2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు
| |||||||||||||||||||||||||||||||||
Opinion polls | |||||||||||||||||||||||||||||||||
Turnout | 63.38% (3.70%) | ||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||||||
2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు | |||||||||||||||||||||||||||||||||
|
మహారాష్ట్ర రాష్ట్రం రెండు సభలను కలిగి ఉన్న ద్విసభ శాసనసభను కలిగి ఉంది. శాసనసభ అనే దిగువ సభకు సభ్యులను ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు. "విధాన మండలి అనే ఎగువ సభకు సభ్యులను ప్రత్యేక అర్హతలున్న ఓటర్లు పరోక్షంగా ఎన్నుకుంటారు. 13 వ శాసనసభ సభ్యులను అన్నుకునేందుకు ఎన్నికలు 2014 అక్టోబరు 15 జరిగాయి.
శాసనసభ పదవీకాలం ఐదేళ్ళు ఉంటుంది. ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినపుడు దాన్ని గడువుకు ముందే రద్దు చేయవచ్చు. మహారాష్ట్ర శాసనసభలో 288 స్థానాలున్నాయి.
నేపథ్యం
[మార్చు]2014 భారత సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఘనవిజయం సాధించిన తర్వాత, బీజేపీ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు గెలుచుకుంది. అక్కడ మహాకూటమిని పునరుద్ధరించడం ద్వారా శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యుపిఎ ప్రభుత్వానికి తగ్గుతున్న ప్రజాదరణ. భారీ అవినీతి కారణంగా కాంగ్రెస్-ఎన్‌సిపి కూటమి మెజారిటీ సాధించలేకపోయింది. అయితే ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో బిజెపికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బయటి నుండి మద్దతు ఇస్తామని ప్రకటించింది గానీ, భాజపా దాన్ని తిరస్కరించింది.
పొత్తులు
[మార్చు]2014 భారత సార్వత్రిక ఎన్నికలలో నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ (NCP) - కాంగ్రెసుల కూటమి పనితీరును అనుసరించి ఎన్‌సిపి, 144 సీట్లు కావాలనీ ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని ఇరు పార్టీలూ పంచుకోవాలనీ డిమాండ్ చేసింది. ఇరువర్గాల మధ్య చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. సెప్టెంబరు 25 న కాంగ్రెసు, ఎన్‌సిపిని సంప్రదించకుండానే 118 స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దాంతో ఎన్‌సిపి, ఐఎన్‌సితో ఉన్న 15 ఏళ్ల పొత్తును ఏకపక్షంగా తెంచుకుంది. ఆ తరువాత కాంగ్రెసు సమాజ్‌వాదీ పార్టీ (SP)ని చేర్చుకుని కూటమిని ఏర్పాటు చేసింది.[7][8]
శివసేన, భారతీయ జనతా పార్టీ (బిజెపి) 25 సంవత్సరాల పాటు కూటమి భాగస్వాములుగా ఉన్నాయి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే), స్వాభిమాని షెత్కారీ సంఘత్నా, రాష్ట్రీయ సమాజ పక్ష వంటి అనేక చిన్న పార్టీలు కూడా ఈ కూటమిలో భాగం. సార్వత్రిక ఎన్నికల తర్వాత BJP, ఎక్కువ సీట్లు కావాలని కోరింది; మొదట్లో అది 144 సీట్లు అడిగింది గానీ, ఆ తర్వాత ఆ డిమాండ్‌ను 130 సీట్లకు తగ్గించింది. శివసేన మాత్రం, బిజెపికి 119 సీట్లు, నాలుగు ఇతర మిత్రపక్షాలకు 18 సీట్లూ ఇచ్చి, తనకు 151 సీట్లు ఉంచుకుంది. పలు దఫాలుగా చర్చలు జరిగినా సీట్ల పంపకం ఓ కొలిక్కి రాలేదు, పొత్తు కుదరలేదు. దాంతో శివసేన-బిజెపి కూటమి 25 సంవత్సరాల తర్వాత సెప్టెంబరు 25 న ముగిసింది.[8][9]
పార్టీలు
[మార్చు]- జాతీయ ప్రజాస్వామ్య కూటమి
- శివసేన
- భారత జాతీయ కాంగ్రెస్
- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
- మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన
- పెసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా
- బహుజన్ వికాస్ అఘాడి
- సమాజ్ వాదీ పార్టీ
- బహుజన్ ముక్తి పార్టీ
- భారీపా బహుజన్ మహాసంఘ్
- బహుజన్ సమాజ్ పార్టీ
- ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
- జన్ సురాజ్య శక్తి (JSSP)
