Jump to content

ప్రతిభా రాయ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
చి మూలాలు: {{commons category|Pratibha Ray}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35: పంక్తి 35:
| portaldisp =
| portaldisp =
}}
}}
'''ప్రతిభా రాయ్''' ప్రముఖ ఒరియా సాహిత్యవేత్త. ఆమె అత్యుత్తమ భారతీయ సాహిత్య పురస్కారాల్లో ఒకటిగా పేరొందిన [[జ్ఞానపీఠ్]] పురస్కారాన్ని పొందారు.
'''ప్రతిభా రాయ్''' ప్రముఖ ఒరియా సాహిత్యవేత్త. ఆమె అత్యుత్తమ భారతీయ సాహిత్య పురస్కారాల్లో ఒకటిగా పేరొందిన [[జ్ఞానపీఠ పురస్కారం|జ్ఞానపీఠ పురస్కారా]]<nowiki/>న్ని పొందింది.

== వ్యక్తిగత జీవితం ==
== జీవిత విశేషాలు ==
ఆమె 1943 జనవరి 21 న [[ఒడిషా]] రాష్ట్రంలోని [[కటక్ జిల్లా]] లోని పూర్వపు ప్రాంతమైన జగత్సింగపూర్ నకు చెందిన బలికుడ లోని మారుమూల గ్రామమైన ఆలబాల్ లో జన్మించింది. <ref>{{cite web|url=http://indiatoday.intoday.in/story/odia-writer-pratibha-ray-named-for-jnanpith-award/1/239724.html|title=Odia writer Pratibha Ray named for Jnanpith Award : East, News – India Today|accessdate=28 December 2012|work=indiatoday.intoday.in|last=|first=|year=2012|quote=She was born to a Gandhian teacher on January 21, 1943, at Alabol village.}}</ref> [[మూర్తిదేవి పురస్కారం]] అందుకున్న మహిళలలో ఆమె ప్రథమురాలు. ఆమెకు ఈ పురస్కారం 1991లో వచ్చింది.<ref>{{cite web|url=http://www.hindu.com/lr/2007/04/01/stories/2007040100260600.htm|title=The Hindu : Literary Review / Personality : 'The sky is not the limit'|accessdate=28 December 2012|work=hindu.com|last=Balakrishnan|first=Hariharan|year=2007|quote=first woman to win the Jnanpith Moorti Devi Award.}}</ref>

ఆమె సమకాలీన [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో ఒక ప్రముఖ కల్పిత రచయిత్రి. ఆమె తన [[మాతృభాష]] [[ఒడియా భాష|ఒడియా]]<nowiki/>లో [[నవలా సాహిత్యము|నవల]]<nowiki/>లు మరియు చిన్న కథలను రాస్తుంది. ఆమె రాసిన నవలలలో మొదటి నవల "బర్షా బసంత బైశాఖ (1974)"<ref>{{cite web|url=http://www.orissadiary.com/ShowOriyaOrbit.asp?id=38514|title=Odisha: Eminent fiction writer Dr Pratibha Ray to receive coveted Jnanpith Award, Oriya Orbit|accessdate=28 December 2012|work=orissadiary.com|last=|first=|year=2012|archiveurl=https://archive.is/20130111071719/http://www.orissadiary.com/ShowOriyaOrbit.asp?id=38514|archivedate=11 January 2013|deadurl=yes|quote=her first novel as a novice, titled "Barsha-Basanta-Baishakha" (The Rain, Spring and Summer, 1974) which immediately captured the hearts of Odia readers.|df=dmy-all}}</ref> అత్యధికంగా అమ్ముడయింది.

తొమ్మిది ఏళ్ల వయస్సులో ఆమె సాహితీ రంగంలో అడుగుపెట్టిన నాటి నుండి "సమానత్వం ఆధారంగా సామాజిక క్రమం, ప్రేమ, శాంతి మరియు సమైక్యత" వంటి అంశాలపై శోధిస్తూ వాటిని కొనసాగిస్తూ ఉంది. ఆమె సమానత్వం ఆధారంగా కుల, మత, లేదా లింగ వివక్ష లేకుండా సామాజిక అంశాలపై రాస్తున్నప్పుడు, ఆమె విమర్శకులలో కొందరు ఆమెను కమ్యూనిస్టు గా, మరికొందరు స్త్రీవాదిగా చిత్రీకరించారు. కానీ ఆమె తనను మానవతా వాదిగా అభివర్ణించుకుంటుంది.

