థోరియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Thorium,  90Th
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/ˈθɔːriəm/ (THOR-ee-əm)
కనిపించే తీరుsilvery, often with black tarnish
ఆవర్తన పట్టికలో Thorium
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
Ce

Th

(Uqb)
actiniumthoriumprotactinium
పరమాణు సంఖ్య (Z)90
గ్రూపుgroup n/a
పీరియడ్పీరియడ్ 7
బ్లాక్f-బ్లాక్
ఎలక్ట్రాన్ విన్యాసం[Rn] 6d2 7s2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 32, 18, 10, 2
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం2023 K ​(1750 °C, ​3182 °F)
మరుగు స్థానం5061 K ​(4788 °C, ​8650 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)11.724 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
13.81 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
514 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ26.230 J/(mol·K)
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 2633 2907 3248 3683 4259 5055
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు4, 3, 2, 1
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.3
అయనీకరణ శక్తులు
  • 1st: 587 kJ/mol
  • 2nd: 1110 kJ/mol
  • 3rd: 1930 kJ/mol
పరమాణు వ్యాసార్థంempirical: 179.8 pm
సమయోజనీయ వ్యాసార్థం206±6 pm
ఇతరములు
స్ఫటిక నిర్మాణంface-centered cubic (fcc)
Face-centered cubic crystal structure for thorium
Speed of sound thin rod2490 m/s (at 20 °C)
ఉష్ణ వ్యాకోచం11.0 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత54.0 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం157 nΩ·m (at 0 °C)
అయస్కాంత క్రమంparamagnetic[1]
యంగ్ గుణకం79 GPa
షేర్ గుణకం31 GPa
బల్క్ గుణకం54 GPa
పాయిసన్ నిష్పత్తి0.27
మోహ్స్ కఠినత్వం3.0
వికర్స్ కఠినత్వం350 MPa
బ్రినెల్ కఠినత్వం400 MPa
CAS సంఖ్య7440-29-1
చరిత్ర
ఆవిష్కరణJöns Jakob Berzelius (1829)
thorium ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోపు సమృద్ధి అర్ధ జీవితం (t1/2) క్షయం ఉత్పత్తి
227Th trace 18.68 d α 223Ra
228Th trace 1.9116 y α 224Ra
229Th trace 7340 y α 225Ra
230Th trace 75380 y α 226Ra
231Th trace 25.5 h β 231Pa
232Th 100% 1.405×1010 y α 228Ra
234Th trace 24.1 d β 234Pa
| మూలాలు | in Wikidata

ఉపోద్ఘాతం[మార్చు]

థోరియం ఒక రసాయన మూలకం. దీని హ్రస్వ నామం Th. అణు సంఖ్య 90. ఇది ఒక రేడియోధార్మిక లోహ (మెటల్) పదార్థం. ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే నాలుగే నాలుగు రేడియోధార్మిక మూలకాలలో థోరియం ఒకటి; మిగాతా మూడు బిస్మత్, ప్లుటోనియం, యురేనియం. [lower-alpha 1] దీని ఉనికిని నార్వే దేశస్థుడు, మినరాలజిస్ట్, మోర్టెన్ థ్రేన్ ఎస్మార్క్ 1828 లో కనుగొన్నారు. స్వీడిన్ దేశపు రసాయన శాస్త్రవేత్త జాన్ జేకబ్ బెర్జీలియస్ ద్వారా మూలకం అని గుర్తించబడింది. తదుపరి థోర్ అని నోర్స్ దేవుడు అయిన ఉరుము పేరు పెట్టడం జరిగింది.

థోరియం అర్ధాయుర్దాయం 14 బిలియను పైబడే ఉంటుంది. అనగా థోరియం ఈ విశ్వం పుట్టిన కొత్తలోనే పుట్టి ఉండాలి. థోరియం బృహన్నవ్యతారల (supernova) పేలుడులో పుట్టిందని ఒక వాదం ఉంది.