- రిపబ్లికన్ సేన
వోటింగు
[మార్చు]మొత్తం 3255 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఓటింగు శాతం 64%. [10] EVMలతో పాటు ఓటర్-వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) లను 13 నియోజకవర్గాల్లో ఉపయోగించారు. అవి: [11] వార్ధా, అమరావతి (2 పాకెట్స్), [12] యవత్మాల్, చంద్రపూర్, నాసిక్ (3 పాకెట్స్), ఔరంగాబాద్ (3 పాకెట్స్), అహ్మద్‌నగర్ ( 2 పాకెట్స్). [13] [14] [15] [16] [17] [18] [11] [19]
2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పాల్గొన్న రాజకీయ పార్టీల జాబితా
పార్టీ | సంక్షిప్త | ||
---|---|---|---|
జాతీయ పార్టీలు | |||
Bharatiya Janata Party | BJP | ||
Indian National Congress | కాంగ్రెస్ | ||
Nationalist Congress Party | NCP | ||
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | CPM | ||
Communist Party of India | CPI | ||
Bahujan Samaj Party | BSP | ||
రాష్ట్ర పార్టీలు | |||
Shiv Sena | SHS | ||
Maharashtra Navnirman Sena | MNS | ||
Indian Union Muslim League | IUML | ||
All India Majlis-e-Ittehadul Muslimeen | AIMIM | ||
జనతాదళ్ (యునైటెడ్) | JD(U) | ||
జనతాదళ్ (సెక్యులర్) | JD(S) | ||
Rashtriya Lok Dal | RLD | ||
Samajwadi Party | SP | ||
All India Forward Bloc | AIFB | ||
నమోదైన (గుర్తింపు పొందని) పార్టీలు | |||
Akhil Bharatiya Hindu Mahasabha | HMS | ||
అఖిల భారతీయ జనసంఘ్ | ABJS | ||
Swatantra Bharat Paksha | STBP | ||
Akhil Bharatiya Sena | ABHS | ||
Hindustan Janata Party | HJP | ||
Rashtravadi Janata Party | RVNP | ||
Swabhimani Paksha | SWP | ||
సోషలిస్ట్ పార్టీ (ఇండియా) | SP(I) | ||
సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) | SUCI(C) | ||
రైతులు మరియు కార్మికుల పార్టీ | PWP | ||
Bolshevik Party of India | BPI | ||
Communist Party of India (Marxist-Leninist) Liberation | CPI(ML)(L) | ||
Communist Party of India (Marxist-Leninist) Red Star | CPI(ML)(RS) | ||
Republican Party of India | RPI | ||
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఖోబ్రగడే) | RPI(K) | ||
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) | RPI(A) | ||
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (కాంబ్లే) | RPI(KM) | ||
రిపబ్లికన్ సెనేట్ | RPSN | ||
Bharipa Bahujan Mahasangh | BBM | ||
Bahujan Republican Ekta Manch | BREM | ||
Ambedkarite Party of India | APoI | ||
బహుజన్ సమాజ్ పార్టీ (అంబేద్కర్) | BSP(A) | ||
Bahujan Mukti Party | BMUP | ||
రాష్ట్రీయ బహుజన్ కాంగ్రెస్ పార్టీ | RBCP | ||
Rashtriya Aam Party | RAaP | ||
Bahujan Vikas Aaghadi | బహుజన్ వికాస్ అఘాడి | ||
జన్ సురాజ్య శక్తి | JSS | ||
Rashtriya Samaj Paksha | RSPS | ||
Bharatiya Minorities Suraksha Mahasangh | BMSM | ||
Democratic Secular Party | DESEP | ||
శాంతి పార్టీ | PECP | ||
Welfare Party of India | WPOI | ||
Majlis Bachao Tahreek | MBT | ||
Rashtriya Ulama Council | RUC | ||
National Loktantrik Party | NLP | ||
Gondwana Ganatantra Party | GGP | ||
Hindusthan Nirman Dal | HND | ||
Awami Vikas Party | AwVP | ||
Kranti Kari Jai Hind Sena | KKJHS | ||
All India Krantikari Congress | AIKC | ||
Prabuddha Republican Party | PRCP | ||
Ambedkar National Congress | ANC | ||
ప్రౌటిస్ట్ బ్లాక్ ఇండియా | PBI | ||
Rashtriya Krantikari Samajwadi Party | RKSP | ||
Akhil Bhartiya Manavata Paksha | ABMP | ||
