Jump to content

ఆంధ్రప్రదేశ్‌లో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
భారత సార్వత్రిక ఎన్నికలు 2019 - ఆంధ్రప్రదేశ్ ఫలితాలు

2019 భారత సార్వత్రిక ఎన్నికలు లో భాగంగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పార్లమెంటు నియోజకవర్గాలలో ప్రధాన పార్టీ అభ్యర్ధుల పట్టిక, విజేతలు ఈ క్రింది విధంగా వుంది.[1] [2]

ఫలితాలు

[మార్చు]
సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ తె.దే.పా. వై.కా.పా. భా.జ.పా. జనసేన ఇతరులు
2019 17-వ లోక్ సభ 0 3 22 0 0 0
2019 క్రమసంఖ్య[3] లోక్‌సభ నియోజకవర్గం పేరు తెలుగు దేశం వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ జనసేన + భారత జాతీయ కాంగ్రెసు భారతీయ జనతా పార్టీ
1 అరకు (ఎస్టీ) వైరిచర్ల కిశోర చంద్రదేవ్‌ గొడ్డేటి మాధవి గంగులయ్య శృతిదేవి కెవివియస్ నారాయణరెడ్డి కోసూరి
2 శ్రీకాకుళం కె.రామ్మోహన్‌నాయుడు దువ్వాడ శ్రీనివాస్ మెట్ట రామారావు డోలా జగన్మోహన రావు పేర్ల సాంబమూర్తి
3 విజయనగరం అశోక్‌గజపతిరాజు బెల్లాన చంద్రశేఖర్ ముక్కా శ్రీనివాసరావు యడ్ల ఆదిరాజు పి సన్యాసిరాజు
4 విశాఖపట్టణం భరత్‌ ఎం.వి.విసత్యనారాయణ వి.వి. లక్ష్మీనారాయణ పేడాడ రమణికుమారి దగ్గుబాటి పురందేశ్వరి
5 అనకాపల్లి అడారి ఆనంద్‌ కె.వెంకట సత్యవతి చింతలపూడి పార్థసారథి శ్రీ రామమూర్తి గాంధీ వెంకటసత్యనారాయణ
6 కాకినాడ చలమలశెట్టి సునీల్‌ వంగాగీత జ్యోతుల వెంకటేశ్వరరావు పళ్ళంరాజు యల్లవెంకట రామమోహనరావు
7 అమలాపురం (ఎస్సీ) హరీష్‌ చింతా అనురాధ డీఎంఆర్ శేఖర్ జంగా గౌతమ్ అయ్యాజివేమ మానేపల్లి
8 రాజమండ్రి మాగంటి రూప ఎం.భరత్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఎన్.వి. శ్రీనివాస రావు సత్య గోపినాధ్ దాస్ పరవస్తు
9 నర్సాపురం వేటుకూరి వెంకట శివరామరాజు రఘురామ కృష్ణం రాజు కొణిదెల నాగబాబు కనుమూరి బాపిరాజు పైడికొండ మాణిక్యాలరావు
10 ఏలూరు మాగంటి బాబు కోటగిరి శ్రీధర్ పెంటపాటి పుల్లారావు జెట్టి గురునాథరావు చిన్నం రామకోటయ్య
11 మచిలీపట్నం కొనకళ్ల నారాయణ, బాలశౌరి బండ్రెడ్డి రాము గొల్లు కృష్ణ గుడివాక రామాంజనేయులు
12 విజయవాడ కేశినేని నాని పి.వరప్రసాద్ చలసాని అజయ్ కుమార్‌ (సిపిఐ) నరహరశెట్టి నరసింహారావు, దిలీప్ కుమార్ కిలారు
13 గుంటూరు గల్లా జయదేవ్‌ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బి.శ్రీనివాస్ ఎస్‌కే మస్తాన్ వలీ వల్లూరు జయప్రకాష్ నారాయణ
14 నరసరావుపేట రాయపాటి సాంబశివరావు లావు కృష్ణదేవరాయలు నాయుబ్ కమల్ షైక్ పక్కాల సూరిబాబు కన్నా లక్ష్మీనారాయణ
15 బాపట్ల (ఎస్సీ) శ్రీరామ్‌ మాల్యాద్రి నందిగం సురేష్ కె దేవానంద్ జేడీ శీలం చల్లగల్లి కిషోర్ కుమార్
16 ఒంగోలు శిద్దా రాఘవరావు మాగుంట శ్రీనివాసరెడ్డి బెల్లంకొండ సాయిబాబు సిరివెల్ల ప్రసాద్ తోగుంట శ్రీనివాస్
17 నంద్యాల ఎం.శివానందరెడ్డి బ్రహ్మానందరెడ్డి ఎస్.పి.వై.రెడ్డి జె.లక్ష్మీనారాయణ యాదవ్‌ ఆదినారాయణ ఇంటి
18 కర్నూల్ కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి సంజీవ కుమార్ కొమ్మిరెడ్డి ప్రభాకరరెడ్డి (సిపిఎమ్) అహ్మద్ అలీఖాన్ పి వి పార్థసారధి
19 అనంతపూర్ జేసీ పవన్‌కుమార్‌రెడ్డి తలారి రంగంయ్య డి.జగదీశ్‌ (సిపిఐ) కె. రాజీవ్ రెడ్డి హంస దేవినేని
20 హిందూపూర్ నిమ్మల కిష్టప్ప గోరంట్ల మాధవ్‌ <పాల్గొనటంలేదు> కె.టి. శ్రీధర్ పోగల వెంకట పార్థసారధి
21 కడప సీహెచ్‌ ఆదినారాయణరెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఈశ్వరయ్య (సిపిఐ) జి.శ్రీరాములు సింగారెడ్డి రామచంద్రారెడ్డి
22 నెల్లూరు బీదా మస్తాన్‌రావు ఆదాల ప్రభాకర రెడ్డి చండ్ర రాజగోపాల్‌ (సిపిఎమ్) దేవకుమార్ రెడ్డి సురేష్ రెడ్డి సన్నపురెడ్డి
23 తిరుపతి (ఎస్సీ) పనబాక లక్ష్మి బి. దుర్గాప్రసాద్ దగ్గుమాటి శ్రీహరిరావు(బిఎస్పి) చింతా మోహన్ బొమ్మి శ్రీహరిరావు
24 రాజంపేట డీకే సత్యప్రభ మిధున్ రెడ్డి సయ్యద్ ముకరం చాంద్ షాజహాన్ బాషా పాపిరెడ్డి మహేశ్వరరెడ్డి
25 చిత్తూరు (ఎస్సీ) ఎన్. శివప్రసాద్‌ రెడ్డప్ప సి పుణ్యమూర్తి చీమల రంగప్ప(బిఎస్పి) జయరాం దుగ్గాని

ఇవీ చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sambasivarao. "Final List of nominations filed for Parliamentary Constituencies from Andhra Pradesh". The Hans India. Archived from the original on 2019-04-04. Retrieved 2019-04-04.
  2. "ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ఫలితాలు: మీ నియోజకవర్గ కొత్త ఎంపీ ఎవరో తెలుసుకోండి". బిబిసి వార్తలు. 24 May 2019. Archived from the original on 10 June 2019. Retrieved 10 June 2019.
  3. "Candidate Affidavit Management". Retrieved 2019-04-03.