సమాజం యొక్క ఆరోగ్యకరమైన పనితీరు కోసం పురుషులు మరియు మహిళలు విభిన్నంగా సృష్టించబడ్డారు. మహిళలకు గల ప్రత్యేకతలను వారు మరింత పెంచుకోవాలి. ఒక మానవునిగా స్త్రీ మరియు పురుషుడు సమానమే. ఆమె తన వివాహం అయిన తరువాత కూడా రచనా ప్రస్థానాన్ని కొనసాగించింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు పి.హెచ్.డి (విద్యా మనోవిజ్ఞానశాస్త్రం) లను పూర్తిచేసింది. ఆమె ఒడిశాలోని ఆదిమ గిరిజన తెగల గూర్చి పరిశోధించి "ట్రైబలిజం మరియు క్రిమినాలజీ ఆఫ్ మాండో హైలాండర్" అనే అంశంపై పోస్టు డాక్టరల్ పరిశోధనను చేసింది.

== జీవితం ==
ఆమె వృత్తిజీవితాన్ని పాఠశాల ఉపాధ్యాయినిగా ప్రారంభించింది. తరువాత 30 సంవత్సారాల పాటు ఒడిశా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కళాశాలలలో బోధించింది. ఆమె డాక్టరల్ పరిశోధనలకు మార్గనిర్దేశం చేసి, అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించింది. ఆమె రాష్ట్రప్రభుత్వ సేవల నుండి విద్యారంగ ప్రొఫెసరుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసింది. తరువాత ఒడిశాలోని పబ్లిక్ సర్వీసు కమీషనులో సభ్యురాలిగా చేరింది..<ref>{{cite web|url=http://indiaeducationdiary.in/Orissa/shownews.asp?newsid=18292|title=Odisha: Eminent fiction writer Dr Pratibha Ray to receive coveted Jnanpith Award|accessdate=28 December 2012|work=indiaeducationdiary.in|last=Parida|first=Saumya|year=2012|archiveurl=https://web.archive.org/web/20150630144254/http://indiaeducationdiary.in/Orissa/shownews.asp?newsid=18292|archivedate=30 June 2015|deadurl=yes|quote=She took voluntary retirement as a Professor of Education from State Government Service in 1998 and joined as Member, Public Service Commission of Odisha State|df=dmy-all}}</ref>

== ఇతర సేవలు ==
ఆమెకు సంఘ సంస్కరన అంటే ఆసక్తి ఎక్కువ. ఆమె అనేక సందర్భాలలో సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడింది. అందులో ముఖ్యమైన సంఘటన [[పూరీ పట్టణం|పూరీ]] [[పూరీ జగన్నాథ దేవాలయం|జగన్నాథ దేవాలయం]]<nowiki/>లో జరిగింది. ఆమె ఆ దేవాలయంలోని పూజారులు దేవాలయ ప్రవేశానికి వర్ణ వివక్ష (కుల/మత) చేస్తున్నందున దానికి వ్యతిరేకంగా పోరాడింది. ఆమె పూజారులు అవాంఛనీయ ప్రవర్తనకు వ్యతిరేకంగా వార్తా పత్రికలో "ద కలర్ ఆఫ్ రెలిజియన్ ఈస్ బ్లాక్" (''ధర్మార రంగ కళ'') శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఆమె తన వార్తాపత్రికలో రాసిన కథనానికి వ్యతిరేకంగా పూజారులు సమర్పించిన పరువు నష్టం కేసుపై పోరాడుతోంది. అక్టోబరు 1999 న [[ఒడిషా|ఒడీశా]]<nowiki/>లో సంభవించిన తుఫాను బాధిత ప్రాంతాలకు ఆమె సందర్శించింది. ఆమె తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అనాధల మరియు [[వితంతువు]]<nowiki/>ల పునరావాసం కోసం కృషి చేస్తోంది.