Lok Bharati | LB | ||
Minorities Democratic Party | MNDP | ||
రిపబ్లికన్ పక్ష (ఖోరిపా) | RP(K) | ||
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏక్తావాడి) | RPI(E) | ||
Sardar Vallabhbhai Patel Party | SVPP | ||
Akhila Bharatiya Rytha Party | AKBRP | ||
Ambedkarist Republican Party | ARP | ||
Bhartiya Dalit Congress | BDC | ||
Bharatiya Congress Paksha | BhCP | ||
భారతీయ నవజవాన్ సేన (పార్టీ) | BNS | ||
Chhattisgarh Swabhiman Manch | CSM | ||
Gareeb Aadmi Party | GaAP | ||
Hindu Ekta Andolan Party | HEAP | ||
Hindusthan Praja Paksha | HiPPa | ||
Jai Janseva Party | JJP | ||
Lokshasan Andolan Party | LAP | ||
The Lok Party of India | LPI | ||
Manav Adhikar Raksha Party | MARP | ||
Maharashtra Vikas Aghadi | MVA | ||
National Black Panther Party | NBPP | ||
Navbahujan Samajparivartan Party | NSamP | ||
Panthers Republican Party | PREP | ||
Republican Bahujan Sena | RBS | ||
Rashtriya Balmiki Sena Paksha | RBSP | ||
Rashtriya Kisan Congress Party | RKCGP | ||
రాష్ట్రీయ సమాజ్‌వాదీ పార్టీ (సెక్యులర్) | RSP(S) | ||
Secular Alliance of India | SAOI | ||
Sanman Rajkiya Paksha | SaRaPa | ||
Swarajya Nirman Sena | SNS | ||
Sanatan Sanskriti Raksha Dal | SSRD |
సర్వేలు
[మార్చు]ఎగ్జిట్ పోల్స్
[మార్చు]ప్రచురణ తేదీ | మూలం | పోలింగ్ సంస్థ | ||||||
---|---|---|---|---|---|---|---|---|
BJP+ | శివసేన | INC | NCP | MNS | ఇతరులు | |||
15 అక్టోబర్ 2014 | [20] | వార్తలు 24 – చాణక్య | 151 ± 9 | 71 ± 9 | 27 ± 5 | 28 ± 5 | 11 ± 5 | |
[21] | టైమ్స్ నౌ | 129 | 56 | 43 | 36 | 12 | 12 | |
[21] | ABP వార్తలు – నీల్సన్ | 127 | 77 | 40 | 34 | 5 | 5 | |
[21] | ఇండియా TV – CVoter | 124-134 | 51-61 | 38-48 | 31-41 | 9-15 | 9-15 |
ఫలితాలు
[మార్చు]122 | 63 | 42 | 41 | 7 |
బీజేపీ | SHS | INC | NCP | OTH |
ఫలితాల వివరాలు
[మార్చు]Party | Leader | MLAs | Votes | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Of total | Of total | ||||||||||
Bharatiya Janata Party | Devendra Fadnavis | 122 | 76 | 260 | 122 / 288
|
14,709,276 | 27.81% |
| |||
Shiv Sena | Uddhav Thackeray | 63 | 19 | 282 | 63 / 288
|
10,235,970 | 19.35% |
| |||
Indian National Congress | Prithviraj Chavan | 42 | 40 | 287 | 42 / 288
|
9,496,095 | 17.95% |
| |||
Nationalist Congress Party | Ajit Pawar | 41 | 21 | 278 | 41 / 288
|
9,122,285 | 17.24% |
| |||
Peasants and Workers Party of India | Ganpatrao Deshmukh | 3 | 1 | 51 | 3 / 288
|
533,309 | 1.01% |
| |||
Bahujan Vikas Aaghadi | Hitendra Thakur | 2 | 1 | 36 | 3 / 288
|
329,457 | 0.62% |
| |||
All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) | Imtiyaz Jaleel | 2 | 2 | 24 | 2 / 288
|
489,614 | 0.93% |
| |||
Maharashtra Navnirman Sena | Raj Thackeray | 1 | 12 | 219 | 1 / 288
|
1,665,033 | 3.15% |
| |||
Bharipa Bahujan Mahasangh | Prakash Ambedkar | 1 | 70 | 1 / 288
|
472,925 | 0.89% |
| ||||
Rashtriya Samaj Paksha | Mahadev Jankar | 1 | 6 | 1 / 288
|
256,662 | 0.49% |
| ||||
Communist Party of India (Marxist) | Rajaram Ozare | 1 | 20 | 1 / 288
|
207,933 | 0.39% |
| ||||
Samajwadi Party | Abu Azmi | 1 | 3 | 22 | 1 / 288
|
92,304 | 0.17% |
| |||
Independents | - | 7 | 1699 | 7 / 288
|
2,493,152 | 4.71% |
| ||||
288 | 52,901,326 | 63.08% |
