సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2018)
స్వరూపం
|
2018 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | గాయకులు |
---|---|---|---|
అజ్ఞాతవాసి | "గాలి వాలుగా... ఓ గులాబీ వాలి... గాయం అయినదీ నా గుండె కి తగిలి.. తపించిపోనా" | అనిరుధ్ రవిచందర్ | అనిరుధ్ రవిచందర్ |
అమ్మమ్మగారిల్లు | "కళ్ళలో కొలువై ఉండే స్వప్నమీవేళా కమ్మనీ కబురే పంపిందీ గుండెలో సుడులే తిరిగే సందడీవేళా గొంతులో రాగాలొలికిందీ" [1] | కల్యాణి మాలిక్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
దేవదాస్ | "వారు వీరు అంతా చూస్తూ ఉన్నా ఊరు పేరు అడిగెయ్యాలనుకున్నా" [2] | మణిశర్మ | అనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య |
"ఏమో ఏమో ఏమో మెరుపుతీగ ఎదురై నవ్విందేమో"[3] | సిద్ శ్రీరామ్,రమ్య బెహరా | ||
"మనసేదో వెతుకుతూ ఉంది అడుగేమో అడ్డుపడకుంది"[4] | అనురాగ్ కులకర్ణి, యాజిన్ నిజార్ | ||
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా | "మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్" [5] | విశాల్- శేఖర్ | అర్మాన్ మాలిక్, చైత్ర అంబడిపూడి |
రంగుల రాట్నం | "నువ్వు లేని రోజు నాకు ఎదురైతె పట్టుకున్న వేలు నన్ను వదిలేస్తె ఏమవాలో చెప్పలేదు ఏమమ్మ" [6] | శ్రీ చరణ్ పాకాల | కాల భైరవ |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "అమ్మమ్మగారిల్లు (2018)". ఆర్డీ లిరిక్స్. Retrieved 20 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "దేవదాస్ (2018)". లిరిక్స్ టేప్. Retrieved 12 February 2022.
- ↑ వెబ్ మాస్టర్. "దేవదాస్ (2018)". లిరిక్స్ టేప్. Retrieved 12 February 2022.
- ↑ వెబ్ మాస్టర్. "దేవదాస్ (2018)". లిరిక్స్ టేప్. Retrieved 12 February 2022.
- ↑ వెబ్ మాస్టర్. "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (2018)". లిరిక్స్ టేప్. Retrieved 20 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "రంగుల రాట్నం". MovieGQ. Retrieved 20 December 2021.