== యాత్ర ==
ఆమె [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో వివిధ జాతీయ సాహితీ కార్యక్రమాలలో మరియు విద్యా సమావేశాలలో పాల్గొన్నది. ఆమె 1986లో పూర్వపు [[రష్యా|USS.R]] లో గల ఐదు రిపబ్లిక్ దేశాలను సందర్శించి, ISCUS చే నిర్వహింపబడుతున్న సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలలో పాల్గొన్నది. 1994 లో [[క్రొత్త ఢిల్లీ|న్యూఢిల్లీ]] లోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చురల్ రిలేషన్స్ సంస్థ నిర్వహించిన "ఇండియా టుడే 94" కార్యక్రమంలో భారతీయ రచయితగా ప్రాతినిధ్యం వహించింది. ఆమె [[ఆస్ట్రేలియా]]<nowiki/>లోని వివిధ విశ్వవిద్యాలయాలలో [[భారతీయ సాహిత్యం]] మరియు భాషల గూర్చి చర్చలు, భాషణలు చేసింది. ఆమె [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]], [[యునైటెడ్ కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్‌డం]] మరియు [[ఫ్రాన్సు|ఫ్రాన్స్]] దేశాలకు సందర్శించి ఉపన్యాసాలను యిచ్చింది. 1996 లో [[బంగ్లాదేశ్]] లో జరిగిన "ఇండియన్ ఫెస్టివల్" లో భారతీయ రచయితగా ప్రాతినిధ్యం వహించింది. 1999 జూన్ లో నార్వే లోని ట్రామ్సో విశ్వవిద్యాలయంలో జరిగిన 7వ అంతర్జాతీయ మహిళా అంతః క్రమశిక్షణ కాంగ్రెస్" సభలకు అతిధిగా హాజరయింది. [[నార్వే]], [[స్వీడన్]], [[ఫిన్‌లాండ్]] మరియు [[డెన్మార్క్]] దేశాలకు ఉపన్యాస పర్యటనను 1999లో చేసింది. 2000లో జూరిచ్, [[స్విట్జర్లాండ్|స్విడ్జర్లాండ్]] దేశాలలో జరిగిన సెమినార్ లలో "ధర్డ్ యూరోపియన్ కాన్ఫరెన్స్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్" అంశంపై పత్రాలను సమర్పించడానికి సందర్శించింది.

== సభ్యత్వాలు ==
ఆమె అనేక అధ్యయన సమాజాలలో సభ్యురాలిగా ఉన్నది. ఆమె ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చురల్ రిలేషన్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్, నేషనల్ బుక్ ట్రస్టు ఆఫ్ ఇండియా, సెంట్రల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ మొదలైన సంస్థలతో సంబంధం కలిగి ఉన్నది. ఆమె దేశ విదేశాలలో పర్యటనను చేసి వివిధ విద్యా సదస్సులలో పాల్గొన్నది. ఆమె అనేక జాతీయ మరియు స్టేట్ పురస్కారాలు ఆమె రాసిన సృజనత్మక రచనలకు గాను పొందింది.

== Selected works ==
'''Novels'''

* ''Barsa Basanta Baishakha'', 1974
* ''Aranya'', 1977
* ''Nishiddha Prithivi'', 1978
* ''Parichaya'', 1979
* ''Aparichita'', 1979. (A film was made & won Best Film-Story award from Odisha State Govt., Department of Culture)
* ''Punyatoya""the story of village girl Meghi, 1979. (Tr. To Hindi)''
* ''Meghamedura'', 1980
* ''Ashabari'', 1980
* ''Ayamarambha'', 1981
* ''Nilatrishna'', 1981. (Tr. to Hindi)
* ''Samudrara Swara'', 1982. (Tr. to Hindi)
* ''Shilapadma'', 1983. (Odisha Sahitya Academy Award, 1985; Tr. to Assamese, Hindi, Marathi, Malayalam, Punjabi and English)<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2012-12-06/guwahati/35647110_1_konark-temple-assamese-books|title=Assam gets a taste of governor's literary skills – Times of India|accessdate=28 December 2012|work=indiatimes.com|last=|first=|year=2012|quote=Roy's Sahitya Akademi winning novel ' Sheela Padma'}}</ref>
* ''[[Yajnaseni]]'', 1984 (Moorti Devi Award,1991 and Sarala Award, 1990. Tr. to English, Hindi, Malayalam, Marathi, Assamese, Bengali, Gujarati, Hungerian)<ref>{{cite web|url=http://news.oneindia.in/2006/09/22/oriya-writer-pratibha-roy-to-receive-amrita-keerti-award-1158933153.html|title=Oriya writer Pratibha Roy to receive Amrita Keerti Award – Oneindia News|accessdate=28 December 2012|work=news.oneindia.in|last=|first=|year=2006|quote=It has been translated into seven languages so far and won for the authoress Bharatiya Jnanpith Trust's Moorti Devi Award and Sarala Award of Orissa in 1990.}}</ref>
* ''Dehatita'', 1986
* ''Uttaramarg, 1988. (Tr. to Hindi & Punjabi)''
* ''Adibhumi'' (Tr. to Hindi & English)
* ''Mahamoha'', 1998 (To be published in Hindi, Bengali & Malayalam)
* ''Magnamati'', 2004

