సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2004)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


2004లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు
ఆనందమానందమాయె "మేలుకునే కలలుకన్నానా కోరుకునే కబురువిన్నానా" [1] కోటి శ్రీరామ్‌ ప్రభు
ఆర్య "ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో ప్రేమా… ఆ సందడి నీదేనా…" [2] దేవిశ్రీ ప్రసాద్ సాగర్, సుమంగళి
"ఓ మై బ్రదరూ చెబుతా వినరో… ఒన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు" [3] రవివర్మ
కల "ప్రియరాగాలనే పలికించావులే నయగారాలనే ఒలికించావులే" [4] ఓరుగంటి ధర్మతేజ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
గుడుంబా శంకర్ "చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనక మది సులువుగ నమ్మదుగా" [5] మణి శర్మ ఎస్. పి. చరణ్, సుజాత
"చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో ఛస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా" [6] మల్లికార్జున్
నరసింహుడు "ప్రియరాగాలనే పలికించావులే నయగారాలనే ఒలికించావులే" [7] మణి శర్మ మల్లికార్జున్, గంగ
వర్షం "నచ్చావే నైజాం పోరీ నువ్వే నా రాజకుమారీ ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ" [8] దేవిశ్రీ ప్రసాద్ అద్నాన్ సామి, సునీతా రావు
"కోపమా నా పైన ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా..హో…" [9] కార్తీక్, శ్రేయ ఘోషాల్
"ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే గుండెల్లో శంఖాలూదే సుడిగాలే" [10] మల్లికార్జున్, కల్పన
"లంగా వోణి నేటితో రద్దైపోనీ సింగారాన్ని చీరతో సిద్ధం కానీ" [11] టిప్పు, ఉష
"మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం" [12] ఎస్. పి. చరణ్, సుమంగళి
"ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వానా! ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా" [13] చిత్ర, రఖీబ్ ఆలమ్‌
"నీటి ముళ్ళై.. నన్ను గిల్లీ.. వెళ్ళిపోకే.. మల్లె వానా జంటనల్లే.. అందమల్లే.. ఉండిపోవే.. వెండి వానా"[14] సాగర్, సుమంగళి
శ్రీఆంజనేయం "అవ్వాయి తువ్వాయీ… అల్లాడే అమ్మాయీ అవ్వాయి తువ్వాయీ… ఖిలాడీ అబ్బాయీ" [15] మణి శర్మ టిప్పు, శ్రేయ ఘోషాల్
"పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా" [16] శ్రేయ ఘోషాల్
"రామ రామ రఘురామ… అని పాడుతున్న హనుమా… అంత భక్తి పరవశమా… ఓ కంట మమ్ము గనుమా…" [17] మల్లికార్జున్
"ఏ యోగమనుకోను నీతో వియోగం ఏ పుణ్యమనుకోను ఈ చేదు జ్ఞానం" [18] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"తికమక మకతిక పరుగులు ఎటుకేసి నడవరా నరవరా నలుగురితో కలిసి" [19] ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. ప్రభ. "ఆనందమానందమాయె". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  2. నాగార్జున. "ఆర్య". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  3. నాగార్జున. "ఆర్య". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  4. ప్రభ. "కల". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 13 డిసెంబరు 2021. Retrieved 13 December 2021.
  5. నాగార్జున. "గుడుంబా శంకర్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 10 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.
  6. నాగార్జున. "గుడుంబా శంకర్". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 10 డిసెంబరు 2021. Retrieved 10 December 2021.
  7. నాగార్జున. "నరసింహుడు". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 14 డిసెంబరు 2021. Retrieved 14 December 2021.
  8. నాగార్జున. "వర్షం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
  9. నాగార్జున. "వర్షం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
  10. నాగార్జున. "వర్షం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
  11. నాగార్జున. "వర్షం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
  12. నాగార్జున. "వర్షం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
  13. నాగార్జున. "వర్షం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 12 December 2021.
  14. వెబ్ మాస్టర్. "నీటి ముళ్ళై పాట సాహిత్యం - వర్షం". Telugu Lyrics. Retrieved 13 December 2021.
  15. నాగార్జున. "శ్రీఆంజనేయం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
  16. నాగార్జున. "శ్రీఆంజనేయం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
  17. నాగార్జున. "శ్రీఆంజనేయం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
  18. నాగార్జున. "శ్రీఆంజనేయం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.
  19. నాగార్జున. "శ్రీఆంజనేయం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 16 డిసెంబరు 2021. Retrieved 16 December 2021.