భారతీయ జనతా పార్టీ | శివసేన | భారత జాతీయ కాంగ్రెస్ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ |
---|---|---|---|
జాతీయ ప్రజాస్వామ్య కూటమి | యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ | ||
దేవేంద్ర ఫడ్నవీస్ | ఉద్ధవ్ ఠాక్రే | పృథ్వీరాజ్ చవాన్ | అజిత్ పవార్ |
27.81% | 19.35% | 17.95% | 17.24% |
122(27.81%) | 63(19.35%) | 42(17.95%) | 41(17.24%) |
122 / 288 76
|
63 / 288 18
|
42 / 288 40
|
41 / 288 21
|
ప్రాంతాల వారీగా
[మార్చు]ప్రాంతం | మొత్తం సీట్లు | ఇతరులు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | శివసేన | భారత జాతీయ కాంగ్రెస్ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |||||||
సీట్లు గెలుచుకున్నారు | సీట్లు గెలుచుకున్నారు | సీట్లు గెలుచుకున్నారు | సీట్లు గెలుచుకున్నారు | |||||||
పశ్చిమ మహారాష్ట్ర | 70 | 24 | 13 | 13 | 04 | 10 | 04 | 19 | 06 | 4 |
విదర్భ | 62 | 44 | 26 | 4 | 04 | 10 | 14 | 1 | 04 | 3 |
మరాఠ్వాడా | 46 | 15 | 13 | 11 | 06 | 9 | 09 | 8 | 04 | 3 |
థానే+కొంకణ్ | 39 | 10 | 04 | 14 | 06 | 1 | 01 | 8 | 6 | |
ముంబై | 36 | 15 | 10 | 14 | 06 | 5 | 12 | 0 | 03 | 2 |
ఉత్తర మహారాష్ట్ర | 35 | 14 | 10 | 7 | 7 | 5 | 04 | 2 | ||
మొత్తం [22] | 288 | 122 | 76 | 63 | 18 | 42 | 40 | 41 | 21 | 20 |
గెలిచిన అభ్యర్థులు పోల్ చేసిన ఓట్లు
[మార్చు]ప్రాంతం | ఇతరులు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | శివసేన | భారత జాతీయ కాంగ్రెస్ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||||||
ఓటు భాగస్వామ్యం % | ఓటు భాగస్వామ్యం % | ఓటు భాగస్వామ్యం % | ఓటు భాగస్వామ్యం % | ఓటు భాగస్వామ్యం % | |||||
పశ్చిమ మహారాష్ట్ర | 34.8% | 19.8% | 17.6% | 0.9% | 10.6% | 13.3 | 31.9% | 12.4 | 4.93% |
విదర్భ | 72.5% | 38.2% | 7.1% | 7.6% | 14.9% | 28.6 | 2.1% | 5.7 | 3.3% |
మరాఠ్వాడా | 41.1% | 32.1% | 20.4% | 9.7% | 20.6% | 26.4 | 11.7% | 21.4 | 6.02% |
థానే+కొంకణ్ | 27.4% | 14.5% | 32.5% | 3.9% | 2.91% | 9.71 | 19.7% | 18.1 | 17.6% |
ముంబై | 51.3% | 34.8% | 33.6% | 20.1% | 11.8% | 48.8 | 00.00% | 9.2 | 3.1% |
ఉత్తర మహారాష్ట్ర | 42.7% | 20.8% | 19.6% | 5.9% | 19.1% | 1.7 | 13.6% | 29.8 | 4.9% |
సగటు ఓటు భాగస్వామ్యం [22] | 44.97% | 26.7% | 21.80% | 4.18% | 13.32% | 21.36 | 13.17% | 16.10 | 39.85% |
నగరాల వారీగా ఫలితాలు
[మార్చు]నగరం | స్థానాలు | భాజపా | శివసేన | కాంగ్రెసు | ఎన్‌సిపి | ఇత | |||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ముంబై | 35 | 15 | 10 | 14 | 10 | 5 | 12 | 0 | 3 | 1 | 6 |
పూణే | 8 | 8 | 6 | 0 | 2 | 0 | 02 | 0 | 1 | 0 | |
నాగపూర్ | 6 | 6 | 2 | 0 | 0 | 02 | 0 | 0 | |||
థానే | 5 | 2 | 2 | 2 | 1 | 00 | 1 | 01 | 0 | ||
పింప్రి-చించ్వాడ్ | 6 | 2 | 01 | 2 | 01 | 01 | 0 | 01 | 1 | 1 | |
నాసిక్ | 8 | 3 | 3 | 3 | 01 | 01 | 1 | 01 | 0 | ||
కళ్యాణ్-డోంబివిలి | 6 | 3 | 01 | 01 | 00 | 1 | 1 | 1 | |||
వసాయి-విరార్ సిటీ MC | 2 | 00 | 0 | 00 | 0 | 2 | |||||
ఔరంగాబాద్ | 3 | 01 | 01 | 1 | 1 | 00 | 01 | 00 | 1 | 1 | |
నవీ ముంబై | 2 | 1 | 1 | 0 | 0 | 01 | 01 | 00 | |||
షోలాపూర్ | 3 | 2 | 1 | 0 | 02 | 00 | 0 | ||||
మీరా-భయందర్ | 1 | 1 | 1 | 00 | 00 | 00 | 1 | 0 | |||
భివాండి-నిజాంపూర్ MC | 3 | 1 | 1 | 1 | 0 | 01 | 1 | 0 | 2 | ||
జల్గావ్ సిటీ | 5 | 2 | 1 | 1 | 1 | 0 | 01 | 1 | |||
అమరావతి | 1 | 1 | 1 | 00 | 0 | 1 | 00 | 00 | |||
నాందేడ్ | 3 | 0 | 01 | 01 | 2 | 1 | 00 | 00 | |||
