నలంద లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
నలంద లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°6′0″N 85°30′0″E |
నలంద లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఏడు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్ (2019లో) |
---|---|---|---|---|---|---|
171 | అస్తవాన్ | జనరల్ | నలంద | జితేంద్ర కుమార్ | జేడీయూ | జేడీయూ |
172 | బీహార్‌షరీఫ్ | జనరల్ | నలంద | సునీల్ కుమార్ | బీజేపీ | జేడీయూ |
173 | రాజ్‌గిర్ | ఎస్సీ | నలంద | కౌశల్ కిషోర్ | జేడీయూ | జేడీయూ |
174 | ఇస్లాంపూర్ | జనరల్ | నలంద | రాకేష్ కుమార్ రౌషన్ | ఆర్జేడీ | జేడీయూ |
175 | హిల్సా | జనరల్ | నలంద | కృష్ణమురారి శరణ్ | జేడీయూ | జేడీయూ |
176 | నలంద | జనరల్ | నలంద | శ్రవణ్ కుమార్ | జేడీయూ | జేడీయూ |
177 | హర్నాట్ | జనరల్ | నలంద | హరి నారాయణ్ సింగ్ | జేడీయూ | జేడీయూ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | కైలాసపతి సిన్హా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | |||
1962 | సిద్ధేశ్వర ప్రసాద్[1] | ||
1967 | |||
1971 | |||
1977 | బీరేంద్ర ప్రసాద్ | జనతా పార్టీ | |
1980 | విజయ్ కుమార్ యాదవ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1984 | |||
1989 | రామ్ స్వరూప్ ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1991 | విజయ్ కుమార్ యాదవ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1996 | జార్జ్ ఫెర్నాండెజ్ | సమతా పార్టీ | |
1998 | |||
1999 | జనతాదళ్ (యునైటెడ్) | ||
2004 | నితీష్ కుమార్ | ||
2005 | రామ్ స్వరూప్ ప్రసాద్ | ||
2009 | కౌశలేంద్ర కుమార్[2] | ||
2014 | |||
2019 | |||
2024[3] |
మూలాలు
[మార్చు]- ↑ Lok Sabha (2022). "Siddheshwar Prasad". loksabhaph.nic.in. Retrieved 11 September 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Firstpost (2019). "Nalanda Elections Results 2019". Archived from the original on 11 September 2022. Retrieved 11 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Nalanda". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.