కొంగునాడు మక్కల్ కచ్చి
స్వరూపం
కొంగునాడు మక్కల్ కచ్చి | |
---|---|
నాయకుడు | ఎ.ఎం. రాజా |
ప్రధాన కార్యాలయం | టిటిఎస్ కాంప్లెక్స్-58, మెట్టూర్ రోడ్, ఈరోడ్ జిల్లా-638011, తమిళనాడు[1] |
ఈసిఐ హోదా | రిజిస్టర్ చేయబడిన గుర్తింపు లేని పార్టీ[1] |
Party flag | |
కొంగునాడు మక్కల్ కట్చి అనేది తమిళనాడులో వెల్లాల గౌండర్ కులానికి చెందిన రాజకీయ పార్టీ.[2] 2001 తమిళనాడు శాసనసభ ఎన్నికలకు కొంతకాలం ముందు పార్టీ స్థాపించబడింది.[3]
పార్టీకి ఏఎం రాజా నాయకత్వం వహిస్తున్నాడు.[4] ఈ పార్టీ కొంగు వెల్లాల గౌండర్ ఫోరమ్ కి రాజకీయ విభాగంగా పనిచేస్తుంది.[5]
2001 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో, కొంగునాడు మక్కల్ కచ్చి పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం మిత్రపక్షంగా నిలిచింది. కొంగునాడు మక్కల్ కచ్చి పెరుందురై ఒక స్థానంలో పోటీ చేసింది.[5] దాని అభ్యర్థి ఎన్. గోవిందస్వామికి 40421 ఓట్లు (32.43%) వచ్చాయి.[6]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2007-02-21. Retrieved 2008-09-12.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "A fierce fight". hinduonnet.com. Archived from the original on 2010-08-11. Retrieved 2016-05-15.
{{cite web}}
: CS1 maint: unfit URL (link) - ↑ Wyatt, A. K. J..
- ↑ "The Hindu : DMK cadres want Perundurai back". hinduonnet.com. Archived from the original on 13 November 2002. Retrieved 2016-05-15.
{{cite web}}
: CS1 maint: unfit URL (link) - ↑ 5.0 5.1 "The Hindu : AIADMK vs MDMK in Perundurai". hinduonnet.com. Archived from the original on 13 November 2002. Retrieved 2016-05-15.
{{cite web}}
: CS1 maint: unfit URL (link) - ↑ "State Elections 2001 - Constituency wise detail for 119-Perundurai Constituency of TAMIL NADU". Archived from the original on 2006-04-04. Retrieved 2016-05-15.