కొల్హాపూర్ | 6 | 00 | 3 | 1 | 0 | 1 | 2 | 1 | 01 | ||
ఉల్హాస్నగర్ | 1 | 00 | 01 | 0 | 0 | 1 | 01 | 00 | |||
సాంగ్లీ-మిరాజ్-కుప్వాడ్ | 2 | 2 | 00 | 0 | 00 | 00 | |||||
మాలెగావ్ | 2 | 00 | 01 | 1 | 01 | 00 | 00 | ||||
అకోలా | 2 | 2 | 01 | 0 | 00 | 00 | 00 | ||||
లాతూర్ | 1 | 00 | 00 | 1 | 00 | 00 | |||||
ధూలే | 01 | 1 | 01 | 00 | 0 | 01 | 00 | 00 | |||
అహ్మద్‌నగర్ | 1 | 00 | 00 | 01 | 00 | 01 | 01 | 00 | |||
చంద్రపూర్ | 3 | 03 | 00 | 00 | 00 | 00 | |||||
పర్భాని | 3 | 00 | 1 | 01 | 00 | 1 | 1 | 01 | |||
ఇచల్కరంజి | 4 | 01 | 2 | 01 | 00 | 01 | 00 | 00 | 01 | ||
జల్నా | 03 | 01 | 01 | 1 | 1 | 00 | 01 | 01 | 00 | 01 | |
అంబరనాథ్ | 02 | 00 | 01 | 00 | 01 | 00 | |||||
భుసావల్ | 02 | 2 | 2 | 00 | 00 | 00 | 1 | 00 | 01 | ||
పన్వెల్ | 02 | 1 | 01 | 00 | 00 | 01 | 01 | 00 | |||
బీడ్ | 05 | 4 | 03 | 00 | 00 | 01 | 4 | 00 | |||
గోండియా | 02 | 01 | 00 | 01 | 00 | 00 | |||||
సతారా | 07 | 00 | 01 | 01 | 02 | 01 | 04 | 00 | |||
షోలాపూర్ | 03 | 02 | 01 | 00 | 01 | 01 | 00 | 00 | |||
బర్షి | 1 | 00 | 00 | 00 | 01 | 01 | 00 | 01 | |||
యావత్మాల్ | 3 | 2 | 02 | 01 | 00 | 02 | 00 | 00 | |||
అఖల్పూర్ | 1 | 00 | 00 | 00 | 00 | 01 | |||||
ఉస్మానాబాద్ | 3 | 00 | 01 | 01 | 01 | 01 | 01 | 00 | |||
నందుర్బార్ | 4 | 2 | 02 | 00 | 02 | 00 | 01 | 00 | 01 | ||
వార్ధా | 1 | 1 | 01 | 00 | 00 | 00 | 00 | 01 | |||
ఉద్గిర్ | 1 | 01 | 00 | 00 | 00 | 00 | |||||
హింగన్‌ఘాట్ | 1 | 01 | 01 | 00 | 01 | 00 | 00 | 00 | |||
Total | 109 | 50 | 31 | 30 | 9 | 12 | 28 | 9 | 5 | 8 | 7 |
టైప్ చేయండి | సీట్లు | బీజేపీ | SHS | INC | NCP | OTH | |||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
GEN | 235 | 97 | 61 | 51 | 18 | 35 | 29 | 34 | 18 | 18 | |
ఎస్సీ | 28 | 14 | 8 | 9 | 2 | 4 | 03 | 03 | 03 | ||
ST | 25 | 11 | 7 | 3 | 1 | 05 | 07 | 04 | 02 | ||
మొత్తం | 288 | 122 | 76 | 63 | 19 | 42 | 40 | 41 | 21 | 23 |
ప్రాంతాల వారీగా పార్టీల విజయాలు
[మార్చు]కూటమి | పార్టీ | పశ్చిమ మహారాష్ట్ర | విదర్భ | మరాఠ్వాడా | థానే+కొంకణ్ | ముంబై | ఉత్తర మహారాష్ట్ర | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జాతీయ ప్రజాస్వామ్య కూటమి | భారతీయ జనతా పార్టీ | 24 / 70
|
15 | 44 / 62
|
23 | 15 / 46
|
9 | 10 / 39
|
6 | 15 / 36
|
10 | 14 / 35
|
13 | ||
శివసేన | 13 / 70
|
3 | 4 / 62
|
11 / 46
|
8 | 14 / 39
|
01 | 14 / 36
|
3 | 7 / 35
|
5 | ||||
యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ | భారత జాతీయ కాంగ్రెస్ | 10 / 70
|
5 | 10 / 62
|
02 | 9 / 46
|
08 | 1 / 39
|
04 | 5 / 36
|
01 | 7 / 35
|
20 | ||
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | 19 / 70
|
6 | 1 / 62
|
11 | 8 / 46
|
5 | 8 / 39
|
2 | 0 / 36
|
03 | 5 / 35
|
1 | |||
ఇతరులు | ఇతరులు | 4 / 70
|
7 | 3 / 70
|
11 | 3 / 46
|
4 | 6 / 39
|
3 | 2 / 36
|
9 | 2 / 35
|
1 |
ప్రాంతాల వారీగా కూటమిల విజయాలు
[మార్చు]ప్రాంతం | మొత్తం సీట్లు | జాతీయ ప్రజాస్వామ్య కూటమి | యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ | ఇతరులు | |||
---|---|---|---|---|---|---|---|
పశ్చిమ మహారాష్ట్ర | 70 | 17 | 37 / 70
|
10 | 29 / 70
|
7 | 4 / 70
|
విదర్భ | 62 | 22 | 48 / 62
|
18 | 11 / 62
|
11 | 3 / 70
|
మరాఠ్వాడా | 46 | 19 | 26 / 46
|
13 | 17 / 46
|
4 | 3 / 46
|
థానే +కొంకణ్ | 39 | 10 | 24 / 39
|
01 | 9 / 39
|
3 | 6 / 39
|
ముంబై | 36 | 16 | 29 / 36
