ఇర్ఫాన్ పఠాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇర్ఫాన్ పఠాన్
Irfan Pathan72.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు పఠాన్ ఇర్ఫాన్ ఖాన్ పఠాన్
జననం (1984-10-27) 1984 అక్టోబరు 27 (వయసు 38)
బరోడా, గుజరాత్, భారతదేశం
బ్యాటింగ్ శైలి ఎడమ చేతి
బౌలింగ్ శైలి లెఫ్ట్ - ఆర్మ్ మీడియం -ఫాస్ట్
పాత్ర అల్ -రౌండర్
సంబంధాలు యూసుఫ్ పఠాన్ (సోదరుడు )
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు భారతదేశం
టెస్టు అరంగ్రేటం(cap 248) 12 డిసెంబర్ 2003 v ఆస్ట్రేలియా
చివరి టెస్టు 5 April 2008 v దక్షిణాఫ్రికా
వన్డే లలో ప్రవేశం(cap 153) 9 జనవరి 2004 v ఆస్ట్రేలియా
చివరి వన్డే 4 ఆగష్టు 2012 v శ్రీలంక
ఒ.డి.ఐ. షర్టు నెం. 56
టి20ఐ లో ప్రవేశం(cap 7) 1 డిసెంబర్ 2006 v దక్షిణాఫ్రికా
చివరి టి20ఐ 2 October 2012 v దక్షిణాఫ్రికా
టి20ఐ షర్టు సంఖ్య. 56
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2000–2017 బరోడా
2005 మిడిల్ సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్
2008–2010 కింగ్స్ XI పంజాబ్
2011–2013 ఢిల్లీ డేర్ డెవిల్స్ (squad no. 56)
2014 సన్ రైజర్స్ హైదరాబాద్ (squad no. 56)
2015 చెన్నై సూపర్ కింగ్స్ (squad no. 56)
2016 రైజింగ్ పూణే సూపర్‌జైంట్ (squad no. 28)
2017 గుజరాత్ లయన్స్ (squad no. 56)
2020 కాండీ టాస్కర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ క్రికెట్ వన్ డే ట్వంటీ20 ఇంటర్నేషనల్ ఫస్ట్ - క్లాస్ క్రికెట్
మ్యాచ్‌లు 29 120 24 122
సాధించిన పరుగులు 1,305 1,544 172 4,559
బ్యాటింగ్ సగటు 33.89 23.39 24.57 30.39
100s/50s 1/7 0/5 0/0 3/26
ఉత్తమ స్కోరు 102 83 33 నాటౌట్ 121
బాల్స్ వేసినవి 5,884 5,855 462 21,034
వికెట్లు 100 173 28 384
బౌలింగ్ సగటు 32.26 29.72 22.07 28.33
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 7 2 0 19
మ్యాచ్ లో 10 వికెట్లు 2 0 0 3
ఉత్తమ బౌలింగ్ 7/59 5/27 3/16 7/35
క్యాచులు/స్టంపింగులు 8/– 21/– 2/– 30/–
Source: [[1]], 6 January 2019

ఇర్ఫాన్‌ పఠాన్‌ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు మరియు సినిమా నటుడు.[2] ఆయన 2003లో అంతర్జాతియ క్రికెట్ లోకి అడుగుపెట్టి 2007లో టి 20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇర్ఫాన్‌ పఠాన్‌ 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. ESPNcricinfo. "Irfan Pathan". Archived from the original on 14 May 2022. Retrieved 14 May 2022.
  2. Sakshi (28 October 2020). "'కోబ్రా' ఫస్ట్‌లుక్ : ఇర్ఫాన్‌‌ పాత్ర ఇదే!". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.