సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2014)
స్వరూపం
|
2014 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
అనామిక | "క్షణం క్షణం" | ఎం.ఎం.కీరవాణి | సునీత |
"ది సర్చ్" | |||
"డెడ్ ఆర్ అలైవ్" | |||
"అద్దంలో అమ్మాయి" | దీపు | ||
ఎవడు | "నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి...." [1] | దేవి శ్రీ ప్రసాద్ | కార్తీక్, శ్రేయ ఘోషాల్ |
ఊహలు గుసగుసలాడే | "ఇంతకంటే వేరే అందగత్తెలు కనబడలేదని అన్నానుకో మరి" | కల్యాణి మాలిక్ | హేమచంద్ర/ కారుణ్య |
కొత్త జంట | "గుండెల్లో" | జె.బి. | హరిచరణ్ |
గాలిపటం | "హేయ్ పారూ పేరుకే జోహారు ప్రేమకే నీ పేరు పువ్వులే నీ తీరు" [2] | భీమ్స్ సెసిరోలియో | అద్నాన్ సామి, శ్రేయ ఘోషాల్ |
పైసా | "ఎప్పుడైతే పుట్టిందో" | సాయి కార్తీక్ | కృష్ణవంశీ, విఠల్, వేణు, ధన్‌రాజ్ |
"మాయ్యా మాయ్యా" | విజయ్ ప్రకాష్ | ||
"నీతో యేదో" | శ్వేతా మోహన్, సాయికార్తీక్ | ||
"పైసా పైసా" | రంజీత్, రాహుల్ నంబియార్, కార్తీక్ కుమార్ |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Nee Jathaga Song Lyrics - Yevadu". లిరిక్ సింగ్. Retrieved 23 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Hey Paaru Song Lyrics". అభి లిరిక్స్. Archived from the original on 23 డిసెంబరు 2021. Retrieved 23 December 2021.