన చెలి ఏదనీ" [15] శివశంకర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
"వేయి జన్మాల చెలిమి నీవే - తెలుసు నా గుండెకీ కోటి దీపాల వెలుగు నీవే - తెలుసు నా కంటికి" [16] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
" మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా? మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా?" [17] చిత్ర
"మనసున ఉన్నది చెప్పేది కాదనీ మాటున దాచేదెలా మనదనుకున్నది చేజారిందని నమ్మకపోతే ఎలా" [18] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మనసంతా నువ్వే "చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మ నీ ఎదుట ఉందని తెలుసుకోమ్మా" (సంతోషం) [19] ఆర్.పి.పట్నాయక్ ఎస్. పి. చరణ్, సుజాత
"నీ స్నేహం ఇక రాను అనీ కరిగే కలలా అయినా ఈ దూరం నువు రాకు అనీ నను వెలివేస్తూ ఉన్నా" [20] ఆర్.పి.పట్నాయక్
"కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటుఇటు తిరుగుతు అలసిన మనసుకు చంద్రోదయం" [21] చిత్ర
"ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ" [22] కె.కె.
"ఆకాశాన ఎగిరే మైనా నీతో రానా..ఊహల పైనా" [23] ఆర్.పి.పట్నాయక్, ఉష
"ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది ఉండుండి ఆ సవ్వడి గుబులేదో రేపింది" [24] మహాలక్ష్మి అయ్యర్
"చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా" (విరహం) [25] ఆర్.పి.పట్నాయక్, ఉష
మురారి "భామా భామా బంగారు బాగున్నావే అమ్మడూ బావ బావ పన్నీరు అయిపొతావా అల్లుడూ" [26] మణి శర్మ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్
"చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పెసేయ్ అంటోంది ఓ ఆరాటం" [27] చిత్ర
"అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి అ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి " [28] జిక్కి, సునీత, సంధ్య
"ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక" [29] ఎస్. పి. చరణ్, హరిణి

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "అటు అమెరికా ఇటు ఇండియా". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 9 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.
  2. వెబ్ మాస్టర్. "అటు అమెరికా ఇటు ఇండియా". సిరివెన్నెల భావలహరి. Retrieved 10 December 2021.[permanent dead link]
  3. వెబ్ మాస్టర్. "అటు అమెరికా ఇటు ఇండియా". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 9 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.
  4. వెబ్ మాస్టర్. "అటు అమెరికా ఇటు ఇండియా". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 9 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.
  5. వెబ్ మాస్టర్. "అటు అమెరికా ఇటు ఇండియా". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 9 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.
  6. వెబ్ మాస్టర్. "అటు అమెరికా ఇటు ఇండియా". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 9 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.
  7. వెబ్ మాస్టర్. "అమ్మ రాజీనామా". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 15 డిసెంబరు 2021. Retrieved 15 December 2021.
  8. వెబ్ మాస్టర్. "అమ్మ రాజీనామా". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 15 డిసెంబరు 2021. Retrieved 15 December 2021.
  9. ప్రదీప్. "చెప్పాలని ఉంది". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 15 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
  10. వెబ్ మాస్టర్. "నువ్వు నాకు నచ్చావ్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 10 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.
  11. వెబ్ మాస్టర్. "నువ్వు నాకు నచ్చావ్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 10 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.
  12. వెబ్ మాస్టర్. "నువ్వు నాకు నచ్చావ్". సిరివెన్నెల భావలహరి. Retrieved 10 December 2021.[permanent dead link]
  13. వెబ్ మాస్టర్. "నువ్వు నాకు నచ్చావ్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 10 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.
  14. వెబ్ మాస్టర్. "నువ్వు నాకు నచ్చావ్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 10 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.
  15. నాగార్జున. "ప్రియమైన నీకు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  16. నాగార్జున. "ప్రియమైన నీకు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  17. నాగార్జున. "ప్రియమైన నీకు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  18. నాగార్జున. "ప్రియమైన నీకు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  19. నాగార్జున. "మనసంతా నువ్వే". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  20. నాగార్జున. "మనసంతా నువ్వే". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  21. నాగార్జున. "మనసంతా నువ్వే". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  22. నాగార్జున. "మనసంతా నువ్వే". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  23. నాగార్జున. "మనసంతా నువ్వే". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  24. నాగార్జున. "మనసంతా నువ్వే". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  25. నాగార్జున. "మనసంతా నువ్వే". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  26. వెబ్ మాస్టర్. "మురారి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
  27. వెబ్ మాస్టర్. "మురారి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
  28. వెబ్ మాస్టర్. "మురారి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
  29. వెబ్ మాస్టర్. "మురారి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.