సమస్థానులు[మార్చు]

థోరియం అణువు (atom) లో 90 ప్రోటానులు, 90 ఎలక్‌ట్రానులు ఉంటాయి. వీటిలో నాలుగు "బల ఎలక్‌ట్రానులు" (valence electrons). థోరియం లోహం చూడడానికి వెండిలా మెరుస్తూ ఉంటుంది; గాలి తగిలితే వెండి లాగే మకిలిబారిపోతుంది. థోరియం రేడియో ధార్మికత నీరసమైనది: తెలిసున్న దీని సమస్థానులు (isotopes) అన్నీ (అనగా, థోరియం-227, 228, 229, 230, 231, 232, 234) అస్థిర నిశ్చలతతోనే తారసపడతాయి. వీటన్నిటిలోనూ థోరియం-232 కి స్థిరత్వం ఎక్కువ, సహజంగా దొరికే థోరియం కూడా ఈ రకం సమస్థానే. ఇది యురేనియం కంటే నాలుగింతలు ఎక్కువగా భూమి ఉపరితలం మీద దొరికే ఖనిజాలలో (ముఖ్యంగా మోనజైట్, en:monazite) లభ్యం అవుతోంది.

ఉపయోగాలు[మార్చు]

ఒకప్పుడు గ్యాస్ దీపాలలో మ్యాంటెల్స్‌గా థోరియంని వాడేవారు. నేరుగా సహజవాయువుని మండిస్తే ఆ మంట లేత నీలిరంగులో ఉండి వేడిని ఇస్తుందికాని వెలుగుని ఇవ్వదు. కాని ఆ మంటలో థోరియం ఆక్సైడ్ కలిసిన మేంటిల్ ని వేడి చేస్తే అది తెల్లటి వెలుగుతో ప్రకాసశిస్తుంది. అందుకని వీధి దీపాలలో థోరియంని వాడేవారు. లోహాలతో కలిపి మిశ్రమ లోహాలు తయారు చెయ్యడానికి కూడా వాడేవారు. కానీ దాని రేడియోధార్మికత గురించి ఆందోళనలు కారణంగా ఈ అనువర్తనాలని (అప్లికేషన్లు) వాడుకనుండి తొలగించేరు. థోరియం టిఐజి వెల్డింగ్ లో ఎలక్ట్రోడ్లు తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇది మేలు రకం ఆప్టిక్స్, శాస్త్రీయ ఇన్స్ట్రుమెంటేషన్ లో ఒక పదార్థంగా జనాదరణ పొందింది. యురేనియం స్థానంలో అణు క్రియాకలశాలు (రియాక్టర్లు) లో థోరియం చాల ముఖ్యమైన పాత్ర వహించబోతోంది., ఇటీవలి కాలంలో కొన్ని థోరియం క్రియాకలశాలు (రియాక్టర్లు) ప్రయోగాత్మకంగా పూర్తి చేశారు. ఈ రంగంలో భారతదేశం అగ్రగామిగా ఉంది.

లక్షణాలు[మార్చు]

The 4n decay chain of thorium-232, commonly called the "thorium series"

థోరియం, ఒక మృదువైన పారా మాగ్నటిక్, ప్రకాశవంతమైన తెల్లని రేడియోధార్మిక ఆక్టినైడ్ లోహం.

గమనికలు[మార్చు]

  1. Traces of primordial plutonium-244 still exist in nature,[2] but this does not occur in quantity, unlike bismuth, thorium, and uranium.

మూలాలు[మార్చు]

  1. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Handbook of Chemistry and Physics 81st edition, CRC press.
  2. Hoffman, D. C.; Lawrence, F. O.; Mewherter, J. L.; Rourke, F. M. (1971). "Detection of Plutonium-244 in Nature". Nature. 234 (5325): 132–134. Bibcode:1971Natur.234..132H. doi:10.1038/234132a0.

గ్రంథ పట్టిక[మార్చు]

మరింత చదవడానికి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=థోరియం&oldid=3878462" నుండి వెలికితీశారు