"అమెరికా సంయుక్త రాష్ట్రాలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య (10) using AWB
చి (117.231.225.119 (చర్చ) చేసిన మార్పులను Dexbot యొక్క చివరి కూర్పు వరకు తిప్పి...)
చి (clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య (10) using AWB)
 
<br />
ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పిలువబడుతున్న నేలపై 15,000 సంవత్సరాల నుండి ఆసియా నుండి వలస వచ్చిన పాలెయోఇండియన్లు ఆదివాసీ ప్రజలు నివాసము ఏర్పరుచుకొన్నారు. అప్పటి నుండి స్థానిక అమెరికన్ సంతతి వారు అధికంగా క్షీణిస్తూ వచ్చింది. యురేపియన్ల వలసలు కొనసాగుతున్న సమయంలో యురేపియన్లతో ఒప్పందాలు జరిగే సమయంలో ప్రబలిన అంటు వ్యాధులు ఈ క్షీణతకు ఒక కారణం. స్వయంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు అట్లాంటిక్ సముద్రతీరాన ఉన్న 13 బ్రిటిష్ వలసదారుల కాలనీలతో ఆరంభం అయింది. జూలై 4, 1776 కాంటినెంటల్ కాంగ్రెస్ ప్రతినిధులు నిర్ణయాధికారం మరియు సామ్రాజ్య విస్తరణ సూచిస్తూ స్వాతంత్రాన్నిస్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. అమెరికన్ తిరుగుబాటు రాష్ట్రాలు అమెరికన్ స్వాతంత్రోద్యమంస్వాతంత్ర్యోద్యమం పేరిట బ్రిటిష్ సామ్రాజ్యం మీద విజయం సాధించారు. ఇది మొదటి కాలనీయుల స్వాతంత్రస్వాతంత్ర్య యుద్ధంగా గుర్తింపు పొందింది. ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలుసెప్టెంబర్ 17, 1787 న రూపు దిద్దుకుంది. తరువతి సంవత్సరం బలమైన కేంద్రప్రభుత్వం కలిగిన ప్రత్యేక రిపబ్లిక్ గా ఆమోదం పొందింది. తరువత 1791న ప్రాథమిక పౌర హక్కులు మరియు స్వేచ్ఛలు గురించి అనేక హామీలు ఇస్తూ ప్రజలకు 10 రాజ్యాంగ సవరణలతో హక్కుల చట్టం అమలైంది.
 
19వ శతాబ్ధంలో ఉత్తర అమెరికా విస్తరణ చేపడుతూ బలమైన కార్యచరణ మొదలు పెట్టింది. ఫ్రాంస్ నుండి లూసియానా ప్రాంతం స్పెయిన్ నుండి ఫ్లోరిడా ప్రాంతం కోరుతూ స్థానిక జాతులను వేరు ప్రదేశాలకు తరలించింది. యుద్ధం ద్వారా సగం మెక్సికోను స్వాధీనం చేసుకుని 1845లొ రిపబ్లిక్ ఆఫ్ టెక్సాసును తనతో ఐక్యం చేసుకుంది. 1867లో రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేసింది. ఆరంభకాల సామ్రాజ్య విస్తరణలో భాగంగా దక్షిణప్రాంతపు వ్యవసాయ బానిసలు- ఉత్తర ప్రాంతపు ఉత్తర ప్రాంతంలో ఉన్న ఫ్రీ సాయిల్ పారిశ్రామికుల ప్రతినిధుల మధ్య చెలరేగిన వివాదాలు అమెరికన్ ప్రజోద్యమానికి దారితీసాయి. ఉత్త్ర ప్రాంతీయుల విజయంతో యూనియన్ తిరిగి స్థాపించబడి అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యంగ సవరణలో 13వ దిద్దుబాటుకు దారితీసాయి. పీఠభూమి ఇండియన్ల యుద్ధం మిగిలిన స్థానిక జాతులను తిరిగి పరిమిత ప్రదేశాలకు తీసుకు వచ్చింది. తరువాత కాంగ్రషన్ నిర్ణయంతో [[హవాయి]]
ఆఫ్రికన్ బానిస వ్యాపారం అంతా చట్టబద్ధం చేయబడింది. జననాల శాతం అధికమై మరణాల శాతం క్షీణిస్తూ వలసలను క్రమబద్ధం చేస్తూ దేశంలోని జనసంఖ్య విపరీతంగా వృద్ధి చెందింది. 1730-1740 మధ్య కాలంలో తలెత్తిన క్రైస్తవ మత పునరుద్ధణోద్యమం ప్రజలలోని మతతత్వానికి మరియు మత స్వాత్యంత్రాన్ని నిద్రలేపింది. ఫ్రెంచ్ మరియు ఇండియన్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాలు ఫ్రెంచ్ నుండి కెనడాను కైవశం చేసుకుంది. అయినప్పటికీ ఫ్రాంకోఫోన్ జనం రాజకీయంగా దక్షిణ కాలనీలకు అతీతంగా ఏకాంతంగా నిలిచింది. 13 బ్రిటిష్ కాలనీల నుండి వెలుపలకు పంతబడిన స్థానిక అమెరికన్లను మినహాయించి 13 బ్రిటిష్ కాలనీల జనసంఖ్య 1770 నాటికి 2.6 మిలియన్లకు చేరుకుంది. అమెరికన్లలో బ్రిటిష్ వారు మూడింట ఒక వంతులు, బానిసలుగా తీసుకురాబడిన ఆఫ్రికన్ అమెరికన్లు ఐదింట ఒక వంతు ఉన్నారు. బ్ర్తిష్ పన్ను విధానాలను అనుసరించి అమెరికన్ కాలనీ వాసులకు గ్రేట్ బ్రిటన్ రాజ్యాంగంలో పాల్గొనే హక్కు ఉండదు.
 