|
15 | 5 / 36
|
9 | 2 / 36
|
ఉత్తర మహారాష్ట్ర | 35 | 10 | 21 / 35
|
04 | 12 / 35
|
1 | 2 / 35
|
మొత్తం | 94 | 185 / 288
|
61 | 83 / 288
|
13 | 20 / 288
|
డివిజన్ల వారీగా ఫలితాలు
[మార్చు]డివిజన్ పేరు | సీట్లు | బీజేపీ | SHS | INC | NCP | ఇతరులు | ||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
అమరావతి డివిజన్ | 30 | 18 | 13 | 03 | 2 | 5 | 07 | 01 | 02 | 3 |
ఔరంగాబాద్ డివిజన్ | 46 | 15 | 13 | 11 | 4 | 9 | 9 | 08 | 3 | 03 |
కొంకణ్ డివిజన్ | 75 | 25 | 16 | 28 | 15 | 6 | 13 | 08 | 3 | 08 |
నాగ్‌పూర్ డివిజన్ | 32 | 26 | 13 | 1 | 2 | 5 | 7 | 00 | 02 | 00 |
నాసిక్ డివిజన్ | 47 | 19 | 14 | 8 | 10 | 3 | 08 | 05 | 02 | |
పూణే డివిజన్ | 58 | 19 | 10 | 12 | 6 | 07 | 04 | 16 | 05 | 04 |
మొత్తం సీట్లు | 288 | 122 | 76 | 63 | 18 | 42 | 40 | 41 | 21 | 20 |
జిల్లాల వారీగా ఫలితాలు
[మార్చు]డివిజను | జిల్లా | స్థానాలు | భాజపా | శివసేన | కాంగ్రెస్ | ఎన్‌సిపి | ఇతరులు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వోట్లు | స్థానాలు | వోట్లు | స్థానాలు | వోట్లు | స్థానాలు | వోట్లు | స్థానాలు | ||||||||
అమరావతి | అకోలా | 5 | 2,44,924 | 4 | 2 | - | 0 | 1 | - | 0 | - | 0 | 1 | ||
అమరావతి | 8 | 2,76,870 | 4 | 4 | - | 0 | 1 | 1,29,687 | 2 | 2 | - | 0 | 2 | ||
బుల్దానా | 7 | 1,35,707 | 3 | 1 | 1,44,559 | 2 | 1,08,566 | 2 | - | 0 | 1 | 0 | |||
యావత్మల్ | 7 | 3,76,648 | 5 | 5 | 1,21,216 | 1 | - | 0 | 5 | 94,152 | 1 | 0 | |||
వాషిమ్ | 3 | 92,947 | 2 | 1 | - | 0 | 70,939 | 1 | - | 0 | 1 | 0 | |||
మొత్తం స్థానాలు | 30 | 11,27,096 | 18 | 13 | 2,65,775 | 3 | 2 | 3,09,192 | 5 | 7 | 94,152 | 1 | 2 | 3 | |
ఔరంగాబాద్ | ఔరంగాబాద్ | 9 | 1,93,305 | 3 | 3 | 190815 | 3 | 1 | 96,038 | 1 | 2 | 53,114 | 1 | 1 | |
బీడ్ | 6 | 5,73,534 | 5 | 4 | - | 0 | - | 0 | 77,134 | 1 | 4 | 0 | |||
జాల్నా | 5 | 1,90,094 | 3 | 3 | 45,078 | 1 | - | 0 | 1 | 98,030 | 1 | 1 | 0 | ||
ఉస్మానాబాద్ | 4 | - | 0 | 65,178 | 1 | 1 | 70,701 | 1 | 1,67,017 | 2 | 1 | 0 | |||
నాందేడ్ | 9 | 1,18,781 | 1 | 1 | 2,83,643 | 4 | 4 | 2,12,157 | 3 | 3 | 60,127 | 1 | 1 | 0 | |
లాతూర్ | 6 | 1,43,503 | 2 | 1 | - | 0 | 2,20,553 | 3 | 1 | - | 0 | 1 | |||
పర్భని | 4 | - | 0 | 71,584 | 1 | 1 | - | 0 | 4 | 1,65,327 | 2 | 2 | 1 | ||
హింగోలి | 3 | 97,045 | 1 | 1 | 63,851 | 1 | 1 | 67,104 | 1 | 1 | - | 0 | 0 | ||
మొత్తం స్థానాలు | 46 | 13,16,262 | 15 | 13 | 7,20,149 | 11 | 4 | 6,66,553 | 9 | 9 | 6,20,749 | 8 | 3 | 3 | |
కొంకణ్ | ముంబై నగరం | 10 | 1,91,295 | 3 | 2 | 1,79,378 | 3 | 3 | 1,25,446 | 3 | 3 | - | 0 | 1 | 1 |
ముంబై సబర్బన్ | 26 | 9,16,127 | 12 | 8 | 5,46,689 | 11 | 7 | 1,29,715 | 2 | 9 | - | 0 | 2 | 1 | |
థానే | 18 | 4,83,954 | 7 | 3 | 3,90,620 | 6 | 1 | 0 | 0 | 1 | 2,63,550 | 4 | 2 | 1 | |
రాయిగడ్ | 6 | 85,050 | 2 | 2 | 46,142 | 1 | 1 | 0 | 0 | 1 | - | 0 | 3 | ||
రత్నగిరి | 7 | 1,25,142 | 1 | 1 | 1,50,539 | 2 | 1 | 0 | 0 | 1 | 1,18,051 | 2 | 2 | ||
రత్నగిరి | 5 | - | 0 | 2,45,837 | 3 | 0 | 0 | 1 | 1,25,432 | 2 | 2 | 0 | |||
సింధుదుర్గ్ | 3 | - | 0 | 1,41,484 | 2 | 2 | 74,715 | 1 | - | 0 | 0 | ||||
మొత్తం స్థానాలు | 75 | 18,01,568 | 25 | 16 | 17,00,689 | 28 | 15 | 3,29,876 | 6 | 13 | 5,07,033 | 8 | 3 | 8 | |
నాగపూర్ | భండారా | 3 | 2,38,262 | 3 | 1 | - | - | 1 | - | 0 | 1 | - | 0 | 1 | 0 |