; Travelogue

* ''Maitripadapara Shakha Prashakha'' (USSR), 1990
* ''Dura Dwividha'' (UK, France), 1999
* ''Aparadhira Sweda'' (Australia), 2000

; Short Stories

* ''Samanya Kathana'' – 1978
* ''Gangashiuli'' – 1979
* ''Asamapta'' – 1980
* ''Aikatana'' – 1981
* ''Anabana'' – 1983
* ''Hatabaksa'' – 1983
* ''Ghasa O Akasa''
* ''Chandrabhaga O Chandrakala'' – 1984
* ''Shrestha Galpa'' – 1984
* ''Abyakta'' (made into a Telefilm) – 1986
* ''Itibut'' – 1987
* ''Haripatra'' – 1989
* ''Prthak Isvara'' – 1991
* Bhagavanara Desa – 1991
* ''Manushya Swara'' – 1992
* ''Sva-nirvachita SreshthaGalpa'' – 1994
* ''Sashthasati'' – 1996
* ''Moksha'' (made into a Feature Film, that received the Best Regional Film award) – 1996<ref>{{cite web|url=http://www.samanvayindianlanguagesfestival.org/2012/pratibha-ray/|title=Pratibha Ray|date=|work=samanvayindianlanguagesfestival.org|last=|first=|quote=Her story "Moksha" has been made into a film and won the best film award from President of India.|access-date=28 December 2012}}</ref>
* ''Ullaghna'' (Sahitya Akademi Award,2000) – 1998
* ''Nivedanam Idam'' – 2000
* ''Gandhinka'' – 2002
* ''Jhotipaka Kantha'' – 2006

== Adaptations ==

* [[Yajnaseni (play)]] – [[Suman Pokhrel]] has rendered Ray's novel [[Yajnaseni]] as a solo play in [[Nepali language|Nepali]].

== Awards and recognition ==

* 1985 – 'Odisha Sahitya Academi Award' for her novel ''Sheelapadma''
* 1990 – 'Sarala Award' for her novel ''Yajnaseni''
* 1991 – '[[Moortidevi Award]]' for her Novel ''Yajnaseni''<ref>{{cite web|url=http://english.manoramaonline.com/cgi-bin/MMOnline.dll/portal/ep/contentView.do?channelId=&contentId=13111755&programId=1073750974&tabId=1&contentType=EDITORIAL|title=Manorama Online &#124; Odia writer Pratibha Ray selected for Jnanpith award|accessdate=28 December 2012|work=english.manoramaonline.com|last=|first=|year=2012|quote=Yjnaseni (1985), which won Jnanpith Trust's Moorti Devi Award in 1991}}{{dead link|date=March 2018|bot=InternetArchiveBot|fix-attempted=yes}}</ref>
* 2000 – 'Sahitya Akademi Award' for her Short-Story Collection ''Ullaghna''
* 2006 – 'Amrita Keerti Puraskar'<ref>{{cite web|url=http://www.amritapuri.org/5593/prathiba-ray.aum|title=Prathiba Ray to receive Amrita Keerthi – Amma, Mata Amritanandamayi Devi|date=|work=amritapuri.org|last=|first=|year=2006|quote=Smt. Pratibha Ray will be awarded the Ashram's Amrita Keerti Puraskar for her meritorious contributions to the field of Indian literature.|access-date=28 December 2012}}</ref>
* 2007 – '[[Padma Shri]] Award' in Literature and Education by the Government of India.
* 2011 – '[[Jnanpith Award]]'<ref>{{cite web|url=http://ibnlive.in.com/news/oriya-novelist-and-academician-pratibha-ray-get-2011-jnanpith-award/312656-40-103.html|title=Oriya novelist and academician Pratibha Ray wins 2011 Jnanpith Award|accessdate=28 December 2012|work=ibnlive.in.com|last=|first=|year=2012|quote=it was decided that Ray, 69, will be the winner of the 2011 Jnanapith Award.}}</ref>
* 2013 – Odisha Living Legend Award (Literature) <ref>{{cite news|url=http://eodishasamachar.com/en/odishadiary-conferred-prestigious-living-legend-odisha-inc-and-youth-inspiration-awards/|title=OdishaDiary Conferred prestigious Living Legend, Odisha Inc and Youth Inspiration Awards|last1=Nayak|first1=Anuja|work=OdishaSamachar|accessdate=28 January 2015}}</ref>

