సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (1993)
Jump to navigation
Jump to search
|
1993లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు | పురస్కారాలు |
---|---|---|---|---|
అంకురం [1] | "ఎవరో ఒకడు ఎపుడో అపుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటోవైపు" | హంసలేఖ | చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | కళాసాగర్ చెన్నై వారి ఉత్తమ గేయరచయిత పురస్కారం |
"కలకాలం కలిసుంటానంటే అవునేమో అనుకున్నానంతే" | చిత్ర బృందం | |||
"పకపక రాగం పట్టిందమ్మా పుత్తడిబొమ్మా తికమక తాళం" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం | |||
"హాయ్ గురో చెలరేగారో సెలవులోచ్చాయని" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం | |||
అక్కాచెల్లెళ్ళు [2] | "చిగురంత నవ్వవే చిట్టితల్లి లేని పోని బింక దేనికి " | శ్రీ | చిత్ర | |
" చూడే చిట్టి నే చుట్టుకున్న తలపాగా ఎట్టా ఉందే నే పెట్టుకున్న నెమలి ఈక" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం | |||
"దాయి దాయి దయచేయి జాబిలి హాయి హాయి హాయి అననీ ఈ కౌగిలి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |||
"ఓ..ఓ..ఓ.. హంసా అంతా చూశా ఓ..ఓ..ఓ… సొగసే సొంతం చేశా" [3] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |||
అన్నా చెల్లెలు [4] | "కనరండి కల్యాణం వినరండి మంగళవాద్యం" | వాసూరావు | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం | |
అల్లరి ప్రియుడు | "అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు"[5] | ఎం.ఎం.కీరవాణి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |
ఆరంభం [6] | " కాటు వేయకమ్మా కష్టాల కటికరేయి దాడి చేయకమ్మా" | శ్రీ | మినిమిని | |
" లాలి నేర్పవమ్మా నట్టేటి హోరుగాలి నోరులేనిదమ్మా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |||
ఇన్‌స్పెక్టర్ అశ్వని [7] | " కొక్కోరోకో కోడిలాగ ఊరు వాడ " | శ్రీ | చిత్ర, శ్రీ బృందం | |
"బెంగలేదులే బంగారు తల్లి పక్కనుందిరా లాలించు జాబిలి" | చిత్ర బృందం | |||
ఇల్లు పెళ్ళి [8] | " కూ కూహూ ఆలకించు ఓ కోయిలా కూ కూహూ " | చక్రవర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |
"సొంత ఇల్లు ఉంటె చాలు అందాలు నిండే ఇంట అందేను ఆకాశాలు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |||
గాయం | "నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని" [9] | శ్రీ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
"సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ సుఖాన మనలేని వికాసమెందుకనీ" [10] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ఉత్తమ గేయ రచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నంది పురస్కారం | ||
"అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకూ అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకూ" [11] | చిత్ర] | |||
"నైజాము పోరి నజ్దీకు చేరి నవ్వింది ఓసారి నా జంట కోరి నకరాల మారి వచ్చింది భాయ్ ప్యారీ" [12] | చిత్ర, మనో, ఈశ్వర్ | |||
"చెలి మీద చిటికెడు దయ రాదా అసలే చలి కాదా మనవేదో వినరాదా" [13] | మనో, చిత్ర | |||
నా మొగుడు నా ఇష్టం | "నల్లా నల్లని కళ్ళ" | ఎం.ఎం.కీరవాణి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, కుసుమ | |
"కూస వొగ్గి రేగుతున్న" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ | |||
మనీ | "భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ భర్తగ మారకు బ్యాచిలరు" [14] | ఎం.ఎం.కీరవాణి | శ్రీ, చక్రవర్తి | |
"చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతాననీ అంది మనీ మనీ" [15] | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |||
"లేచిందే లేడికి పరుగు కూచుంటె ఏమిటి జరుగు తోచిందే వేసేయ్ అడుగు డౌటెందుకూ" [16] | శ్రీ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, జె.డి.చక్రవర్తి | ||
"వారెవ్వా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు వచ్చింది సినిమా ఛాన్సు ఇంక వేసెయ్యి మరో డోసు" [17] | శ్రీ, సత్యం, సిరివెన్నెల, రామ్ గోపాల్ వర్మ | |||
"అనగనగనగా అననే లేదింకా అపుడే అట్టా పదా అంటే ఎట్టాగా" [18] | చక్రవర్తి, జయసుధ, చిత్ర, చిన్న మూర్తి | |||
"పాడుకబురు వినాగానే పైకం తెస్తాడా పైకం తెస్తాడా" [19] | చక్రవర్తి, మనో, చిత్ర |
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "అంకురం - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అక్కచెల్లెళ్ళు - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 2 December 2021.
- ↑ కె. ఎస్.ఎం.ఫణీంద్ర. "అక్కాచెల్లెళ్ళు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 17 డిసెంబరు 2021. Retrieved 17 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అన్నా చెల్లెలు- 1993". ఘంటసాల గళామృతము. Retrieved 6 December 2021.
- ↑ నాగార్జున. "అల్లరి ప్రియుడు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 11 డిసెంబరు 2021. Retrieved 11 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఆరంభం - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఇన్‌స్పెక్టర్ అశ్వని - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఇల్లు పెళ్ళి - 1993". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.
- ↑ నాగార్జున. "గాయం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.

- ↑ నాగార్జున. "గాయం". సిరివెన్నెల భావలహరి. Retrieved 12 December 2021.[permanent dead link]
- ↑ నాగార్జున. "గాయం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
- ↑ నాగార్జున. "మనీ". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 10 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.