తిరుమల ఆర్జిత వసంతోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆర్జిత వసంతోత్సవానికి నిర్ణీత రుసుమును చెల్లించిన భక్తుల సమక్షంలో వసంతోత్సవం జరుగుతుంది. పాలు, పెరుగు, చందనం, పసుపు మున్నగు అభిషేక ద్రవ్యాలతో కన్నుల పండువగా జరిగే ఈ వసంతోత్సవం వైభవోత్సవ మండపంలో సాయంకాలం 3 - 4 గంటల మధ్యలో నిర్వహించబడుతుంది.


శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్[మార్చు]

సాయంకాలం 3 - 4 గంటల మధ్య శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.