ప్రజాశాంతి పార్టీ
Jump to navigation
Jump to search
ప్రజాశాంతి పార్టీ | |
---|---|
నాయకుడు | కె.ఎ. పాల్ |
స్థాపకులు | కె.ఎ. పాల్ |
రాజకీయ విధానం | లౌకికవాదం శాంతి |
రంగు(లు) | నీలం (ఎక్కువ) తెలుపు ముదురు ఆకుపచ్చ |
ECI Status | గుర్తించబడలేదు |
Election symbol | |
Party flag | |
ప్రజాశాంతి పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని రాజకీయ పార్టీ. దీనిని ప్రముఖ మత ప్రచారకుడు కె.ఎ. పాల్ స్థాపించాడు. 2008లో ఈ పార్టీ రిజిస్టర్ అయింది.
అవలోకనం
[మార్చు]ప్రజాశాంతి పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికలతోపాటు 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది.[1] దీని గుర్తు హెలికాప్టర్.[2]
2022 లో ప్రజాశాంతి పార్టీ 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఓటమి తరువాత, రాబోయే 2023 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని పాల్ పేర్కొన్నాడు.
2022 సెప్టెంబరులో, భారత ఎన్నికల సంఘం ప్రజాశాంతి పార్టీ ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 లోని నిబంధనలను ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ దానిని తొలగించింది.[3]
ఎన్నికల్లో పోటీ
[మార్చు]సంవత్సరం | పార్టీ నాయకుడు | గెలిచిన సీట్లు | సీట్ల మార్పు | ఓట్ల శాతం | జనాదరణ పొందిన ఓటు | ఫలితం | మూలాలు | |||
---|---|---|---|---|---|---|---|---|---|---|
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ | ||||||||||
2009 | కె.ఎ. పాల్ | 0 / 294
|
new | 0.01% | 4,397 | Others | [4] | |||
ఆంధ్రప్రదేశ్ | ||||||||||
2019 | కె.ఎ. పాల్ | 0 / 175
|
new | 0.04% | 12,675 | Others | [5] |
మూలాలు
[మార్చు]- ↑ "Praja Shanti will contest 2019 polls, says KA Paul - Times of India". The Times of India. 8 January 2019.
- ↑ "In Andhra Pradesh, YSR Congress Faces a Peculiar Problem: Dummy Candidates". The Wire.
- ↑ Movies, T. B. (2022-09-14). "Election Commission shocks KA Paul". TeluguBulletin.com. Retrieved 2022-10-19.
- ↑ "Key Highlights of State Election of Andhra Pradesh, 2004" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2009-04-10. Retrieved 2009-10-14.
- ↑ "Andhra Pradesh Assembly Election 2019 Detailed Results". Archived from the original on 20 March 2020.