తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుపతి లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు13°36′0″N 79°24′0″E మార్చు
పటం

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మొదటి 1952-57 ఎం.ఎ.అయ్యంగార్ భారత జాతీయ కాంగ్రెసు
రెండవ 1957-62 - -
మూడవ 1962-67 సి.దాస్ భారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ 1967-71 సి.దాస్ భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 టి.బాలకృష్ణయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 టి.బాలకృష్ణయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 పసల పెంచలయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ 1984-89 చింతా మోహన్ తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 చింతా మోహన్ భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 చింతా మోహన్ భారత జాతీయ కాంగ్రెసు
పదకొండవ 1996-98 నెలవల సుబ్రహ్మణ్యం భారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ 1998-99 చింతా మోహన్ తెలుగుదేశం పార్టీ
పదమూడవ 1999-04 నందిపాకు వెంకటస్వామి భారతీయ జనతా పార్టీ
పద్నాలుగవ 2004-09 చింతా మోహన్ భారత జాతీయ కాంగ్రెసు
పదిహేనవ 2009-14 చింతా మోహన్ భారత జాతీయ కాంగ్రెసు
పదిహేనవ 2019 వెలగపల్లి వరప్రసాద రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
16వ 2019 - 2020 సెప్టెంబరు 16 బల్లి దుర్గాప్రసాద్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
16వ (ఉప ఎన్నిక) 2021 మే 2 - ప్రస్తుతం మద్దిల గురుమూర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు

[మార్చు]

2004 ఎన్నికల ఫలితాలను చూపే చిత్రం

  డా.ఎన్.వెంకటాస్వామి (29.63%)
  ఇతరులు (10.31%)
భాతర సాధారణ ఎన్నికలు,2004:తిరుపతి
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ చింతా మోహన్ 4,12,961 60.06 +12.75
భారతీయ జనతా పార్టీ డా.ఎన్.వెంకటాస్వామి 3,11,633 29.63 -12.26
Independent ప్రభాకర్ కట్టమంచి 11,685 0.37
మెజారిటీ 1,01,328 23.43 +25.01
మొత్తం పోలైన ఓట్లు 8,50,787 69.99 +1.25
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing +12.75

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున వెంకటస్వామి పోటీ చేశాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ చింతా మోహన్ పోటీలో ఉన్నాడు.[2] ప్రజారాజ్యం పార్టీ నుండి వెలగపల్లి వరప్రసాదరావు పోటీపడ్డాడు.[3] కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ సమీప ప్రత్యర్థి అయిన వర్ల రామయ్య (తెలుగుదేశం) పై విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో చింతామోహన్ కు 428403 ఓట్లు రాగా వర్ల రామయ్యకు 409127 ఓట్లు వచ్చాయి.

2014 ఎన్నికలు

[మార్చు]
2014 సార్వత్రిక ఎన్నికలు
  వెలగపల్లి వరప్రసాదరావు
  కారుమంచి జయరాం
  కొత్తపల్లి సుబ్రహ్మణ్యం
  ఇతరులు
సార్వత్రిక ఎన్నికలు, 2014: తిరుపతి[4]
Party Candidate Votes % ±%
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వెలగపల్లి వరప్రసాదరావు 580,376 47.84 N/A
భారతీయ జనతా పార్టీ కారుమంచి జయరాం 542,951 44.76 +42.72
భారత జాతీయ కాంగ్రెస్ చింతా మోహన్ 33,333 2.75 -37.61
CPI(M) కొత్తపల్లి సుబ్రహ్మణ్యం 11,168 0.92
NOTA None of the Above 35420 2.94
మెజారిటీ 37,425 3.08 +1.26
మొత్తం పోలైన ఓట్లు 1,213,064 77.04 +4.58
వైకాపా gain from INC Swing

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
  4. TIRUPATI LOK SABHA (GENERAL) ELECTIONS RESULT