Jump to content

6వ లోక్‌సభ

వికీపీడియా నుండి
(6వ లోకసభ నుండి దారిమార్పు చెందింది)

6వ లోక్ సభ (1977 మార్చి 23 - 1979 ఆగస్టు 22 ) 1977 లో జరిగిన సాథారణ ఎన్నికల ద్వారా ఏర్పడినది. 1971 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత రాజ్యసభ నుండి 11 మంది సిట్టింగ్ సభ్యులు 6 వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.[1][2]

మునుపటి 5 వ లోక్‌సభ కంటే 233 సీట్లు ఎక్కువగా జనతా కూటమి 345 సీట్లను గెలుచుకున్న తరువాత 1977 మార్చి 24 న మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యాడు.

చరణ్ సింగ్ 1979 జూలై 28 న ప్రధాని పీఠాన్ని అధిష్టించి 1980 జనవరి 14 వరకు, 1980 భారత సార్వత్రిక ఎన్నికల తరువాత ఏర్పడిన 7 వ లోక్‌సభ వరకు ప్రధానిగా ఉన్నాడు.

నీలం సంజీవరెడ్డి
కె.ఎస్.హెగ్డే

ముఖ్యమైన సభ్యులు

[మార్చు]

వివిధ పార్టీల వారీగా ఎన్నికైన సభ్యులు

[మార్చు]

6వ లోక్‌సభలో ఎన్నికైన వివిధపార్టీల బలాబలాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.[3]

క్రమ సంఖ్య. పార్టీ పేరు సభ్యుల సంఖ్య
1 జనతా పార్టీ 295
2 భారత జాతీయ కాంగ్రెస్ 154
3 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) (CPI (M) ) 22
4 ఆల్ ఇండియా అన్నా ద్రవిడమున్నేట్ర కఝగం (AIADMK) 18
5 అకాలీదళ్ 9
6 స్వతంత్రులు 9
7 కమ్యూనిస్టు పార్టీ (CP) 7
8 Unattached (Unattached) 5
9 పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా (PAWPI) 5
10 రిపబ్లికన్ సొషలిస్టు పార్టీ (ఇండియా) (RSP) 4
11 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) 3
12 కేరళ కాంగ్రెస్ (KC) 2
13 ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) 2
14 జమ్మూ & కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKN) 2
15 ద్రవిడా మున్నేట్ర కజగం (DMK) 2
16 జర్ఖండ్ పార్టీ 1
17 మహారాష్ట్రవాది గోమాటక్ పార్టీ (MGP) 1
మొత్తం 542

6వ లోక్‌సభ సభ్యులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "General (6th Lok Sabha) Election Results India".[permanent dead link]
  2. "RAJYA SABHA STATISTICAL INFORMATION (1952-2013)" (PDF). Rajya Sabha Secretariat, New Delhi. 2014. p. 12. Retrieved 29 August 2017.
  3. "Archived copy". Archived from the original on 8 ఆగస్టు 2014. Retrieved 7 ఆగస్టు 2014.{{cite web}}: CS1 maint: archived copy as title (link)

బయటి లింకులు

[మార్చు]