== మూలాలు ==
== మూలాలు ==
{{Reflist|30em}}

== బయటి లింకులు ==
{{commons category|Pratibha Ray}}

* http://www.pratibharay.org/
* [http://www.india.gov.in/myindia/Padma%20Awards.pdf Prof. (Smt.) Pratibha Ray receives Padma Shri award in 2007 for Literature and Education, Odisha]
{{జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు}}

{{Authority control}}


{{commons category|Pratibha Ray}}
{{commons category|Pratibha Ray}}

01:03, 10 మే 2018 నాటి కూర్పు

ప్రతిభా రాయ్
ప్రతిభా రాయ్
పుట్టిన తేదీ, స్థలం (1943-01-21) 1943 జనవరి 21 (వయసు 81)
అలబొల్, బలికుడా, జగత్ సింగ్ పూర్ జిల్లా, ఒడిశా
భాషఒరియా
జాతీయతభారతీయత
విద్యఎం.ఎ.(విద్య), పిహెచ్.డి.(విద్యా మానసికశాస్త్రం) [1]
పూర్వవిద్యార్థిరవెన్ షా కళాశాల
గుర్తింపునిచ్చిన రచనలుయాజ్ఞసేని
పురస్కారాలుజ్ఞానపీఠ్ పురస్కారం
మూర్తిదేవి పురస్కారం
Website
http://www.pratibharay.org/

ప్రతిభా రాయ్ ప్రముఖ ఒరియా సాహిత్యవేత్త. ఆమె అత్యుత్తమ భారతీయ సాహిత్య పురస్కారాల్లో ఒకటిగా పేరొందిన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందింది.

జీవిత విశేషాలు

ఆమె 1943 జనవరి 21 న ఒడిషా రాష్ట్రంలోని కటక్ జిల్లా లోని పూర్వపు ప్రాంతమైన జగత్సింగపూర్ నకు చెందిన బలికుడ లోని మారుమూల గ్రామమైన ఆలబాల్ లో జన్మించింది. [2] మూర్తిదేవి పురస్కారం అందుకున్న మహిళలలో ఆమె ప్రథమురాలు. ఆమెకు ఈ పురస్కారం 1991లో వచ్చింది.[3]

ఆమె సమకాలీన భారతదేశంలో ఒక ప్రముఖ కల్పిత రచయిత్రి. ఆమె తన మాతృభాష ఒడియాలో నవలలు మరియు చిన్న కథలను రాస్తుంది. ఆమె రాసిన నవలలలో మొదటి నవల "బర్షా బసంత బైశాఖ (1974)"[4] అత్యధికంగా అమ్ముడయింది.