== స్వాతంత్రంస్వాతంత్ర్యం మరియు విస్తరణ ==
1760-1770 మధ్య అమెరికమన్ కాలనీలు మరియు బ్రిటిష్ మధ్య తలెత్తిన సంఘర్షణ చివరకు అమెరికన్ తిరుగుబాటు యుద్ధానికి దారి తీసి 1775 నుండి 1781 వరకు యుద్ధం కొనసాగింది. జూన్ 14, 1775 న '''ది కాంటినెంటల్ కాంగ్రెస్''' ఫిలడెల్ఫియాలో సమావేశం అయి జార్జి వాషింగ్టన్ అదేశంతో కాంటినెంటల్ ఆర్మీ పేరుతో సైన్యాన్ని స్థాపించారు. 1776 లో '''ప్రతి మనిషీ సమానంగా రూపొందించబడ్డాడు''' అలాగే '''రద్దు చేయలేని ప్రత్యేకంమైన హక్కులతో''' అనే తోమస్ జెఫర్సన్ నినాదంతో కాంగ్రెస్ స్వాతంత్రాన్నిస్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. ఆ రోజును ప్రస్తుతం అమెరికన్ స్వాతంత్రస్వాతంత్ర్య దినంగా కొనియాడుతుంది. 1777 నుండి '''ఆర్టికల్స్ ఆఫ్ కాంఫిడరేషన్''' చేత స్థాపించబడిన బలహీన మైన కాంఫిడరల్ ప్రభుత్వం 1789 వరకు కొనసాగింది.
 
ఫ్రెంచ్ మరియు స్పెయిన్ సహాయంతో అమెరికన్ సైనికులు బ్రిటిష్ ను ఓడించిన తరువాత గ్రేట్ బ్రిటన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్రంస్వాతంత్ర్యం మరియు మిసిసిపి నది పడమట దిశ వరకు ఉన్న అమెరికన్ స్వయం ప్రతిపత్తిని గుర్తించింది. 1787 లో రాజ్యాంగ సమావేశాలు జరిపిపన్నులను విధించ కలిగిన బలమైన ఫెడరల్ ప్రభుత్వ స్థాపన చేయాలని కోరుకున్నారు. తరువాత 1788 లో సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం ఏర్పడి అలాగే 1789లో రిపబ్లికన్ మొదటి సెనేటర్, ప్రతినిధుల భవనం మరియు ప్రెసిడెంట్ '''జార్జ్ వాషింగ్టన్''' కార్యాలయం రూపుదిద్దుకుంది. 1791లో హక్కుల చట్టం, అసహ్యకరమైన వ్యక్తి స్వతంత్ర నిషేధం మరియు చట్ట బద్ధమైన రక్షణ హామీ వంటివి స్వీకరించబడ్డాయి.
 
బానిసత్వం పత్ల విధానాలలో మార్పు వచ్చింది. రాజ్యాంగంలోని ఒక చట్టం అట్లాంటిక్ బానిస చట్టానికి 1808 వరకు మాత్రమే రక్షణ కలిగించింది. 1780-1804 ల మధ్య కాలంలో ఉత్తర రాష్ట్రాలు దక్షిణ ప్రాంతాన్ని '''విచిత్ర విధానాల రక్షకులు'''గా విడిచి పెట్టి బానిస వ్యాపారాన్ని రద్దు చేసింది. 1800 లలో ఆరంభమైన రెండవ చైతన్యం బానిసత్వ వ్యాపార రద్దు, తేదీ వారీగా భూముల కొనుగోలు వంటి వివిధ సాంఘిక సంస్కరణలకు దారితీసింది.
* [http://www.uscis.gov/portal/site/uscis అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్] పౌరసత్వం మరియు వలస సేవల అధికారిక ప్రభుత్వ వెబ్ సైటు
* [http://wikitravel.org/en/United_States అమెరికా సంయుక్త రాష్ట్రాలు] ట్రావెల్ గయిడు అండ్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్
 
<!--Other languages-->
 
== ఇతర వివరాలు ==
{{అ.సం.రా. రాష్ట్రాలు}}
{{జి-8 దేశాలు}}
 
<!--Interwiki-->
 
[[వర్గం:అమెరికా]]
[[వర్గం:అమెరికా సంయుక్త రాష్ట్రాలు]]
[[వర్గం:ఉత్తర అమెరికా దేశాలు]]
 
<!--Interwiki-->
<!--Other languages-->
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1648830" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