సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (1995)
స్వరూపం
|
1995లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
| సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
|---|---|---|---|
| అనగనగా ఒక రోజు [1] | "ఎదో తహ తహతొ ఈ రాత్రి మేలుకోంది ఎంతో తమకంతో " | శ్రీ | మనో, స్వర్ణలత |
| "ఏందమ్మో ఇలాగుంది ఏంటేoటో అవుతుంది" | లలితా సాగరి, మనో | ||
| "ఓ చెలీ క్షమించమన్నానుగా నీకిది ఇవాళ కొత్త కాదుగా" | మనో, చిత్ర | ||
| "ఓపలేనయా ఓ మహాశయా ఏమిటోనయా" | మనో, చిత్ర | ||
| "తప్పుకోండి తప్పుకోండి అంతా ..లవ్ ఈజ్ బ్లయిండ్" | మనో, చిత్ర బృందం | ||
| అమ్మనా కోడలా [2] | "ఊగుతున్నదే తూనీగ లే నీ నడుము ఈదుతున్నది" | వందేమాతరం శ్రీనివాస్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సింధు |
| "ఓసి పిల్లదానా మల్లె తోటకాడ నీకు మంచమేసి ఉంచినాను" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | ||
| "కూ కుక్కుకుక్కు కూ కోకిలమ్మ పాడింది కూ కూ" | చిత్ర బృందం | ||
| "గోరంత దీపం కొండంత వెలుగు ఈ గోపాల కృష్ణమ్మా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత | ||
| "ఝాం చకనక ఝాం ఝాం చక నక " | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం | ||
| "యే న్యాయస్థానం తేల్చాలి ఏ ధర్మశాస్త్రం చెప్పాలి" | కె. జె. ఏసుదాసు | ||
| అమ్మాయి కాపురం [3] | "కంచి పట్టుచీరకట్టుకున్నది సిగ్గన్నది దాన్ని" | వందేమాతరం శ్రీనివాస్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
| " చెమంతిరో పూబంతిరో వెన్నెలా ఓ వెన్నలా " | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | ||
| "నవ్వులే ఎటు చూసినా పువ్వులే నా అడుగెటు పడినా " | మనో, చిత్ర | ||
| ఆంటీ [4] | "తళతళ తళుకుల తారకలా తహతహ" | రమేష్ వినాయకం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
| ఆలుమగలు [5] | "ఉడుక్కు పడ్డాడురో హైలెస్సా పాపం" | ఎం.ఎం.శ్రీలేఖ | శ్రేలేఖ, ఎస్.పి.శైలజ,మనో బృందం |
| " తన యింట పెరిగింది ఇన్నాళ్ళుగా తన కంట మెరిసింది" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీలేఖ | ||
| " ధీధీనక ధీoతా దికునకు " | శ్రీలేఖ, రాధిక | ||
| " మల్లి మల్లి మళ్ళి మల్లి అంటూ నీ పేరే అంటుంటే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీలేఖ | ||
| "ఉడుక్కు ఉడుక్కు తొందరపెట్టె ఎన్నాళ్ళదూరం" | మనో, ఎస్.పి.శైలజ, శ్రీలేఖ |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "అనగనగా ఒక రోజు - 1995". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అమ్మ నా కోడలా - 1995". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అమ్మాయి కాపురం - 1995". ఘంటసాల గళామృతము. Retrieved 2 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఆంటీ - 1995". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఆలుమగలు - 1995". ఘంటసాల గళామృతము. Retrieved 2 December 2021.