"అమెరికా సంయుక్త రాష్ట్రాలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఐఖ్య → ఐక్య (2) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (10), ప్రచ్చన్న → ప్రచ్ఛన్న, స్తిర → స్థి using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఐఖ్య → ఐక్య (2) using AWB)
స్వతంత్ర రాష్ట్రాలు మరియు బానిసల మధ్య ఉన్న ఉద్రిక్తతలు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఫెడరల్ ప్రభుత్వం మధ్య సంబంధాలు వివాదాలను శిఖరాగ్రానికి చేర్చింది. 1860 నాటికి రిపబ్లికన్ పార్టీ సభ్యుడూ తీవ్ర బానిసత్వ వ్యతిరేకి అయిన అబ్రహాం లింకన్ ప్రెసిడేంట్ గా ఎన్నుకొనబడ్డాడు. ఆయన పదవీ స్వీకరం చేసే లోపల ఏడు బానిసత్వ ఆదరణ రాష్ట్రాలు ఫెడరల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న చట్టవ్యతిరేక కార్యక్రమానను వ్యతిరేకిస్తూ వేర్పాటు తీర్మానం అలాగే కాంఫిడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూపుదిద్దే తీర్మానం చేసాయి. ఫోర్ట్ సంటర్ మీద కాంఫిడరేట్ దాడితో అంతర్యుద్ధం ఆరంభం అయింది. అంతే కాక మరి నాలుగు రాష్ట్రాలు కాంఫిడరసీతో చేతులు కలిపాయి. 1863 లో కాంఫిడరసీ లోని బానిసలకు విముక్తి చేస్తూ ఇస్తూ లింకన్ ప్రకటన జారీ చేసాడు. 1865 లో యూనియన్ విజయం తరువాత యు.ఎస్ రాజ్యాంగం మూడు సవరణలను చేసి బానిసలుగా ఉన్న సుమారు నాలుగు మిలియన్లు ఉన్న ఆఫ్రికన్ అమెరికన్లకు విడుల ఇవ్వడానికి నిశ్చయించుకుని వారిని పౌరులుగా చేసి వారికి ఓటు హక్కును ఇచ్చింది. యుద్ధం మరియు దాని స్పష్టత ఫెడరల్ ను తగినంత శక్తివంతం చేసింది. అమెరికన్ చరిత్రలో ఈ యుద్ధ ఫలితంగా 620,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం వలన ఈ యుద్ధం మరణాత్మమైన సంఘర్షణగా మిగిలి పోయింది.
 
యుద్ధానంతరం అబ్రహాం లింకన్ కాల్పులకు గురి అయిన తరువాత దక్షిణ రాష్ట్రాలను తిరిగి సమైక్యం లక్ష్యంగా కొత్తగా విముక్తి పొందిన బానిసల హక్కులకు హామీ ఇస్తూ రిపబ్లికన్ విధానాల పునర్నిర్మాణానికి పూనుకుంది. 1876 అధ్యక్ష ఎన్నిక తరువాత తలెత్తిన వివాదాలకు 1877 నాటి రాజీతో తరువాత ఆఫ్రికన్ అమెరికన్ల కొరకు '''జిం క్రో లాస్''' పునర్నిర్మాణం చేయడంతో ముగింపుకు వచ్చింది. ఉత్తర భూములు నగరాలుగా రూపుదిద్దుకోవడంతో దక్షిణ ప్రాంతాల నుండి క్రమపచ లేని సరికొత్త వలసల ప్రవాహానికి దారి తీసింది. తూర్పున ఉన్న ఐరోపా దేశాన్ని పారిశ్రామికీకరణ చేయడాన్ని వేగవంతం చేసింది. 1929 వరకు కూలీలను అందిస్తూ అమెరికన్ సంస్కృతిని మారుస్తూ వలసదారుల అల కొనసాగింది. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి ప్రజోపయోగ నిర్మాణాల (ఇంఫ్రాస్టక్చర్) అభివృద్ధికి దారి తీసింది. 1867 లో రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేయడంతో దేశ విస్తరణ పూర్తి అయింది. 1890 లో జరిగిన '''ది వూండెడ్ నీ మాస్‍క్రీ''' నరమేధం ఇండియన్లతో జరిగిన ప్రధాన సైనిక యుద్ధంగా మిగిలిపోయింది. పసిఫిక్ రాజ్యం హవాయి దేశీయమైన రాజరికం 1893 లో అమెరికన్ వాసుల నాయకత్వంలో జరిగిన ఆకస్మిక తిరుగుబాటుతో త్రోసివేయబడింది. 1998 లో యునైటెడ్ స్టేట్స్ తమ పక్కన ఉన్న సముద్ర ద్వీపాలను (ఆర్చియోపిలాగో) ను తమతో ఐఖ్యంఐక్యం చేసుకుంది. స్పానిష్ -అమెరికన్ యుద్ధ విజయం అదే సంవత్సరంలో సంయుక్త రాష్ట్రాల శక్తిని ప్రపంచానికి తెలియజేయడమే కాక ప్యూర్టో రికో, గ్వాం మరియు ఫిలిప్పైన్ అనుసంధానానికి దారి తీసింది. తరువాత 50 సంవత్సరాలకు ఫిలిప్పైన్స్ స్వతంత్రం పొందింది. ప్యూర్టో రికో, గ్వాం మాత్రం అమెరికన్ యూనియన్ ప్రదేశంగా మిగిలి పోయింది.
 
