Jump to content

సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2015)

వికీపీడియా నుండి
కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


సిరివెన్నెల సీతారామశాస్త్రి
సిరివెన్నెల సీతారామశాస్త్రి

2015లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు
కంచె [1] "ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ..ఏమోఅటు అటు అటు అని నడకలు ఎక్కడికో..ఏమో" చిరంతన్ భట్ అభయ్ జోధ్‌పూర్‌కర్, శ్రేయ ఘోషాల్
"ఊరు ఏరయ్యింది ఏరు హోరెత్తింది ఎత్తి కోటా పేట ఏకం చేస్తూ చిందాడింది" శంకర్ మహదేవన్
"నిజమేనని నమ్మనీ అవునా అనే మనసుని మనకోసమే లోకమని నిజమేనని నమ్మనీ" శ్రేయ ఘోషాల్
"భగభగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో.. ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో" విజయ్ ప్రకాష్
"రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం" విజయ్ ప్రకాష్, కీర్తి సగాథియా
"లవ్ ఈజ్ వార్" చిరంతన్ భట్
గోపాల గోపాల "నీదే నీదే ప్రశ్న నీదే నీదే నీదే బదులు నీదే" శ్రీ వసంత్ సోను నిగమ్
బందిపోటు "దొంగల్ని దోచుకోరా గట్స్ ఉంటే కత్తుల్తో ట్రిక్స్ ఉంటే చిత్తుల్తో " [2] కల్యాణి మాలిక్ హేమచంద్ర
రుద్రమదేవి [3] "మత్త గజమే నీకు మచ్చికై మోరడించి మోకరిల్లదా శత్రుగణమే నీకు వశమై చేతులెత్తి జోహార్లనదా" ఇళయరాజా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, కైలాస్ ఖేర్
"ఔనా నీవేనా నే వెదుకుతున్న నిధి నీవేనా" హరిహరన్, సాధనా సర్‌గమ్‌
"పున్నమి పువ్వై వికసిస్తున్నా వెన్నెల గువ్వై విహరిస్తున్నా" శ్రేయ ఘోషాల్
"అంతఃపురంలో అందాల చిలుకా సందేహమెలనే అంతగా అంబరమేలక అడ్డు ఎవరు నీకిక" చిత్ర, సాధనా సర్‌గమ్‌, చిన్మయి శ్రీపాద
"అల్లకల్లోలమై దేశం నేడు అరాచకమున అల్లాడినది చూడు" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"చూసుకోవో తీసుకోవో ఏం కావాలో వచ్చి పుచ్చుకోవో" చిత్ర, బాబా సైగల్
S/O సత్యమూర్తి "కమ్‌ టు ద పార్టీ ఓ సుబ్బలచ్చిమి వెల్‌కమ్‌ టు ద పార్టీ అబ్బ టచ్ మీ" దేవి శ్రీ ప్రసాద్ విజయ్ ప్రకాష్

మూలాలు

[మార్చు]
  1. https://lovelylyricstelugu.blogspot.com/2018/12/kanche.html
  2. musixmatch. "Dongalni Dochukora Lyrics". JioSaavn. Archived from the original on 22 డిసెంబరు 2021. Retrieved 22 December 2021.
  3. వెబ్ మాస్టర్. "Rudramadevi Songs Lyrics (2015)". lyricsol. Archived from the original on 22 డిసెంబరు 2021. Retrieved 22 December 2021.