"ఒడిషా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
51 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి (సుల్తాన్ ఖాదర్, పేజీ ఒరిస్సా ను ఒడిషా కు దారిమార్పు ద్వారా తరలించారు: అసలు పేరు)
footnotes = |
}}
'''ఒడిషా ''' లేదా '''ఒరిస్సా''' (Orissa) (ଓଡ଼ିଶା) [[భారతదేశం]] తూర్పు తీరాన ఉన్న రాష్ట్రం. దీని వైశాల్యం 60,162 చ.మైళ్ళు (1,55,820 చ.కి.మీ.). 2001 లెక్కల ప్రకారం జనాభా 3,67,06,920. November 4 , 2011 న ఈ రాష్ట్రం యొక్క పేరు ను ఒడిషా గా మారుస్తూ [[భారత రాష్ట్రపతి]] ఉత్తర్వులు జారీ చేశారు.
 
 
ఒరిస్సాకుఒడిషాకు ఉత్తరాన [[ఝార్ఖండ్]] రాష్ట్రం, ఈశాన్యాన [[పశ్చిమ బెంగాల్]], దక్షిణాన [[ఆంధ్ర ప్రదేశ్]], పశ్చిమాన [[ఛత్తీస్‌గఢ్]] రాష్ట్రాలున్నాయి. తూర్పున [[బంగాళాఖాతం]] సముద్రమున్నది.
 
[[కోణార్క]], [[పూరి]], [[భువనేశ్వర్]]లు ప్రసిద్ధి చెందిన మందిరాలు గల పట్టణాలు. [[ఒరియా]] ప్రధాన భాష. ఒరిస్సా పేరును [[ఒడిషా]] గా, ఒరియాను [[ఒడియా]] గా మార్చడానికి కేంద్రం ఆమోదించింది.
== భౌగోళికం ==
ఒరిస్సాఒడిషా రాష్ట్రానికి పశ్చిమ, ఉత్తర భాగాలలో తూర్పు కనుమలు, ఛోటానాగపూర్ పీఠభూమి ఉన్నాయి. ఇది దట్టమైన అడవుల ప్రాంతం. లోపలి ప్రాంతాలు అరణ్యాలు, కొండల మయం. ఆదివాసులు, తెగలు ఇక్కడ నివశిస్తున్నారు.
తూర్పు కనుమలకు, సముద్రానికి మధ్యభాగంలోని మైదాన ప్రాంతం సారవంతమైన వ్వవసాయభూమి. తీరప్రాంత మైదానాలు ప్రధాన జనావాసకేంద్రాలు. మహానది, బ్రాహ్మణి నది, బైతరణి నది డెల్టాలు కూడా ఇక్కడే ఉన్నాయి. తీర రేఖ తిన్నగా (చీలకుండా) ఉండడంవల్ల మంచి నౌకాశ్రయాలకు అవకాశంలేదు. ఒక్క [[పరదీప్]] మాత్రం నౌకలకు అనుకూలమైనది. తీర ప్రాంతాలు, మహానది డెల్టా సారవంతమైన నేలలు. సక్రమంగా మంచి వర్షపాతం ఉండడంవల్ల ఏటా రెండు వరి పంటలు పండుతాయి.
 
== చరిత్ర ==
 
ఎక్కువ కాలం ఒరిస్సాఒడిషా కళింగరాజుల పాలనలో ఉండేది. క్రీ.పూ. 250 లో మగధ రాజు ఆశోకుడు తీవ్రమైన యుద్ధంలో కళింగరాజులను జయించాడుగాని, ఆ యుద్ధంలోని రక్తపాతానికి పశ్చాత్తాపం చెంది, శాంతి మార్గాన్ని అవలంబించాడు. తరువాత దాదాపు 100 సంవత్సరాలు ఈ ప్రాంతం మౌర్యుల పాలనలో ఉన్నది. కళింగరాజుల పతనానంతరం ఒరిస్సా ప్రాంతాన్ని వేరువేరు వంశాల రాజులు పాలించారు.
 