== మొదటి ప్రపంచ యుద్ధం అణిచివేత మరియు రెండవ ప్రపంచ యుద్ధం ==
1914 లో మొదటి ప్రపంచ యుద్ధం తలెత్తిన తరువాత సంయుక్తరాష్ట్రాలు తటస్తంగా మిగిలి పోయింది. బ్రిటిష్ మరియు ఫ్రెంచి వారి పట్ల అనేక మంది అమెరికన్లు సానుభూతి వ్యక్తం చేసారు. అయినప్పటికీ అనేక మంది మధ్యలో తలదూర్చడాన్ని వ్యతిరేకించారు. 1917 నాటికి
సంయుక్తరాష్ట్రాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి. అమెరికన్ విదేశీ సైన్యాలు కేంద్ర శక్తికి వ్యతిరేకంగా తిరగడానికి సహకరించాయి. యుద్ధానంతరం సెనేట్ ఐఖ్యఐక్య రాజ్య సమితిని స్థాపించిన '''ర్సైల్లెస్ ఒడంబడికని''' దృవీకరించ లేదు. దేశం ఏకపక్ష విధానాలను, ఒంటరి పరిమితులను అనుసరించారు. 1920లో స్త్రీల హక్కుల ఉద్యమం విజయం సాధించి స్త్రీల ఓటు హక్కును ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణలకు దారితీసింది. గొప్ప వత్తిడికి కారణమైన'''రోరింగ్ ట్వెంటీస్''' గర్జన 1929 వాల్ స్ట్రీట్ కుప్పకూలడంతో ముగింపుకు వచ్చింది.
1932లో '''ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్''' ప్రెసిడెంట్‍గా ఎన్నిక అయిన తరువాత సంఘ రక్షణ విధానంతో కూడిన ఆర్థిక రంగంలో ప్రభుత్వం జోక్యం చేయడానికి అవసరమైన వరుస విధానాలకు సంబంధించిన కొత్త ప్రతిపాదనకు స్పందించాడు. మధ్య భూములలో రేగిన దుమ్ము కారణంగా 1930 నాటికి అనేక వ్యవసాయ సమూహాలను పేదరికంలో ముంచెత్తి అలాగే పదమటి వైపు వలసల అల లేవడానికి ప్రోత్సాహాన్ని అందించాడు.
 
{{జి-8 దేశాలు}}
 
<!--Other languagesInterwiki-->
 
[[వర్గం:అమెరికా]]
[[వర్గం:ఉత్తర అమెరికా దేశాలు]]
 
<!--InterwikiOther languages-->
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1975220" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