సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (1998)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


1998లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు
అంతఃపురం [1] "అసలే గుర్తుకు రాదు నాకన్నులముందు నువ్వుండగా" ఇళయరాజా ఇళయరాజా, చిత్ర
" కళ్యాణం కానుంది..వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా" చిత్ర బృందం
"చెమక్ చెమక్ ఛేమకుల సిగతరగ" మనో, స్వర్ణలత
"సూరీడు పువ్వా జాబిల్లి గువ్వా చినబోయినావెందుకు" ఎస్.జానకి
"సై చిందెయ్ శివమెత్తర సాంబయ్య తై తకతై " శంకర్ మహదేవన్ బృందం
అందరూ హీరోలే [2] "అరెరెరె పగటి కలే ఎదురయ్యిందిలే ఎగిరిపడు" శ్రీ మనో
"బాసు నీ కేసు అది మాకు తెలుసు తెలుసు తెలిసే కదా" మనో బృందం
"కుర్రో కుర్రో కూనరో కన్నె కుమారి కుయ్యో మొర్రో" మనో, స్వర్ణలత
"ఘుమ ఘుమ ఘుమ ఘుమ్మా విరిసిన విరికొమ్మా" మనో, స్వర్ణలత
"హీరోలే అందరూ హీరోలే లాలాలా ల" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
అభిషేకం [3] " నాలో నిను చూసుకోగా నాతొ మురిపించుకోగా" ఎస్. వి. కృష్ణారెడ్డి సునీత, ఉన్ని కృష్ణన్
ఆల్‌రౌండర్ [4] "ఆల్ రౌండర్ ఆల్ రౌండర్ ఆల్ ఇన్ వన్" వీణాపాణి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
ఆవిడా మా ఆవిడే [5] "ఇంటికెడదాం పదవమ్మో అంత అర్జంట్ ఏంటమ్మో" శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర, స్వర్ణలత
"ఓం నమామి అందమా ఆనందమే అందించుమా ఓం నమామి బంధమా నా నవ్వులే పండించుమా" హరిహరన్, చిత్ర
"చుమ్మాదే చుమ్మాదే చుం చుమ్మని చక్కని చుమ్మాదే అమ్మా దేఖ్ అమ్మా దేఖ్ ఝుం ఝుమ్ముగ ఎగబడుతున్నాడే" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత
"టూ ఇన్ వన్ వ్యవహారం అయబాబోయ్ ఎంతటి భారం వన్ బై టూ శృంగారం చెయ్యక తప్పని నేరం" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, అనురాధ శ్రీరామ్ బృందం
"తత్తహ తత్తహ తత్తహ తహతహ అన్నది నువ్వేలే ఇదిగో తీరా ఎదురై వస్తే అరెరే అంటావే" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత
"హే వస్తవా చూస్తావా పసి పరువాల పొగరేమిటో హే ఇస్తావా చూపిస్తావా కసి మీదున్న పదునేమిటో" అనూరాధ శ్రీరామ్‌, శ్రీ
ఆహా [6] "అంత్యాక్షరి" వందేమాతరం శ్రీనివాస్ శారద, రేణుక, శ్రుతి, మైత్రి, మాధవపెద్ది, రమ్యజ్యోతి
"ఆహా ఆహా ఆహ్వానం అంది అందం ఆహా ఊహల్ని" హరిణి,రమణి మహర్షి బృందం
"ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా" వందేమాతరం శ్రీనివాస్ బృందం
"మనసైన నా ప్రియా కలిగేనా నీ దయ" వందేమాతరం శ్రీనివాస్ బృందం
"సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి సువ్వమ్మ" ఎం.వాసుదేవన్, ఉన్ని కృష్ణన్, సుజాత
తొలిప్రేమ "గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే…" [7] దేవా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"ఏమయిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి" [8] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"ఈ మనసే సె సె సె.. నా మనసే సె సె సె.. పరుగెడుతోందే నీకేసే వినమంటోంది తన ఊసే" [9] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
బావగారూ బాగున్నారా? "మత్తెక్కి తూగే మనసా - ఏమందో ఏమో తెలుసా వేధిస్తావేంటే వయసా - నీక్కూడా నేనే అలుసా" [10] మణి శర్మ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఫెబి
మనసిచ్చి చూడు "బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ! ఆడి చూడు క్రికెట్టు టెండుల్కర్ అయ్యేటట్టు!" [11] మణి శర్మ మనో, మురళి, తేజ, మోహన్
" నాలో ఏదేదో అయిపోతున్నది" [12] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత
"లవ్వు చేయండిరా మీరు లాభపడండిరా" [13] మనో
హృదయాంజలి "మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం" [14] ఎ.ఆర్.రెహమాన్ చిత్ర బృందం

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "అంతఃపురం - 1998". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "అందరూ హీరోలే - 1998". ఘంటసాల గళామృతము. Retrieved 6 December 2021.
  3. కొల్లూరి భాస్కరరావు. "అభిషేకం - 1998". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.
  4. కొల్లూరి భాస్కరరావు. "ఆల్‌రౌండర్ - 1998". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
  5. కొల్లూరి భాస్కరరావు. "ఆవిడా మా ఆవిడే - 1998". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.
  6. కొల్లూరి భాస్కరరావు. "ఆహా - 1998". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.
  7. నాగార్జున. "తొలిప్రేమ". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.[permanent dead link]
  8. నాగార్జున. "తొలిప్రేమ". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
  9. నాగార్జున. "తొలిప్రేమ". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
  10. నాగార్జున. "బావగారూ బాగున్నారా?". సిరివెన్నెల భావలహరి. Retrieved 14 December 2021.[permanent dead link]
  11. నరసింహమూర్తి. "మనసిచ్చి చూడు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 11 డిసెంబరు 2021. Retrieved 11 December 2021.
  12. నరసింహమూర్తి. "మనసిచ్చి చూడు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 11 డిసెంబరు 2021. Retrieved 11 December 2021.
  13. నరసింహమూర్తి. "మనసిచ్చి చూడు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 11 డిసెంబరు 2021. Retrieved 11 December 2021.
  14. నాగార్జున. "హృదయాంజలి". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 14 డిసెంబరు 2021. Retrieved 14 December 2021.