* మురుంద వంశము
[[ముస్లిం]] దండయాత్రల ప్రధానమార్గానికి ప్రక్కగా ఉన్నందువల్లా, కొద్ది దండయాత్రలకు బలమైన ప్రతిఘటన చేయగలగడం వల్లా ఈ ప్రాంతం చాలా కాలం మహమ్మదీయుల పాలనలోకి రాలేదు. కాని 1568లో ముఘల్ సామ్రాజ్యంలో కలుపబడింది.
 
ముఘల్ రాజుల పతనం తరువాత ఒరిస్సాలోఒడిషాలో కొంత భాగం బెంగాలు నవాబుల పాలనలోను, మరి కొంత భాగం మరాఠా లపాలనలోను ఉంది. 1936లో [[బీహారు]]లో కొంతభాగం చేర్చి ఒరిస్సాఒడిషా ప్రాదేశిక విభాగం ఏర్పరచబడింది. 1948లో 24 రాజసంస్థానాల విలీనం వల్ల ఒరిస్సాఒడిషా వైశాల్యం, జనాభా దాదాపు రెట్టింపు అయ్యింది.
 
1950లో ఒరిస్సాఒడిషా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.
 
== సంస్కృతి ==
 
ఒరియాఒడియా అధికారిక భాష. ఒరిస్సాఒడిషా లో సాంస్కృతిక వారసత్వం సుసంపన్నమైనది. భువనేశ్వర్ లో మందిరాలు, పూరీ రథయాత్ర, పిపిలి హస్తకళలు, [[కటక్]] వెండినగిషీలు, పట చిత్రాలు, వివిధ ఆదిమవాసుల (కొండజాతుల)వారి కళలు, ఆచారాలు - ఇవన్నీ ఒరిస్సాఒడిషా సాంస్కృతిక ప్రతీకలు.
 
 
 
 
ఒరిస్సాఒడిషా జనాభాలో దాదాపు 24% వరకు ఆదిమవాసులు. ఇది చాలా రాష్ట్రాలకంటే ఎక్కువ. 87% జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివశిస్తున్నారు. ఎక్కువ భూమి కొద్ది మంది అధినంలో ఉండడంవలనా, అభివృద్ధి కార్యక్రమాలు ఆదివాసి ప్రాంతాలకు విస్తరిచకపోవడం వలనా ఒరిస్సాలో పేదరికం బాగా ఎక్కువనే చెప్పవచ్చును.
 
24% వరకు ఉన్న ఆదివాసజనులలో 62 వివిధ తెగలున్నాయి. వీరి జీవనవిధానం వన్య సంపద కేంద్రంగా ఉంటుంది. రైల్వేలు, ఆనకట్టలు, ఖనిజాల త్రవ్వకం వంటి ఆధునిక కార్యక్రమాలు వీరి బ్రతుకుతెరువును దుర్భరంచేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.
16% వరకు ఉన్న దళితులు దేశమంతటా ఉన్న సామాజిక వివక్షతల్ల, ఆర్ధిక అసమానతల వల్ల బాగా వెనుకబడి ఉన్నారు.
 
ఒరిస్సాలోఒడిషా లో శిశుమరణాలు 1000 కి 97. ఇది దేశంలో బాగా అధికం. 60% పైగాజనులకు సరైన సదుపాయాలు (నీరు, విద్యుత్తు, నివాసయోగ్యమైన ఇల్లు వంటివి) అందుబాటులోలేవు. వీటికి తోడు తుఫానులు, వరదలు, అనావృష్టి వంటి ప్రకృతివైపరీత్యాలు ఒరిస్సాఒడిషా అభివృద్ధికి ప్రధానమైన అడ్డంకులు.
 
 
== రాజకీయాలు ==
 
ఒరిస్శాఒడిషా రాష్ట్రపాలన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పాలనా విధానాన్ని అనుసరించే ఉంటుంది (గవర్నరు, ముఖ్య మంత్రి, కాబినెట్, అసెంబ్లీ వగయిరా)
 
 
== ఆర్ధిక పరిస్థితి ==
 
ఒరిస్సాఒడిషా ఆర్దిక స్థితికి ముఖ్యమైన వనరులు:
 
* [[మహానది]] డెల్టాలో పండే [[వరి]].
== విద్య ==
 
ఒరిస్సాలోఒడిషా లో పలు విద్యాలయాలు, విశ్వ విద్యాలయాలు ఉన్నాయి
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1318781" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