చంద్రపూర్ | 6 | 3,38,801 | 4 | 1 | 53,877 | 1 | 1 | 70,373 | 1 | 5 | - | 0 | 0 | ||
గడ్చిరోలి | 3 | 1,87,016 | 3 | 3 | - | - | - | 0 | 2 | - | 0 | 0 | |||
గోండియా | 4 | 1,81,151 | 3 | 1 | - | - | 62,701 | 1 | 1 | - | 0 | 0 | |||
నాగపూర్ | 12 | 9,70,186 | 11 | 4 | - | - | 1 | 84,630 | 1 | 2 | - | 0 | 1 | 0 | |
వార్ధా | 4 | 1,36,172 | 2 | 1 | - | - | 1 | 1,38,419 | 2 | 2 | - | 0 | 0 | ||
మొత్తం స్థానాలు | 32 | 20,51,588 | 26 | 13 | 53,877 | 1 | 2 | 3,56,123 | 5 | 7 | 0 | 0 | 2 | 0 | |
నాసిక్ | ధూలే | 5 | 1,50,574 | 2 | 1 | 2,91,968 | 0 | 1 | 0 | 3 | 1 | 0 | 0 | 0 | |
జలగావ్ | 11 | 6,02,017 | 6 | 4 | 2,25,716 | 3 | 1 | 0 | 0 | 55,656 | 1 | 4 | 1 | ||
నందుర్బార్ | 4 | 1,59,884 | 2 | 2 | 0 | 0 | 1,58,206 | 2 | 0 | 0 | 1 | 0 | |||
నాసిక్ | 15 | 2,62,924 | 4 | 3 | 3,14,061 | 4 | 1,24,454 | 2 | 1 | 3,18,768 | 4 | 1 | 1 | ||
అహ్మద్‌నగర్ | 12 | 4,94,530 | 5 | 3 | 73,263 | 1 | 2 | 2,82,141 | 3 | 2,16,355 | 3 | 1 | 0 | ||
మొత్తం స్థానాలు | 47 | 16,69,929 | 19 | 14 | 9,05,008 | 8 | 5,64,801 | 10 | 3 | 5,90,779 | 8 | 5 | 2 | ||
పూణే | కొల్హాపూర్ | 10 | 1,99,703 | 2 | 1 | 5,44,817 | 6 | 3 | 0 | 0 | 2 | 175,225 | 2 | 1 | 0 |
పూణే | 21 | 9,54,022 | 11 | 8 | 2,36,642 | 3 | 78,602 | 1 | 3 | 379,223 | 3 | 4 | 3 | ||
సాంగ్లీ | 8 | 3,32,540 | 4 | 4 | 72,849 | 1 | 1 | 1,12,523 | 1 | 1 | 221,355 | 2 | 0 | ||
సతారా | 8 | 0 | 0 | 1,04,419 | 1 | 1 | 1,52,539 | 2 | 1 | 465,629 | 5 | 0 | |||
షోలాపూర్ | 11 | 1,56,954 | 2 | 60,674 | 1 | 1 | 2,36,103 | 3 | 1 | 334,757 | 4 | 1 | |||
మొత్తం స్థానాలు | 58 | 1,643,219 | 19 | 10 | 1,019,401 | 12 | 6 | 579,767 | 7 | 4 | 1,576,189 | 16 | 5 | 4 | |
288 | 96,08,662 | 122 | 76 | 46,64,899 | 63 | 18 | 2,806,312 | 42 | 40 | 3,388,902 | 41 | 21 | 20 |
ఓటు భాగస్వామ్యం
[మార్చు]పార్టీ | ఓట్లు | శాతం | |||
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | 14,709,276 | 83,57,129 | 27.81% | 13.79% | |
శివసేన | 10,235,970 | 28,66,940 | 19.35% | 3.09% | |
భారత జాతీయ కాంగ్రెస్ | 9,496,095 | 25,608 | 17.95% | 3.06% | |
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | 9,122,285 | 17,02,073 | 17.24% | 0.87% |
ప్రభుత్వ ఏర్పాటు
[మార్చు]ప్రఫుల్ పటేల్ ప్రకారం, బిజెపి బహుళ సంఖ్యను గెలుచుకోవడంతో, ఎన్‌సిపి బిజెపికి బయటి నుండి మద్దతు ఇచ్చింది. [23] దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై జరుగుతున్న చర్చలలో బిజెపి శివసేనపై ఒత్తిడి తెచ్చినట్లైంది. ప్రధాని నరేంద్ర మోడీతో సహా పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ ఎంపికలపై చర్చిస్తుందని అమిత్ షా ప్రకటిస్తూ ఎన్‌సిపి ఆఫర్‌ను తిరస్కరించలేదు. పేరు ఇతర బిజెపి సభ్యులు శివసేన తమకు "సహజంగా భాగస్వామి" అని అన్నారు. శివసేన ఉపముఖ్యమంత్రి పదవితో పాటు జాతీయ ప్రభుత్వంలో ఎక్కువ మంది మంత్రులను కోరే అవకాశం ఉన్నట్లు తాము భావిస్తున్నామని పేరు చెప్పని మరి కొందరు బిజెపి సభ్యులు చెప్పారు. పేరు చెప్పని శివసేన ప్రతినిధులు, ఉద్ధవ్ థాకరే కింగ్‌మేకర్‌గా "మహారాష్ట్ర ప్రయోజనాల మేరకు" నిర్ణయం తీసుకుంటాడని NDTV కి చెప్పారు. [24] ఎట్టకేలకు, భాజపా, శివసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]- 2014 సార్వత్రిక ఎన్నికలు
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Race for CM post, says Devendra Fadnavis". Indian Express. September 20, 2014. Retrieved August 19, 2014.