తొమ్మిది ఏళ్ల వయస్సులో ఆమె సాహితీ రంగంలో అడుగుపెట్టిన నాటి నుండి "సమానత్వం ఆధారంగా సామాజిక క్రమం, ప్రేమ, శాంతి మరియు సమైక్యత" వంటి అంశాలపై శోధిస్తూ వాటిని కొనసాగిస్తూ ఉంది. ఆమె సమానత్వం ఆధారంగా కుల, మత, లేదా లింగ వివక్ష లేకుండా సామాజిక అంశాలపై రాస్తున్నప్పుడు, ఆమె విమర్శకులలో కొందరు ఆమెను కమ్యూనిస్టు గా, మరికొందరు స్త్రీవాదిగా చిత్రీకరించారు. కానీ ఆమె తనను మానవతా వాదిగా అభివర్ణించుకుంటుంది.

సమాజం యొక్క ఆరోగ్యకరమైన పనితీరు కోసం పురుషులు మరియు మహిళలు విభిన్నంగా సృష్టించబడ్డారు. మహిళలకు గల ప్రత్యేకతలను వారు మరింత పెంచుకోవాలి. ఒక మానవునిగా స్త్రీ మరియు పురుషుడు సమానమే. ఆమె తన వివాహం అయిన తరువాత కూడా రచనా ప్రస్థానాన్ని కొనసాగించింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు పి.హెచ్.డి (విద్యా మనోవిజ్ఞానశాస్త్రం) లను పూర్తిచేసింది. ఆమె ఒడిశాలోని ఆదిమ గిరిజన తెగల గూర్చి పరిశోధించి "ట్రైబలిజం మరియు క్రిమినాలజీ ఆఫ్ మాండో హైలాండర్" అనే అంశంపై పోస్టు డాక్టరల్ పరిశోధనను చేసింది.

జీవితం

ఆమె వృత్తిజీవితాన్ని పాఠశాల ఉపాధ్యాయినిగా ప్రారంభించింది. తరువాత 30 సంవత్సారాల పాటు ఒడిశా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కళాశాలలలో బోధించింది. ఆమె డాక్టరల్ పరిశోధనలకు మార్గనిర్దేశం చేసి, అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించింది. ఆమె రాష్ట్రప్రభుత్వ సేవల నుండి విద్యారంగ ప్రొఫెసరుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసింది. తరువాత ఒడిశాలోని పబ్లిక్ సర్వీసు కమీషనులో సభ్యురాలిగా చేరింది..[5]

ఇతర సేవలు

ఆమెకు సంఘ సంస్కరన అంటే ఆసక్తి ఎక్కువ. ఆమె అనేక సందర్భాలలో సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడింది. అందులో ముఖ్యమైన సంఘటన పూరీ జగన్నాథ దేవాలయంలో జరిగింది. ఆమె ఆ దేవాలయంలోని పూజారులు దేవాలయ ప్రవేశానికి వర్ణ వివక్ష (కుల/మత) చేస్తున్నందున దానికి వ్యతిరేకంగా పోరాడింది. ఆమె పూజారులు అవాంఛనీయ ప్రవర్తనకు వ్యతిరేకంగా వార్తా పత్రికలో "ద కలర్ ఆఫ్ రెలిజియన్ ఈస్ బ్లాక్" (ధర్మార రంగ కళ) శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఆమె తన వార్తాపత్రికలో రాసిన కథనానికి వ్యతిరేకంగా పూజారులు సమర్పించిన పరువు నష్టం కేసుపై పోరాడుతోంది. అక్టోబరు 1999 న ఒడీశాలో సంభవించిన తుఫాను బాధిత ప్రాంతాలకు ఆమె సందర్శించింది. ఆమె తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అనాధల మరియు వితంతువుల పునరావాసం కోసం కృషి చేస్తోంది.

