మూరెళ్ల ప్రసాద్
స్వరూపం
(ప్రసాద్ మూరెల్ల నుండి దారిమార్పు చెందింది)
మూరెళ్ల ప్రసాద్ Prasad Murella | |
---|---|
జననం | |
వృత్తి | ఛాయాగ్రాహకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2000 – present |
మూరెళ్ల ప్రసాద్ (Prasad Murella) తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు. ఇతడు ఎక్కువగా తెలుగు, కొన్ని తమిళ సినిమాలకు పనిచేశారు.
జీవిత సంగ్రహం
[మార్చు]ప్రసాద్ విజయవాడ లో జన్మించారు. విద్యాభ్యాసం అక్కడే పూర్తిచేసి; సినిమాలలో పనిచేయాలని ఉత్సాహంతో మద్రాసు వెళ్ళాడు. తొలినాళ్లలో బాలు మహేంద్ర, రవి యాదవ్, మరికొందరు ఛాయాగ్రాహకుల వద్ద సహాయకునిగా పనిచేశారు.
తన చలనచిత్ర జీవితాన్ని సి. సుందర్ దర్శకత్వంలో 2001లో విడుదలైన అఝగన నాట్కల్ అనే తమిళ సినిమాతో ప్రారంభించాడు. తెలుగు సినీపరిశ్రమలో శ్రీను వైట్ల దర్శకత్వంలోని వెంకీ (2004) తో శ్రీకారం చుట్టాడు. దాని తర్వాత చంటి సినిమాతో హిట్ కొట్టాడు. పిదప కొన్ని తమిళ సినిమాలకు పనిచేశాడు.
2007 లో ఢీ సినిమాతో తిరిగి ప్రారంభించి, ఇప్పటికీ కొన్ని హిట్ చిత్రాలను అందించాడు.
నంది పురస్కారాలు
[మార్చు]- నమో వెంకటేశ (2012) చిత్రానికి నంది ఉత్తమ ఛాయాగ్రాహకుడు పురస్కారాన్ని అందుకున్నాడు.
దక్షిణ భారతదేశ అంతర్జాతీయ సినిమా పురస్కారాలు
[మార్చు]చిత్రసమాహారం
[మార్చు]Year | Film | Role | Language | Awards & Achievements |
---|---|---|---|---|
2001 | Azhagana Naatkal | Cinematographer | Tamil | |
2003 | Winner | Cinematographer | Tamil | |
2004 | వెంకీ | Cinematographer | Telugu | |
చంటి | Cinematographer | Telugu | ||
Devathayai Kanden | Cinematographer | Tamil | ||
2005 | Chinna | Cinematographer | Tamil | |
2006 | రెండు | Cinematographer | Tamil | |
2007 | ఢీ | Cinematographer | Telugu | |
రాజూ భాయ్ | Cinematographer | Telugu | ||
చందమామ | Cinematographer | Telugu | ||
2008 | రెడీ | Cinematographer | Telugu | |
కింగ్ | Cinematographer | Telugu | ||
2010 | నమో వెంకటేశ | Cinematographer | Telugu | నంది పురస్కారం |
2011 | దూకుడు | Cinematographer | Telugu | |
2012 | పూలరంగడు | Cinematographer | Telugu | |
2013 | షాడో | Cinematographer | Telugu | |
2013 | అత్తారింటికి దారేది | Cinematographer | Telugu | |
2019 | వెంకీ మామ | Cinematographer | Telugu |