- ↑ Ganjapure, Vaibhav (16 October 2014). "South West all set to elect prospective CM". Times of India. Retrieved 16 October 2014.
- ↑ "Maharshtra polls: Prithviraj Chavan does a Narendra Modi, projects himself as perfect chief minister". Daily News and Analysis. September 5, 2014. Retrieved September 22, 2014.
- ↑ "CM Prithviraj Chavan picks South Karad to contest Maharashtra election". Times of India. 15 July 2014. Retrieved 16 October 2014.
- ↑ "In race for CM post, says Ajit Pawar". Indian Express. September 20, 2014. Retrieved September 22, 2014.
- ↑ Atikh Rashid (16 October 2014). "Ajit Pawar confident of a victory with huge margin from Baramati". Indian Express. Retrieved 16 October 2014.
- ↑ Srivastava, Ritesh K (September 26, 2014). "After split with NCP, Congress may join hands with SP in Maharashtra". Zee News.
- ↑ 8.0 8.1 "BJP demands President's rule in Maharashtra, rules out post-poll alliance with NCP - TOI Mobile". The Times of India Mobile Site. 26 September 2014. Retrieved 26 September 2014.
- ↑ Ikram Zaki Iqbal, Aadil (25 September 2014). "Maharashtra Assembly Election 2014: Shiv Sena-Bharatiya Janata Party alliance ends". India.com.
- ↑ "Assembly election: Maharashtra registers 64% turnout, Haryana creates history with 76% polling". Daily News and Analysis. Mumbai. 15 October 2014. Retrieved 16 October 2014.
- ↑ 11.0 11.1 "Contacted 90% voters… have done our bit for maximum turnout: Nitin Gadre". October 15, 2014.
- ↑ "Instructions on the use of EVMs with Voter Verifiable Paper Audit Trail system (VVPAT) ECI" (PDF). eci.nic.in/eci_main1. Election Commission of India. 24 September 2014.
- ↑ "VVPATs to debut in 13 Assembly pockets". September 29, 2014.
- ↑ "VVPAT to be used first time in Maharashtra". The Hindu. September 13, 2014 – via www.thehindu.com.
- ↑ "Not possible for ECI to put VVPAT system in place for Assembly elections this time: HC". October 1, 2014.
- ↑ Ansari, Shahab (30 September 2014). "Funds released for VVPAT, but machines not procured | The Asian Age". asianage.com. Archived from the original on 2014-10-22.
- ↑ "Voters enthusiastic about new system | Aurangabad News". The Times of India. 16 October 2014.
- ↑ "Admin runs out of time to air awareness clip". The Times of India. 9 October 2014.
- ↑ "Nearly 64% vote in Maharashtra, highest-ever 76% turnout in Haryana". Hindustan Times. Mumbai. 15 October 2014. Archived from the original on October 15, 2014. Retrieved 16 October 2014.
- ↑ "Maharashtra State Assembly Elections 2014 - Exit Poll". 15 October 2014. Archived from the original on 17 October 2014. Retrieved 19 October 2014.
- ↑ 21.0 21.1 21.2 "Exit polls predict BJP surge, party set to form government in Haryana, Maharashtra". IBN Live. 15 October 2014. Archived from the original on 16 October 2014. Retrieved 19 October 2014.
- ↑ 22.0 22.1 Nandgaonkar, Satish; Hardikar, Jaideep; Goswami, Samyabrata Ray (20 October 2014). "Spoils of five-point duel". The Telegraph (India). Archived from the original on 2014-12-01. Retrieved 26 September 2017.
- ↑ "Maha twist: Sharad Pawar's NCP offers outside support to BJP, Shiv Sena waiting in the wings". India Today. October 19, 2014.
- ↑ "BJP's Amit Shah Places Call to Shiv Sena Chief Uddhav Thackeray: Sources". NDTV.com.