యాత్ర

ఆమె భారతదేశంలో వివిధ జాతీయ సాహితీ కార్యక్రమాలలో మరియు విద్యా సమావేశాలలో పాల్గొన్నది. ఆమె 1986లో పూర్వపు USS.R లో గల ఐదు రిపబ్లిక్ దేశాలను సందర్శించి, ISCUS చే నిర్వహింపబడుతున్న సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలలో పాల్గొన్నది. 1994 లో న్యూఢిల్లీ లోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చురల్ రిలేషన్స్ సంస్థ నిర్వహించిన "ఇండియా టుడే 94" కార్యక్రమంలో భారతీయ రచయితగా ప్రాతినిధ్యం వహించింది. ఆమె ఆస్ట్రేలియాలోని వివిధ విశ్వవిద్యాలయాలలో భారతీయ సాహిత్యం మరియు భాషల గూర్చి చర్చలు, భాషణలు చేసింది. ఆమె అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్ కింగ్‌డం మరియు ఫ్రాన్స్ దేశాలకు సందర్శించి ఉపన్యాసాలను యిచ్చింది. 1996 లో బంగ్లాదేశ్ లో జరిగిన "ఇండియన్ ఫెస్టివల్" లో భారతీయ రచయితగా ప్రాతినిధ్యం వహించింది. 1999 జూన్ లో నార్వే లోని ట్రామ్సో విశ్వవిద్యాలయంలో జరిగిన 7వ అంతర్జాతీయ మహిళా అంతః క్రమశిక్షణ కాంగ్రెస్" సభలకు అతిధిగా హాజరయింది. నార్వే, స్వీడన్, ఫిన్‌లాండ్ మరియు డెన్మార్క్ దేశాలకు ఉపన్యాస పర్యటనను 1999లో చేసింది. 2000లో జూరిచ్, స్విడ్జర్లాండ్ దేశాలలో జరిగిన సెమినార్ లలో "ధర్డ్ యూరోపియన్ కాన్ఫరెన్స్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్" అంశంపై పత్రాలను సమర్పించడానికి సందర్శించింది.

సభ్యత్వాలు

ఆమె అనేక అధ్యయన సమాజాలలో సభ్యురాలిగా ఉన్నది. ఆమె ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చురల్ రిలేషన్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్, నేషనల్ బుక్ ట్రస్టు ఆఫ్ ఇండియా, సెంట్రల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ మొదలైన సంస్థలతో సంబంధం కలిగి ఉన్నది. ఆమె దేశ విదేశాలలో పర్యటనను చేసి వివిధ విద్యా సదస్సులలో పాల్గొన్నది. ఆమె అనేక జాతీయ మరియు స్టేట్ పురస్కారాలు ఆమె రాసిన సృజనత్మక రచనలకు గాను పొందింది.

Selected works

Novels

  • Barsa Basanta Baishakha, 1974
  • Aranya, 1977
  • Nishiddha Prithivi, 1978
  • Parichaya, 1979
  • Aparichita, 1979. (A film was made & won Best Film-Story award from Odisha State Govt., Department of Culture)
  • Punyatoya""the story of village girl Meghi, 1979. (Tr. To Hindi)
  • Meghamedura, 1980
  • Ashabari, 1980
  • Ayamarambha, 1981
  • Nilatrishna, 1981. (Tr. to Hindi)
  • Samudrara Swara, 1982. (Tr. to Hindi)
  • Shilapadma, 1983. (Odisha Sahitya Academy Award, 1985; Tr. to Assamese, Hindi, Marathi, Malayalam, Punjabi and English)[6]
  • Yajnaseni, 1984 (Moorti Devi Award,1991 and Sarala Award, 1990. Tr. to English, Hindi, Malayalam, Marathi, Assamese, Bengali, Gujarati, Hungerian)[7]
  • Dehatita, 1986
  • Uttaramarg, 1988. (Tr. to Hindi & Punjabi)
  • Adibhumi (Tr. to Hindi & English)
  • Mahamoha, 1998 (To be published in Hindi, Bengali & Malayalam)
  • Magnamati, 2004
Travelogue
  • Maitripadapara Shakha Prashakha (USSR), 1990
  • Dura Dwividha (UK, France), 1999
  • Aparadhira Sweda (Australia), 2000
Short Stories
  • Samanya Kathana – 1978
  • Gangashiuli – 1979
  • Asamapta – 1980
  • Aikatana – 1981
  • Anabana – 1983
  • Hatabaksa – 1983
  • Ghasa O Akasa
  • Chandrabhaga O Chandrakala – 1984
  • Shrestha Galpa – 1984
  • Abyakta (made into a Telefilm) – 1986
  • Itibut – 1987
  • Haripatra – 1989
  • Prthak Isvara – 1991
  • Bhagavanara Desa – 1991
  • Manushya Swara – 1992
  • Sva-nirvachita SreshthaGalpa – 1994
  • Sashthasati – 1996
  • Moksha (made into a Feature Film, that received the Best Regional Film award) – 1996[8]
  • Ullaghna (Sahitya Akademi Award,2000) – 1998
  • Nivedanam Idam – 2000
  • Gandhinka – 2002
  • Jhotipaka Kantha – 2006

