నియొడీమియం

వికీపీడియా నుండి
(నియోడిమియం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మూస:నియొడీమియం మూలకము

  • నియొడీమియం (neodymium, Nd) (నియోబియం 41వ మూలకం వేరు. దీని హ్రస్వనామం Nb)
  • అణుసంఖ్య = 60
  • విరళ మృత్తిక మూలకాలు; అణు సంఖ్య 57 లగాయతు 71 వరకు గల రసాయన మూలకాలు; ఇవి అరుదైన (విరళ) మూలకాలు కాదు కాని ఆ పేరు అలా స్థిరపడిపోయింది;

ఇటీవల సెల్ ఫోనులు వంటి ఉపకరణాలు, గాలి మరలు వంటి యంత్రాలు వాడుకలోకి వచ్చిన తరువాత బలమైనవి, చిన్నవి అయిన అయస్కాంతాలు కావలసి వచ్చింది. అటువంటి *అయస్కాంతాల తయారీలో నియోడీమియంకి కీలకమైన పాత్ర ఉంది.

  • దీనిని ఏడాదికి 2-3 మెట్రిక్ టన్నుల వర్కు వాడుతున్నాం.
  • మన అవసరాలకి కావలసిన నియొడీమియంలో 80 శాతం చైనా ఉత్పత్తి చేస్తోంది.
  • దీని బజారు ధర 2010 లో టన్ను ఒక్కంటికి $50,000 ఉండగా 2011 లో $250,000 కి పెరిగింది.

మూలాలు[మార్చు]