సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2003)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


2003లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు
ఐతే "చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే ఐతే" [1] కళ్యాణి మాలిక్ ఎం.ఎం.కీరవాణి
ఒకరికి ఒకరు "వెళ్ళిపోతే ఎలా మనసా ఎటో అలా అయినా..ఎందుకనే ఇలా తడబాటు అంతలా" [2] ఎం.ఎం.కీరవాణి ఎం.ఎం.కీరవాణి
ఒక్కడు "సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదడం తేలికేం కాదురా" [3] మణి శర్మ మల్లికార్జున్
"చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళీ…. చూపవే నీతో తీసుకెళ్లి" [4] ఉదిత్ నారాయణ్, సుజాత
"నువ్వేం మాయ చేశావొగానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్నీ" [5] శ్రేయ ఘోషాల్/కార్తీక్, చిత్ర
"అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా వచ్చానే హంసా వైభోగంగా" [6] హరిహరన్, శ్రేయ ఘోషాల్, ప్రియా సిస్టర్స్
"హరే రామా హరే రామా రామా రామా హరే హరే హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణ కృష్ణ హరే హరే" [7] శంకర్ మహదేవన్ బృందం
కళ్యాణ రాముడు "డోలుబాజా సన్నాయి మోగుతామంటున్నాయి గౌరిపూజ కానియ్యి పెళ్ళిచేస్తామన్నాయి" [8] మణి శర్మ శంకర్ మహదేవన్ బృందం
జాని "ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవదంటే ఎలా ఆపను" [9] రమణ గోగుల రాజేష్, నందిత
"ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది" (రీమిక్స్) [10] హరిహరన్, నందిత
"ధర్మార్థ కామములలోన నీ తోడు ఎన్నడూ నే విడిచిపోను" [11] రాజేష్
నీకే మనసిచ్చాను "ఆకుపచ్చని సిరి అందాలు - రేకు విచ్చిన అరవిందాలు ఆది లక్ష్మికి ఆభరణాలమ్మా" [12] శ్రీ చిత్ర
"అందీ అందక తుళ్లే అందమా అన్నీ పొందగ అల్లే ఆత్రమా"[13] దేవిశ్రీ ప్రసాద్, సుమంగళి
"ఇంతే అనుకోనా నాకు నీ ఋణం జంటే విడిచేనా జన్మ బంధనం" [14] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"మాఘ మాసం మంచి ముహూర్తం కుదిరిందే ఎంచక్కా పుష్య మాసం పూర్తి కాందే ముదిరిందే నీ తిక్కా" [15] గోపికా పూర్ణిమ, రాజేష్
"తొలి చూపే ఏదో చిత్రం చేసిందా చిరునవ్వే ఏదో మంత్రం వేసిందా" [16] రాజేష్
వసంతం "గాలీ చిరుగాలి నిన్ను చూసిందెవరమ్మా వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా" [17] ఎస్. ఎ. రాజ్‌కుమార్ చిత్ర బృందం
సంబరం "పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం" [18] ఆర్.పి.పట్నాయక్ మల్లికార్జున్
"ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా" [19] ఆర్.పి.పట్నాయక్

మూలాలు[మార్చు]

  1. నాగార్జున. "ఐతే". సిరివెన్నెల భావలహరి. Retrieved 13 December 2021.
  2. నాగార్జున. "ఒకరికి ఒకరు". సిరివెన్నెల భావలహరి. Retrieved 14 December 2021.
  3. నాగార్జున. "ఒక్కడు". సిరివెన్నెల భావలహరి. Retrieved 14 December 2021.
  4. నాగార్జున. "ఒక్కడు". సిరివెన్నెల భావలహరి. Retrieved 14 December 2021.
  5. నాగార్జున. "ఒక్కడు". సిరివెన్నెల భావలహరి. Retrieved 14 December 2021.
  6. నాగార్జున. "ఒక్కడు". సిరివెన్నెల భావలహరి. Retrieved 14 December 2021.
  7. నాగార్జున. "ఒక్కడు". సిరివెన్నెల భావలహరి. Retrieved 14 December 2021.
  8. వంశీ. "కళ్యాణ రాముడు". సిరివెన్నెల భావలహరి. Retrieved 17 December 2021.
  9. నాగార్జున. "జాని". సిరివెన్నెల భావలహరి. Retrieved 13 December 2021.
  10. నాగార్జున. "జాని". సిరివెన్నెల భావలహరి. Retrieved 13 December 2021.
  11. నాగార్జున. "జాని". సిరివెన్నెల భావలహరి. Retrieved 13 December 2021.
  12. నాగార్జున. "నీకే మనసిచ్చాను". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.
  13. నాగార్జున. "నీకే మనసిచ్చాను". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.
  14. నాగార్జున. "నీకే మనసిచ్చాను". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.
  15. నాగార్జున. "నీకే మనసిచ్చాను". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.
  16. నాగార్జున. "నీకే మనసిచ్చాను". సిరివెన్నెల భావలహరి. Retrieved 16 December 2021.
  17. నాగార్జున. "వసంతం". సిరివెన్నెల భావలహరి. Retrieved 14 December 2021.
  18. నాగార్జున. "సంబరం". సిరివెన్నెల భావలహరి. Retrieved 15 December 2021.
  19. నాగార్జున. "సంబరం". సిరివెన్నెల భావలహరి. Retrieved 15 December 2021.