Adaptations

Awards and recognition

  • 1985 – 'Odisha Sahitya Academi Award' for her novel Sheelapadma
  • 1990 – 'Sarala Award' for her novel Yajnaseni
  • 1991 – 'Moortidevi Award' for her Novel Yajnaseni[9]
  • 2000 – 'Sahitya Akademi Award' for her Short-Story Collection Ullaghna
  • 2006 – 'Amrita Keerti Puraskar'[10]
  • 2007 – 'Padma Shri Award' in Literature and Education by the Government of India.
  • 2011 – 'Jnanpith Award'[11]
  • 2013 – Odisha Living Legend Award (Literature) [12]

మూలాలు

  1. Gulati, Varun (2009). "Language in India". languageinindia.com. Retrieved 28 December 2012. an M.A. in Education and Ph.D. in Educational Psychology
  2. "Odia writer Pratibha Ray named for Jnanpith Award : East, News – India Today". indiatoday.intoday.in. 2012. Retrieved 28 December 2012. She was born to a Gandhian teacher on January 21, 1943, at Alabol village.
  3. Balakrishnan, Hariharan (2007). "The Hindu : Literary Review / Personality : 'The sky is not the limit'". hindu.com. Retrieved 28 December 2012. first woman to win the Jnanpith Moorti Devi Award.
  4. "Odisha: Eminent fiction writer Dr Pratibha Ray to receive coveted Jnanpith Award, Oriya Orbit". orissadiary.com. 2012. Archived from the original on 11 జనవరి 2013. Retrieved 28 డిసెంబరు 2012. her first novel as a novice, titled "Barsha-Basanta-Baishakha" (The Rain, Spring and Summer, 1974) which immediately captured the hearts of Odia readers. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  5. Parida, Saumya (2012). "Odisha: Eminent fiction writer Dr Pratibha Ray to receive coveted Jnanpith Award". indiaeducationdiary.in. Archived from the original on 30 జూన్ 2015. Retrieved 28 డిసెంబరు 2012. She took voluntary retirement as a Professor of Education from State Government Service in 1998 and joined as Member, Public Service Commission of Odisha State {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  6. "Assam gets a taste of governor's literary skills – Times of India". indiatimes.com. 2012. Retrieved 28 December 2012. Roy's Sahitya Akademi winning novel ' Sheela Padma'
  7. "Oriya writer Pratibha Roy to receive Amrita Keerti Award – Oneindia News". news.oneindia.in. 2006. Retrieved 28 December 2012. It has been translated into seven languages so far and won for the authoress Bharatiya Jnanpith Trust's Moorti Devi Award and Sarala Award of Orissa in 1990.
  8. "Pratibha Ray". samanvayindianlanguagesfestival.org. Retrieved 28 December 2012. Her story "Moksha" has been made into a film and won the best film award from President of India.
  9. "Manorama Online | Odia writer Pratibha Ray selected for Jnanpith award". english.manoramaonline.com. 2012. Retrieved 28 December 2012. Yjnaseni (1985), which won Jnanpith Trust's Moorti Devi Award in 1991[permanent dead link]
  10. "Prathiba Ray to receive Amrita Keerthi – Amma, Mata Amritanandamayi Devi". amritapuri.org. 2006. Retrieved 28 December 2012. Smt. Pratibha Ray will be awarded the Ashram's Amrita Keerti Puraskar for her meritorious contributions to the field of Indian literature.
  11. "Oriya novelist and academician Pratibha Ray wins 2011 Jnanpith Award". ibnlive.in.com. 2012. Retrieved 28 December 2012. it was decided that Ray, 69, will be the winner of the 2011 Jnanapith Award.
  12. Nayak, Anuja. "OdishaDiary Conferred prestigious Living Legend, Odisha Inc and Youth Inspiration Awards". OdishaSamachar. Retrieved 28 January 2015.

బయటి లింకులు